Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 3:18 am IST

Menu &Sections

Search

అలీ వైసీపీలో చేరడానికి.. కేసీఆర్ బెదిరింపులే కారణమా..?

అలీ వైసీపీలో చేరడానికి.. కేసీఆర్ బెదిరింపులే కారణమా..?
అలీ వైసీపీలో చేరడానికి.. కేసీఆర్ బెదిరింపులే కారణమా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రతి విషయాన్నీ కేసీఆర్‌తో ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. చివరకు కమెడియన్ అలీ వైసీపీలో చేరడం కూడా కేసీఆర్ బెదిరింపుల కారణంగానే అంటోంది టీడీపీ. ఉదయం 11గంటలకు చంద్రబాబు వద్దకు వస్తానని ఆలీ తనతోనే చెప్పారని, కేసీఆర్ బెదిరింపులతో జగన్ వద్దకు వెళ్లి, వైకాపాలో చేరారని ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు.  

actor-ali-comedian-ali-joins-ysrcp-tdp-budda-venka

చంద్రబాబు సీఎం కావాలని కోరుకున్న వ్యక్తి ఆలీ అని ఆయన అన్నారు. జగన్ తన పార్టీ వైసీపీని కేసీపీగా మార్చారని బుద్దా వెంకన్న ఎద్దేవాచేశారు. మోడీ -కేసీఆర్ ఒత్తిడి తెచ్చి మొదటి విడతలోనే ఏపీలో ఎన్నికలు పెట్టించారని బుద్దా వెంకన్న ఆరోపించారు. ప్రత్యర్ధుల కుట్రలు ఎలా ఉన్నా.. ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామని స్పష్టంచేశారు. 

actor-ali-comedian-ali-joins-ysrcp-tdp-budda-venka

ప్రతిపక్షాలను పడగొట్టడానికి తెదేపాకున్న ఆయుధాలు ప్రజలే అన్న బుద్దా అభివృద్ధి-సంక్షేమం చంద్రబాబు చరిత్ర అయితే.. జైలు జీవితం-అవినీతి జగన్ చరిత్ర అని కామెంట్ చేశారు. అయితే బుద్దా వెంకన్న ఇలా అంటుంటే.. మరో నేత నాగుల్ మీరా మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆలీని తాము  తిరస్కరించాక జగన్ పంచన చేరారని కామెంట్ చేశారు. 

actor-ali-comedian-ali-joins-ysrcp-tdp-budda-venka
అలీ కోరుకుంటున్న స్థానంలో ఆయన్ను నిలబెడితే ఓడిపోతామని మా సర్వేలో తేలిందని నాగుల్ మీరా చెప్పుకొచ్చారు. ఆలీ అభ్యర్ధిగా ప్రకటిస్తే ఆ సీటులో ఓటమి తప్పదని తేలిందన్నారు. అందుకే అలీకి తాము టికెట్ ఇవ్వలేదని.. ఆ తరవాతే అలీ వైసీపీలో చేరారని అంటున్నారు. 2019 ఎన్నికల్లో ఒక్క ముస్లిం, ఒక్క మైనార్టీ ఓటు కూడా వైసీపీకి వేయరని మీరా  దుయ్యబట్టారు. 



actor-ali-comedian-ali-joins-ysrcp-tdp-budda-venka
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కమ్మ వారిని కాపాడేందుకు గడ్డి తింటారా.. బాబూ..?
మోడీ, నెహ్రూ చెప్పిందేంటి..? కేసీఆర్ ఫైరింగ్..?
మరో వెయ్యి బస్సులు అద్దెకు.. కేసీఆర్ తగ్గడం లేదుగా..?
ఆర్టీసీ సమ్మె.. మరో కమిటీ వేసిన కేసీఆర్
కేసీఆర్ మెట్టు దిగినట్టేనా .. చర్చలకు అదొక్కటే కండిషన్..?
ఆ టీడీపీ టైగర్స్ ను అడవికి పంపించేశారా..?
బ్రాండ్ క్రియేట్ చేయండి.. జగన్ బంపర్ ఆఫర్..?
ఆర్టీసీ సమ్మెపై మరో రెండు పిటీషన్లు..?
ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ పగబట్టారా..?
బిత్తిరి సత్తి ఈ పాత్రలో మెప్పిస్తాడా..?
"మా"లో విబేధాలపై జీవిత షాకింగ్ కామెంట్స్..?
చాగంటి గారి గురించి మీకు తెలియని కొన్ని నిజాలు
షాకింగ్: బాలీవుడ్ పాట.. దక్షిణ భారతాన్ని తొక్కేస్తోందా..?
గోదావరి బోటు వెలికితీతలో బిగ్ షాక్.. ఏం బయటకు వచ్చిందంటే..?
హుజూర్ నగర్ లో గెలిచేదెవరంటే..? ఎగ్జిట్ పోల్ ఫలితాలు..!
మహారాష్ట్ర మళ్లీ కమల కూటమిదే ? తేల్చిసిన ఎగ్జిట్ పోల్స్
కేసీఆర్ ఐడియాకు జగన్ నో..? ఎక్కడ తేడా వచ్చింది..?
హుజూర్ నగర్‌లో ఓటర్లు వెయిటింగ్.. దేని కోసమంటే..?
ఆమె నా స్నేహితురాలే అంటున్న నోబెల్ విన్నర్
పోలీసులకు జగన్ సెల్యూట్.. మరో వరం ప్రకటన
శభాష్ జగన్.. 3టెండర్లు : రూ. 900 కోట్లు ఆదా
మోడీకి డైరెక్టర్ పూరీ లేఖ.. ప్రధానికే పాఠాలు..?
ఏంటి జగన్..? ఈ విషయంలోనూ రికార్డేనా..?
ఈ ఏడాది దీపావళి నోములు ఎప్పుడు నోచుకోవాలో తెలుసా ?
బిగ్ బాస్ నుంచి వితిక ఔట్.. ప్రకటించిన నాగ్..!
జగన్ టార్గెట్ - రూ. 5 వేల కోట్లు.. బయటపెట్టిన మంత్రి..!
సీఎం జగన్‌కు .. ఏబీఎన్ రాధాకృష్ణ ఛాలెంజ్ ?
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్..?
సీఎం జగనే.. కానీ వైసీపీ వారిపైనా దాడులు..?
శభాష్ జగన్.. మరో సంచలనం.. వాళ్లకు రూ.10వేలు..!
ఆ రైతుల నెత్తిన పాలు పోసిన జగన్..!
చంద్రబాబు ముక్కుపై ఈగ వాలినా.. వారికి బ్రహ్మాండమేనా..?
జగన్ ఐడియా.. మళ్లీ సూపర్ హిట్ అయ్యింది..!
కమ్మ మీడియా కట్టడిలోతగ్గేదే లేదంటున్న జగన్..!
20 లక్షల మందికి.. జగన్ అదిరిపోయే పండుగ బహుమానం..?
ఆ విషయంలో చంద్రబాబు.. జగన్ ను చూసి నేర్చుకోవాలా..?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..