Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 11:01 pm IST

Menu &Sections

Search

వైసీపీ అభ్యర్థులను ఫైనల్ లీస్ట్?!

వైసీపీ అభ్యర్థులను ఫైనల్ లీస్ట్?!
వైసీపీ అభ్యర్థులను ఫైనల్ లీస్ట్?!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎన్నికల హడావుడి ఊపందుకుంది.  మొన్నటి వరకు ప్రచారాల్లో మునిగిపోయిన ప్రధాన పార్టీలు ఇప్పుడు అభ్యర్థుల జాబితాల్లో తలమునకలవుతున్నారు.  నిన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాన్ 32 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. 
ap-political-updates-telangana-politics-telugu-pol
రెండు రోజుల క్రితం ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే, రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల జాబితాలను ఫైనల్ చేయడంలో నిమగ్నమైపోయాయి. కాకపోతే అధికారికంగా ఇంకా వెల్లడికాలేదు.  మరోవైపు అధికార పార్టీ టీడీపీ కూడా అభ్యర్థుల ఖరారీ చేస్తుంది.  ఈ నేపథ్యంలో వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తమ అభ్యర్థుల లీస్టు విడుదల చేశారు. ఆ జాబితా వివరాలు ఇదేనని సమాచారం. 


కృష్ణా జిల్లా :

విజయవాడ తూర్పు: యలమంచలి రవి
విజయవాడ సెంట్రల్: మల్లాది విష్ణు
విజయవాడ పశ్చిమ: వెల్లంపల్లి శ్రీనివాస్
పెనమలూరు: కె.పార్థసారథి
గన్నవరం:  యార్లగడ్డ వెంకట్రావు
నూజివీడు: మేకా ప్రతాప్ అప్పారావు
మైలవరం: వసంత కృష్ణప్రసాద్
జగ్గయ్యపేట:  సామినేని ఉదయభాను
నందిగామ (ఎస్సీ): మొండితొక జగన్మోహన్ రావు
పామర్రు (ఎస్సీ): కైలే అనిల్ కుమార్
గుడివాడ: కొడాలి నాని
మచిలిపట్నం: పేర్ని నాని
పెడన: జోగి రమేష్
కైకలూరు: దూలం నాగేశ్వరరావు
తిరువూరు (ఎస్సీ): కొక్కిలగడ్డ రక్షణ నిధి
అవనిగడ్డ: సింహాద్రి రమేష్


పశ్చిమ గోదావరి జిల్లా :

కొవ్వూరు (ఎస్సీ): తానేటి వనిత లేదా రాజు
నిడదవోలు: జి.శ్రీనివాసనాయుడు
ఆచంట: చెరుకువాడ శ్రీరంగనాథరాజు
పాలకొల్లు: నాగబాబు లేదా డాక్టర్ బాబ్జీ
నరసాపురం: ముదనూరు ప్రసాదరాజు
భీమవరం: గ్రంధి శ్రీనివాస్
ఉండి: పీవీఎన్‌ నరసింహరాజు
తణుకు: కారుమూరు నాగేశ్వరరావు
తాడేపల్లిగూడెం: కొట్టు సత్యనారాయణ
ఉంగుటూరు: ఉప్పాల వాసుబాబు
దెందులూరు: కొటారు అబ్బయ్యచౌదరి లేదా మేకా శేషుబాబు
ఏలూరు: ఆళ్ల నాని
గోపాలపురం (ఎస్సీ): తలారి వెంకట్రావు లేదా అనిల్ కుమార్
పోలవరం (ఎస్టీ): తెల్లం బాలరాజు
చింతలపూడి (ఎస్టీ): వీఆర్‌ ఎలిషా లేదా విజయరాజు


తూర్పుగోదావరి జిల్లా :

తుని: దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా)
ప్రత్తిపాడు: పూర్ణచంద్రప్రసాద్

పిఠాపురం: పెండెం దొరబాబు
కాకినాడ రూరల్: కురసాల కన్నబాబు
పెద్దాపురం: తోట సుబ్బారావు
అనపర్తి: డాక్టర్ ఎస్. సూర్యనారాయణరెడ్డి
కాకినాడ సిటీ: ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి
రామచంద్రపురం: చెల్లుబోయిన శ్రీనివాస వేణు లేదా తోట త్రిమూర్తులు
ముమ్మిడివరం: పొన్నాడ సతీష్ కుమార్
అమలాపురం: పినిపె విశ్వరూప్ లేదా ఆయన కుమారుడు
రాజోలు: బొంతు రాజేశ్వరరావు లేదా అల్లూరి కృష్ణం రాజు
పి.గన్నవరం: కావూరి సాంబశివరావు లేదా కొండేటి చిట్టిబాబు
కొత్తపేట: చిర్ల జగ్గిరెడ్డి
మండపేట: జోగేశ్వరరావు
రాజానగరం: జక్కంపూడి విజయలక్ష్మి లేదా ఆమె కుమారుడు
రాజమండ్రి సిటీ: రౌతు సూర్యప్రకాశరావు
రాజమండ్రి రూరల్: ఆకుల వీర్రాజు లేదా పంతం రజనీశేషుకుమారి
జగ్గంపేట: జ్యోతుల చంటిబాబు
రంపచోడవరం: నాగులపల్లి ధనలక్ష్మి


