Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Mar 25, 2019 | Last Updated 9:05 pm IST

Menu &Sections

Search

ఏపీలోనే అత్యంత కాస్ట్ లీ సీటు విన్న‌ర్ ఎవ‌రో... న‌రాలే తెగే ఉత్కంఠే...

ఏపీలోనే అత్యంత కాస్ట్ లీ సీటు విన్న‌ర్ ఎవ‌రో... న‌రాలే తెగే ఉత్కంఠే...
ఏపీలోనే అత్యంత కాస్ట్ లీ సీటు విన్న‌ర్ ఎవ‌రో... న‌రాలే తెగే ఉత్కంఠే...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కృష్ణా జిల్లాలో హాట్ సీటు ఏదైనా ఉంది అంటే మైలవరం...మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఈ సారి టఫ్ ఫైట్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక గత రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో దేవినేని విజయం సాధించారు. ఇక మూడో సారి కూడా బరిలోకి హ్యాట్రిక్ కొట్టేందుకు దేవినేని చూస్తున్నారు. అయితే 2014లో గెలిచి మంత్రి అయిన దేవినేని నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదని టాక్ ఉంది. అలాగే నియోజకవర్గంలో అభివృద్ది పనులు విషయంలో కొంత మందికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఇక దేవినేని ఇరిగేషన్ మంత్రి కావడంతో... దగ్గర ఉండి మైలవరానికి నీరు అందించే చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు బాగానే చేయించారని తెలుస్తోంది. 
అలాగే ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరోసారి తనని గెలిపిస్తాయని దేవినేని నమ్ముతున్నారు.


అటు వైసీపీ దేవినేనిని గట్టిగానే టార్గెట్ చేసింది. అందుకే గత ఎన్నికల్లో ఓడిపోయిన జోగి రమేశ్‌ని పెడన పంపి....దేవినేని చిరకాల రాజకీయ ప్రత్యర్ధి వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణ ప్రసాద్‌ని మైలవరం బరిలోకి దింపారు. ఇక వసంత మైలవరంలో అడుగుపెట్టింది మొదలు...ఉమాపై అవినీతి ఆరోపణలతో విరుచుకు పడుతున్నారు. అలాగే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని….నేతలనీ, కార్యకర్తలని కలుపుకుంటూ ప్రచారంలో దూసుకెళ్లుతున్నారు. సామాజిక పరంగానూ, ఆర్ధిక పరంగానూఉమాకి ధీటైనా అభ్యర్ధి కావడంతో...ఈసారి ఎన్నికల్లో మైలవరంలో హోరా హోరీ పోరు నడవడం ఖాయంగా కనిపిస్తోంది.


ఇక రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌ల ప్ర‌కారం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇటు ఉమా, అటు కేపీ ఇద్ద‌రు ఒక్కొక్క‌రు రూ.100 కోట్లు ఖ‌ర్చు చేసేందుకు రెడీ అవుతున్నార‌ట‌. ఏపీలోనే అత్యంత ఖ‌రీదైన నియోజ‌క‌వ‌ర్గంగా మైల‌వ‌రం నిలుస్తుంద‌ని చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇదిలా ఉంటే మైలవరంలో బీసీలు గెలుపోటములని నిర్ణయించే శక్తిగా ఉన్నారు. వారు ఎక్కువ ఎటువైపు మొగ్గు చూపితే వారి విజయం సులువనే చెప్పాలి. అలాగే ఇక్కడ కొన్ని మండలాల్లో రెడ్డి సామాజికవర్గం, కొన్ని మండలాల్లో కమ్మ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్నారు. అయితే ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందటంతో....ప్రజలు ఎవరు వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. మరి చూడాలి రాబోయే ఎన్నికల్లో దేవినేని హ్యాట్రిక్ కొడతారా...లేక వైసీపీ దేవినేనికి చెక్ పెడుతుందో ?  చూడాలి.



andhrapradesh-tdp-cm-chandrababu-naidu-ysrcp-ys-ja
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ర‌స‌వ‌త్త‌రంగా భీమ‌వ‌రం... ప‌వ‌న్ పోటీ ఎవ‌రికి ప్ల‌స్‌... ఎవ‌రికి మైన‌స్‌
కాకినాడ సిటీ వార్: టీడీపీ మళ్ళీ గెలుస్తుందా..? వైసీపీకి బలం పెరిగిందా?
రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ఇంట్ర‌స్టింగ్ ఫైట్‌.... మాగంటి వార‌సురాలు గెలుస్తుందా...!
రాజమహేంద్రవరం రూరల్ రారాజు ఎవ‌రంటే..!
అమలాపురం పార్లమెంట్‌లో అదిరిపోయే ఫైట్... వార‌సుడు గెలిచి నిలుస్తాడా...!
కాకినాడ పార్ల‌మెంట్ వార్‌... విన్న‌ర్ ఎవ‌రంటే...!
ఒంగోలు పార్లమెంట్ పోరు... శిద్ధా మంత్రాంగమా... మాగుంట అనుభ‌వ‌మా...!
టీడీపీ కంచుకోట‌లో సైకిల్‌కు బ్రేకులు...
అక్క‌డ గెలుపు వంద‌ల్లోనే... టీడీపీ వార‌సుడు గెలుస్తాడా...!
ఏలూరు పార్లమెంట్‌లో హోరాహోరీ పోరు....!
ఎన్టీఆర్ గ‌డ్డ‌పై టీడీపీ గెలిచి నిలుస్తుందా... వైసీపీ స‌త్తా ఎంత‌..!
బెజ‌వాడ తూర్పులో గెలుపు ' గ‌ద్దే ' మ‌ళ్లీ గెలుస్తాడా... ఏం జ‌రుగుతోంది...
గుంటూరు పార్లమెంట్ పంతం: ' గ‌ల్లా ' జోరుకు ' మోదుగుల ' బ్రేక్ వేస్తాడా!
జ‌గ్గ‌య్య‌పేట‌లో ఎవ‌రిది... ఉద‌య‌భాను వ‌ర్సెస్ తాత‌య్య గెలుపు ఎవ‌రిదంటే..!
నూజివీడులో ర‌స‌వ‌త్త‌ర‌ పోరు.. గెలుపు గుర్రం ఎవ‌రిది..!
ప‌ర్చూరులో ఢీ అంటే ఢీ... అనుభ‌వంతో ఒక‌రు...అభివృద్ధి నినాదంతో మ‌రొక‌రు..
నరసరావుపేటలో టఫ్ ఫైట్... విన్న‌ర్ ఎవ‌రంటే...
ఆసక్తికరంగా దర్శి పోరు...ఎవరు బలమెంత?
విజయవాడ పార్లమెంట్: కేశినేని వర్సెస్ పీవీపీ పోరు ఎలా ఉందంటే..!
ప‌ల్నాటి యుద్ధంలో గెలుపు ఎవ‌రిదో... ' యరపతినేని వర్సెస్ కాసు '
చిల‌క‌లూరిపేట ఆశ ' పుల్లారావు ' కా.... ' ర‌జ‌నీ ' కా...!
పెద్ద యుద్ధంలో ' రాజ‌ప్ప ' గెలిచి నిలుస్తాడా... !
పొన్నూరు లెక్క ఇదే.. న‌రేంద్రుడికి క‌ష్టం త‌ప్పుదా!
విభిన్న తీర్పునిచ్చే పిఠాపురం ఈసారి ఎవరిని ఆదరిస్తుందో?
ఆసక్తికరంగా రాజమండ్రి సిటీ పోరు....ఏ పార్టీ బలమెంత..!
గూడెంలో ట్రైయాంగిల్ ఫైట్...ఎవరి బలమెంత..!
భీమిలిలో ఆసక్తికరమైన ఫైట్...పైచేయి ఎవరిదో...!
కాపు స‌మ‌స్య‌లు వ‌ద్దు.. వారి ఓట్లు ముద్దు.. ప‌వ‌న్ వ్యూహం...!!
ఉండిలో ‘రాజు’ఎవరు... గెలుపు ఎవ‌రిది...
సెంట్రల్‌లో నువ్వా..నేనా..!
న‌ర‌స‌రావుపేట‌పై జ‌గ‌న్ మార్క్‌... అన్నీ కొత్త ముఖాలే
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.