లోక్ సభ , అసంబ్లీ ఎలక్షన్ ల శంకారావాన్ని పూరించింది .. ఆంధ్ర ప్రదేశ్ తో సహా ఇతర ప్రాంతాలకి ఎలక్షన్ షెడ్యూల్ ఖరారు చేసింది. చీఫ్ ఎలక్షన్ కమీషనర్ సునీల్ అరోరా ఈ ప్రకటన చేసారు.
Image result for election commission ap
స్పెషల్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ఈ విషయాలని వెల్లడించారు ఆయన. కొన్నాళ్ళ నుంచీ మేము ఎలక్షన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాము అంటూ మొదలెట్టిన ఆయన అనేక మీటింగ్ లు చేసుకున్నాం అనీ , వీడియో కాన్ఫరెన్స్ ల సహాయం తో డెసిషన్ లు తీసుకున్నాం అని చెబుతున్నారు.
Image result for election commission ap
" మాకు కావాల్సిన పోలీస్ పర్సనల్ తో పాటు ఇతరత్రా అంశాల మీద కూడా మేము దృష్టి పెట్టాము , యూనియన్ హోం సెక్రటరీ నుంచి కావాల్సిన పర్మిషన్ లూ కో ఆపరేషన్ ని తీసుకున్నాము .. రైల్వే నుంచి కూడా మేము సహకారం కోరాము .. దేశం లో ఉన్న అనేక రాష్ట్రాలు ఇక్కడి ప్రాంతాలకి సంబంధించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది " అంటూ చెప్పుకొచ్చారు ఆయన. 

Image result for election commission ap

" పండగలు , పిల్లల పరీక్షలూ అనేక అంశాలని పరిగణ లోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం . గతం లో పోలిస్తే 10 లక్షల పోలింగ్ బూత్స్ ఉన్నాయి ఈ సారి .. అనేక స్పెషల్ పోలింగ్ స్టేషన్ లని ఆఖరి నిమిషం లో పర్మిషన్ తో ఓపెన్ చేస్తాం .. పోలింగ్ స్టేషన్ లలో టాయిలెట్ ల దగ్గర నుంచీ అనేక జాగ్రత్తలు తీసుకుంటాం .. కలక్టర్ లతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేస్తున్నాం " అని చెప్పుకొచ్చారు.


Image result for election commission ap



ఆంధ్ర ప్రదేశ్ మరియూ తెలంగాణా ప్రాంతం లో పార్లమెంట్ ఎలక్షన్ ఒకే రోజు జరుగుతుంది అని ప్రకటించారు 11 ఏప్రిల్ 2019 న ఎలక్షన్ జరగగా మే 23 న రిజల్ట్ రానుంది 

మరింత సమాచారం తెలుసుకోండి: