Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Mar 24, 2019 | Last Updated 6:26 pm IST

Menu &Sections

Search

తెలంగాణ కాంగ్రెస్ సంచలన నిర్ణయం!

తెలంగాణ కాంగ్రెస్ సంచలన నిర్ణయం!
తెలంగాణ కాంగ్రెస్ సంచలన నిర్ణయం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆ మద్య తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడి టీఆర్ఎస్ పై పోటీకి సిద్దమైంది.  ఎన్నికల ప్రచారంలో నువ్వా నేనా అనే విధంగా ప్రచారం చేసింది.  కానీ తెలంగాణ ప్రజలు మాత్రం టీఆర్ఎస్ కే పట్టం కట్టారు.  దాంతో కాంగ్రెస్ వ్యూహాలన్ని బెడిసి కొట్టాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగి మూడు నెలలు తిరగకుండా ముగ్గురు ఎమ్మెల్యేలను కోల్పోయి, మరికొందరిని రేపోమాపో కోల్పోతున్న తెలంగాణ కాంగ్రెస్ విపత్కర పరిస్థితి ఎదుర్కొంటోంది.  తాజాగా తెలంగాణ కాంగ్రెస్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి.  రేపు జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి  ప్రకటించారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లూ పూర్తయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.   కాగా,  ఎలా ఓటేయాలన్న దానిపై టీఆర్ఎస్ పార్టీ తన ఎమ్మెల్యేలకు పార్టీ కార్యాలయంలో  మాక్ పోలింగ్‌ను టీఆర్ఎస్ నిర్వహిస్తోంది.


టీఆర్ఎస్  రెండోసారి అధికారంలోకి వచ్చాకైనా కేసీఆర్ విజ్ఞతలో ప్రవర్తిస్తారని ఆశించామని, అయితే అందుకు భిన్నంగాస సాగుతోందని ఉత్తమ్ మండిపడ్డారు. కేసీఆర్ తీరుతో ప్రజాస్వామ్యం మరోసారి అపహాస్యంపాలయిందని అన్నారు. కేసీఆర్ తీరును నిరసిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నామని చెప్పారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కు తాము సహకరించామని... కానీ, కేసీఆర్ తీరు మాత్రం మారలేదని అన్నారు.


telangana-cm-kcr-tpcc-chief-uttam-kumar-reddy-comm
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘జనసేన’ కోసం వరుణ్ బాబు ప్రచారం చేస్తాడు: నాగబాబు
‘సాహూ’హీరోయిన్ పెళ్లివార్తలు రూమర్లట!
నిర్ణయం మార్చుకున్నాడా..బరిలో గోరంట్ల మాధవ్ భార్య?
జయలలిత బయోపిక్ లో కంగనా!
కాజల్ కి నచ్చిన హీరోలు వారే!
ఓటర్ లీస్టులో దీపికా పదుకొనె పేరుతో కాజల్ ఫోటో ప్రత్యక్షం!
అక్కడే ‘సైరా’భారీ సన్నివేశాల షూట్!
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!