Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 2:37 am IST

Menu &Sections

Search

టీడీపీ తొలి జాబితా రెడీ..ఇదిగో అభ్యర్థుల లీస్ట్!

టీడీపీ తొలి జాబితా రెడీ..ఇదిగో అభ్యర్థుల లీస్ట్!
టీడీపీ తొలి జాబితా రెడీ..ఇదిగో అభ్యర్థుల లీస్ట్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఒక్కో పార్టీ అధినాయకులు తమ అభ్యర్థుల లీస్ట్ రిలీజ్ చేసే పనిలో పడ్డారు.  ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు మొదటి విడతలో 32 మంది శాసన సభ అభ్యర్థులు..9 మంది పార్ల మెంట్ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కావ‌టంతో ఇక‌, ఆల‌స్యం చే య‌కుండా అభ్య‌ర్దుల ఖ‌రారు పై ప‌వ‌న్ దృష్టి సారించారు.  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా వైసీపీ అభ్యర్థుల లీస్టు ఖరారు చేసి రిలీజ్ చేశారు. 
tdp-mla-lists-ap-political-updates-telangana-polit
తాజాగా ఇప్పుడు అధికార పార్టీ తెలుగు దేశం పార్టీ సభ్యుల లీస్టు రిలీజ్ చేశారు. గత మూడు నాలుగు నెలలుగా పోటీ పడే అభ్యర్థులను తేల్చేందుకు కసరత్తు చేసిన చంద్రబాబు, కొన్ని స్థానాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేశారు.  కాకపోతే  ఈ జాబితాలో ఆఖరి నిమిషంలో కొన్ని పేర్లు మారే అవకాశం ఉంది. 


కృష్ణా జిల్లా :
జగ్గయ్యపేట: శ్రీరాం తాతయ్య
నందిగామ: తంగిరాల సౌమ్య
మైలవరం: దేవినేని ఉమా
విజయవాడ పశ్చిమ: షబానా ఖాతూన్
విజయవాడ సెంట్రల్: బొండా ఉమ
విజయవాడ తూర్పు: గద్దె రామ్మోహన్ రావు
పెనమలూరు: బోడె ప్రసాద్
గన్నవరం: వల్లభనేని వంశీ
మచిలీపట్నం: కొల్లు రవీంద్ర
అవనిగడ్డ: మండలి బుద్ధప్రసాద్
పామర్రు: ఉప్పులేటి కల్పన
తూర్పు గోదావరి జిల్లా
కాకినాడ పట్టణం: కొండబాబు
కాకినాడ రూరల్: పిల్లి అనంతలక్ష్మి
రాజమహేంద్రవరం రూరల్: బుచ్చయ్య చౌదరి
పెద్దాపురం: ఎన్ చినరాజప్ప
జగ్గంపేట: జ్యోతుల నెహ్రూ
మండపేట: వీ జోగేశ్వరరావు
అనపర్తి: ఎన్ రామకృష్ణారెడ్డి
రామచంద్రాపురం: తోట త్రిమూర్తులు
తుని: యనమల రామకృష్ణుడు
కొత్తపేట: బండారు సత్యానందం
రాజానగరం: పెందుర్తి వెంకటేశ్
పత్తిపాడు: పరుపుల రాజా


పశ్చిమ గోదావరి జిల్లా :
నరసాపురం: బండారు మాధవనాయుడు
పాలకొల్లు: నిమ్మల రామానాయుడు
ఆచంట: పితాని సత్యనారాయణ
భీమవరం: పులవర్తి రామాంజనేయులు
ఉండి: వీ శివరామరాజు
తణుకు: ఏ రాధాకృష్ణ
తాడేపల్లిగూడెం: ఈలి నాని
ఏలూరు: బడేటి బుజ్జి
దెందులూరు: చింతమనేని ప్రభాకర్
ఉంగుటూరు: గన్ని వీరాంజనేయులు


శ్రీకాకుళం జిల్లా:
శ్రీకాకుళం: గుండా లక్ష్మీదేవి
ఇచ్చాపురం: బీ అశోక్
పలాస: గౌతు శిరీష
టెక్కలి: కింజారపు అచ్చెన్నాయుడు
నరసన్నపేట: బగ్గు రమణమూర్తి
ఆముదాలవలస: కూన రవికుమార్
ఎచ్చెర్ల: కిమిడి కళా వెంకట్రావు
రాజాం: కొండ్రు మురళీమోహన్


