గూడూరు, గుడివాడ, అవనిగడ్డ లో అభ్యర్ధుల విషయం లో వ్యతిరేకత ఎదురు అవుతూ ఉంది చంద్రబాబు కి. వీటితో పాటు మిగిలిన అసంబ్లీ స్థానాల మీద కూడా చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రం లో కొన్ని ప్రాంతాల విషయం లో చంద్రబాబు కి సైతం గెలుపు విషయం లో కంగారుగా ఉంది అనే మాట వినిపిస్తోంది.
Image result for chandrababu
ఎలక్షన్ రాజకీయం వేడి ఊపు అందుకున్న వేళ లో కొన్ని ప్రాంతాల్లో చంద్రబాబు పెట్టిన క్యాండిడేట్ ల మీద నేగేటివితీ విపరీతంగా కనిపిస్తోంది. పొలిటికల్ గా గుడివాడ, అవనిగడ్డ లో అభ్యర్దుల మీద విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది.
Image result for chandrababu
గుడివాడ లో దేవినేని ని దింపడం పెద్ద తప్పు అంటూ గొడవ చేస్తున్నారు లోకల్ జనాలు అలాగే అవనిగడ్డ లో బుద్దా మీద వ్యతిరేకులు ఇప్పటికే రోడ్డు ఎక్కారు. మరొకపక్క భీముని పట్నం లో నారా లోకేష్ నుంచోవాలి అనుకుంటున్నారు సో గంటా వేరే చోట పోటీ  చెయ్యబోతున్నారు .. దీనికి గంటా సన్నిహితులు నో చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: