Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 2:36 am IST

Menu &Sections

Search

సామంతరాజు బాబేనా...!!

సామంతరాజు బాబేనా...!!
సామంతరాజు బాబేనా...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విషయానికి వస్తే కేసీయార్ కి సామంత రాజు ఏపీలో జగన్ అంటూ చంద్రబాబు ఘాటు విమర్శలు చేస్తారు. అయితే గత అయిదేళ్ల అనుభవాలు చూసుకుంటే మాత్రం ఎవరు ఏమిటన్నది అందరికీ అర్ధమవుతోంది.  ఏపీలో అయిదు కోట్ల ప్రజలు ఉన్నారు. వారికి ఆత్మ గౌరవం ఉంది. అయితే పాలకులు తమ స్వార్ధ రాజకీయాల కోసం వాటిని ఎంతలా తాకట్టు పెట్టారో పెడుతున్నారో  ఆలోచిస్తే అర్ధమవుతుందంటున్నారు.


రాజీ పడుతున్నా :

chandrababu,-kcr,-ap-politics

ఈ రోజు మీడియా ముందు ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలు చూస్తే తెలంగాణా పాలకులతో రాజీ పడింది ఎవరో తెలిసింది. ఆ విషయాన్ని బాబే స్వయంగా చెప్పడం విశేషం. ఇద్దరూ రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు. ఇద్దరూ సమంగా ఉండాలి కానీ రాజీ ప్రశ్న ఎందుకు వచ్చిందో అర్ధం కాదు. తాను ఎన్నో విషయాల్లో కేసీయర్ తో రాజీ పడ్డానని బాబు అయిదేళ్ళ పుణ్య కాలం దాటాక తాపీ గా చెప్పడం విశేషం. అలా రాజీ పడాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి. వస్తే  అవి అయిదు కోట్ల ప్రజల ప్రజలకు సంబంధించిన దాని మీద వచ్చాయా, లేక వ్యక్తిగత ప్రయోజనాల కోసం వచ్చాయా అన్నది కూడా ఇపుడు తేలాలి.


ఉమ్మడి రాజధాని వదిలి :

chandrababu,-kcr,-ap-politics

నిజానికి  హైదరాబాద్ ఏపీకు ఉమ్మడి రాజధాని. అటువంటి రాజ‌ధాని పదేళ్ళకు విభజన చట్టంలో ఉంటే కేవలం ఏడాది కాలంలోనే వదిలి బాబు రావడం వెనక కారణాలు ఏంటన్నది అందరికీ  తెలిసిందే. ఓటుకు నోటు కేసు తరువాతనే బాబు ఏపీకి వచ్చారన్నది బహిరంగ రహస్యం.  ఇక అదొక్కటే కాదట. చాలా విషయాల్లో రాజీ పడ్డానని బాబు చెప్పడం బట్టి చూస్తూంటే కేసీయర్ తో ఎందుకు అంతలా రాజీ పడి ఉండాలన్నది ఆత్మగౌరవం ఉన్న ప్రతి  ఒక్క ఆంధ్రునికి  అర్ధం కాని విషయం. మరి బాబు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో కూడా విడమరచి చెబితే బాగుంటుందని సెటైర్లు పడుతున్నాయి.


జగన్ సామంతరాజట :

chandrababu,-kcr,-ap-politics

ఇక కేసీయార్ కి జగన్ సామంతరాజు అని,  ఏపీకి ముఖ్యమంత్రి అయితే క‌ప్పం కడతారు అని చెప్పుకొస్తున్న చంద్రబాబు ఏకంగా పదేళ్ళ్  పాటు హ‌క్కుగా ఉన్న ఉమ్మడి ఏపీని అప్పగించి ఏనాడో కప్పం  కట్టేశారని అపుడే సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అలాగే విభజన ఆస్తుల లెక్క తేల్చలేదు, క్రిష్ణా జలాల వాటా తేలలేదు. అనేక సమస్యలు పెండింగులో ఉన్నాయి. మరి బాబు తన సీఎం పాలనలో తెలంగాణాతో ఎందుకంత రాజీ పడ్డారంటూ కౌంటర్ ఎటాక్ మొదలైపోయింది. తాను అంతలా ఒదిగిపోయిన బాబు ఇపుడు జగన్ వస్తే ఏదో ఏపీకి భారీ నష్టం జరుగుతుందని చెప్పడం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి.


chandrababu,-kcr,-ap-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బీజేపీ...జనసేన...టీడీపీ...అపుడే చుట్టాలైపోయారా..!!
జనసేన ర్యాలికి జేడీ వస్తారా...!?
దిల్ రాజు కాషాయం కప్పుకుంటారా...?
కాంగ్రెస్ ఎగ్టిట్...? షాకే మరి...!
దేవీశ్రీకి దెబ్బెస్తున్నారా...!
చంద్రబాబు అరెస్ట్...?
దూసుకువస్తున్న దగ్గుబాటి వారి రెండో వారసుడు...!!
ఆర్టీసీ సమ్మెపై కేసీయార్ రెచ్చిపోతారా...!?
నేడు బ్యాంకుల బంద్...!!
నేనే సీఎం...బాబు మార్క్ కామెడీ...!
మంత్రులకు జగన్ గట్టి వార్నింగ్ .. !?
డబ్బుకే జీ హుజూర్ ...?
సరిలేరు తరువాత కేజీఎఫ్ డైరెక్టర్ తోనే...!!
మళ్ళీ విశాఖను గుర్తుకు తెచ్చుకున్న పవన్...!
దాసరి పాత్రలో చిరంజీవి...!?
కేసీయార్ కి నమస్కారమేనా...!!
సినీ రంగానికి దూరం...రకుల్ సంచలనం....!!
సిక్కోలు సైకిల్ రిపేర్లకు బాబు ...!
జీ హుజూర్ ఎవరికో...!?
ఇంచార్జులే అసలైన మంత్రులా...!!
ఆ రెండూ గెలిస్తే....మోడీ మొండోడే...!!
పాక్ ముక్కచెక్కలే.. పక్కా ప్లాన్ రెడీ...!!
దీపావళికి ఒక్క తెలుగు సినిమా లేదే...!
జనసేనాని షాకింగ్ డెసిషన్...?
లైంగిక వేధింపులపై తమన్నా సంచలన కామెంట్స్...!!
అమిత్ షా తో జగన్...డేట్ ఫిక్స్...!!
ఈసారి సంక్రాంతి రేస్...ఢీ అంటే ఢీ...!!
ముఖ్యమంత్రిగా జగన్ని బోనులో నిలబెట్టాలట‌...!?
మళ్ళీ ముంబై తరహా ఉగ్ర దాడులు...?
వైసీపీ మైకులొచ్చేశాయి...!!
సీనియర్ హీరోయిన్ని వదలంటున్న నాగ్ ...!?
కాశ్మీర్లో భారీ రక్తపాతం..?
రష్మిక... ఆ హీరోకు షాక్ ఇస్తుందా..!!
మీడియా డాన్ ల కొమ్ములు విరుగుతాయా...!?
సీనియర్లకు షాక్ ఇస్తున్న హీరోయిన్లు...!!
దగ్గుబాటికి మరో షాక్...!?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.