విశాఖపట్నం జిల్లా:
విశాఖ దక్షిణ: వాసుపల్లి గణేశ్ కుమార్
విశాఖ తూర్పు: వెలగపూడి రామకృష్ణబాబు
విశాఖ పశ్చిమ: గణబాబు
పెందుర్తి: సత్యనారాయణమూర్తి
గాజువాక: పల్లా శ్రీనివాసరావు
నర్సీపట్నం: సీహెచ్ అయ్యన్నపాత్రుడు
ఎలమంచిలి: పంచకర్ల రమేశ్ బాబు
అరకు: కిడారి శ్రావణ్ కుమార్
పాడేరు: గిడ్డి ఈశ్వరి


విజయనగరం:
బొబ్బిలి: సుజయకృష్ణ రంగారావు
గజపతినగరం: కే అప్పలనాయుడు
శృంగవరపుకోట: కోళ్ల లలితకుమారి
సాలూరు: భంజ్ దేవ్
పార్వతీపురం: చిరంజీవులు


చిత్తూరు జిల్లా:
కుప్పం: నారా చంద్రబాబునాయుడు
పీలేరు: నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
పుంగనూరు: అనీషా రెడ్డి
పలమనేరు: ఎన్ అమరనాథరెడ్డి
చంద్రగిరి: పులివర్తి నాని
తిరుపతి: సుగుణమ్మ
చిత్తూరు: డీకే సత్యప్రభ


కడప జిల్లా:
పులివెందుల: సతీశ్ రెడ్డి
రాయచోటి: రమేశ్ రెడ్డి
రైల్వే కోడూరు: నరసింహ ప్రసాద్
రాజంపేట: బీ చెంగల్రాయుడు
కమలాపురం: పీ నరసింహారెడ్డి
మైదుకూరు: పీ సుధాకర్ యాదవ్
జమ్మలమడుగు: రామసుబ్బారెడ్డి


అనంతపురం జిల్లా:
రాప్తాడు: పరిటాల సునీత
రాయదుర్గం: కాలువ శ్రీనివాసులు
ఉరవకొండ: పయ్యావుల కేశవ్
హిందూపురం: నందమూరి బాలకృష్ణ
ధర్మవరం: గోనుగొండ్ల సూర్యనారాయణ
మడకశిర: ఈరన్న
అనంతపురం: ప్రభాకర్ చౌదరి
పుట్టపర్తి: పల్లె రఘునాథరెడ్డి
పెనుకొండ: బీకే పార్థసారధి
తాడిపత్రి: జేసీ అస్మిత్ రెడ్డి


కర్నూలు జిల్లా :
పత్తికొండ: కేఈ శ్యామ్
ఎమ్మిగనూరు: బీవీ జయనాగేశ్వర్ రెడ్డి
మంత్రాలయం: తిక్కారెడ్డి
శ్రీశైలం: బుడ్డా రాజశేఖరరెడ్డి
బనగానపల్లి: బీసీ జనార్థన రెడ్డి
డోన్: కేఈ ప్రతాప్
ఆళ్లగడ్డ: అఖిలప్రియ
పాణ్యం: గౌరు చరిత
నంద్యాల: బ్రహ్మానందరెడ్డి


నెల్లూరు జిల్లా:
నెల్లూరు టౌన్: పీ నారాయణ
నెల్లూరు రూరల్: ఆదాల ప్రభాకర్ రెడ్డి
కోవూరు: పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి
సర్వేపల్లి: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
గూడూరు: పాశం సునీల్ కుమార్
వెంకటగిరి: కురుగొండ్ల రామకృష్ణ
ఆత్మకూరు: బొల్లినేని కృష్ణయ్య


ప్రకాశం జిల్లా :
దర్శి: శిద్ధా రాఘవరావు
ఒంగోలు: దామచర్ల జనార్దన్ రావు
కొండెపి: బాల వీరాంజనేయస్వామి
కందుకూరు: పోతుల రామారావు
అద్దంకి: గొట్టిపాటి రవికుమార్
పర్చూరు: ఏలూరి సాంబశివరావు
మార్కాపురం: కందుల నారాయణరెడ్డి
గిద్దలూరు: అశోక్ రెడ్డి


గుంటూరు జిల్లా:
చిలకలూరిపేట: ప్రత్తిపాటి పుల్లారావు
తెనాలి: ఆలపాటి రాజేంద్రప్రసాద్
పొన్నూరు: ధూళిపాళ్ల నరేంద్రకుమార్
రేపల్లె: అనగాని సత్యప్రసాద్
వేమూరు: నక్కా ఆనందబాబు
వినుకొండ: జీవీ ఆంజనేయులు
గురజాల: యరపతినేని శ్రీనివాసరావు
పెదకూరపాటు: కొమ్మాలపాటి శ్రీధర్tdp-mla-lists-ap-political-updates-telangana-polit
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.