విశాఖపట్నం జిల్లా :

భీమిలి: అవంతి శ్రీనివాస్‌
విశాఖ తూర్పు: చెన్నుబోయిన శ్రీను
విశాఖ నార్త్‌: కేకే రాజు
విశాఖ సౌత్‌: కోలా గురువులు లేదా ఆర్‌ రమణమూర్తి
విశాఖ వెస్ట్‌: మళ్ల విజయప్రసాద్‌
గాజువాక: తిప్పల నాగిరెడ్డి
చోడవరం: కరణం ధర్మశ్రీ
మాడుగుల: ముత్యాలనాయుడు
అరకు (ఎస్టీ): శెట్టి ఫల్గుణ లేదా కుంబా రవిబాబు
పాడేరు (ఎస్టీ): కే భాగ్యలక్ష్మి లేదా విశ్వేశ్వరరావు
అనకాపల్లి: గుడివాడ అమరనాథ్‌ లేదా దాడి రత్నాకర్‌
పెందుర్తి: అదీప్‌ రాజ్‌
యలమంచలి: కన్నబాబు
పాయకరావుపేట (ఎస్సీ): గొల్ల బాబురావు
నర్సిపట్నం: ఉమాశంకర్‌ గణేష్‌


విజయనగరం జిల్లా : 

విజయనగరం: కోలగట్ల వీరభధ్రస్వామి
కురుపాం (ఎస్టీ): పుష్పశ్రీవాణి
పార్వతిపురం (ఎస్సీ): జోగరావు లేదా ప్రసన్న
సాలూరు (ఎస్టీ): రాజన్నదొర
బొబ్బిలి: చిన్నఅప్పలనాయుడు
చీపురుపల్లి: బొత్స సత్యన్నారాయణ
గజపతినగరం: బొత్స అప్పలనరసయ్య
శృంగవరపు కోట: శ్రీనివాస్‌
నెల్లిమర్ల: సాంబశివరాజు


శ్రీకాకుళం జిల్లా :

శ్రీకాకుళం: ధర్మాన ప్రసాదరావు
ఆమదాలవలస: తమ్మినేని సీతారాం
పాతపట్నం: రెడ్డి శాంతి
టెక్కలి: కిల్లి కృపారాణి లేదా పేరాడ తిలక్‌
ఇచ్చాపురం: పిరియా సాయిరాజ్‌
నరసన్నపేట: ధర్మాన కృష్ణదాస్‌
పలాస: డాక్టర్‌ అప్పలరాజు
ఎచ్చెర్ల: కిరణ్‌ కుమార్‌
రాజాం (ఎస్సీ): కంబాల జోగులు
పాలకొండ (ఎస్టీ): వి.కళావతి
ap-political-updates-telangana-politics-telugu-pol
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘మన్మథుడు2’లో రకూల్ కన్ఫామ్!
రోజాపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు!
'బ్రోచేవారెవరురా' ఫస్ట్ లుక్ రిలీజ్!
‘ఓటర్’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
చాలా సంతోషంగా ఉంది : వరుణ్ తేజ్
కాంగ్రెస్ కి మరో షాక్!
కార్తికేయ ‘హిప్పీ’టీజర్ రిలీజ్!
పవన్‌ ఏమన్నా పద్దతా ఇదీ ?
చంద్రబాబు శవరాజకీయాలు మానుకోవాలి : వైఎస్ సునీత
రాజ్ తరుణ్ సరసన మేఘా ఆకాశ్ !
నర్సాపురం నుంచి మెగాబ్రర్!
గుడివాడను రాజన్న మయం చేసేసిన కొడాలి నాని : చంద్రబాబు కలలు కల్లలేనా ?
‘చిత్రలహరి’నుండి లిరికల్ సాంగ్ విడుదల!
కారు డ్రైవర్ కోసం..ఆలియాభట్ ఏంచేసిందో తెలుసా!
టీడీపీకి షాక్‌...వర్మ పంతం నెగ్గించుకున్నాడే!
మంచి మనసు చాటుకున్న మంచు మనోజ్!
శివ పూజ విశేషం.. ఒక ప్రాచీన పుస్తకంలో..!
‘పీఎమ్ నరేంద్ర మోదీ’ ముందుగానే వచ్చేస్తున్నారు!
బ్రాహ్మణ పక్షపాతి వైఎస్ జగన్!
ప్రముఖ నటుడు కన్నమూత!
జనసేన తరిమేసిన గేదెకి వైసీపీ గడ్డి పెడుతుందా?
అప్పుడే నటనకు గుడ్ బాయ్ చెబుతా : అమీర్ ఖాన్
నిజామాబాద్ ఎంపి కవిత స్థానానికి వెయ్యిమంది నామినేషన్లు?
అసదుద్దీన్ ఓవైసీ మళ్లీ తన మార్క్ చూపించాడుగా?
ఫోటో ఫీచర్ : కోడి కత్తి చౌదరి గారూ-బాబోరూ!
అందమైన ప్రదేశాల్లో శరవేగంగా ‘అసలేం జరిగింది’
తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన నోటిఫికేషన్...ఇక నామినేషన్లు షురూ!
జగన్ మాట ఇచ్చాడు..నెరవేర్చాడు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.