Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 11:18 am IST

Menu &Sections

Search

ఎక్కడైనా అభ్యర్ధిని ఫైనల్ చెయ్యగలడు బాబు - ఇక్కడ మాత్రం కాదు - " మా వల్లకాదు " అంటున్నారు

ఎక్కడైనా అభ్యర్ధిని ఫైనల్ చెయ్యగలడు బాబు - ఇక్కడ మాత్రం కాదు - " మా వల్లకాదు  " అంటున్నారు
ఎక్కడైనా అభ్యర్ధిని ఫైనల్ చెయ్యగలడు బాబు - ఇక్కడ మాత్రం కాదు - " మా వల్లకాదు " అంటున్నారు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఘరం ఘరంగా సాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం కొన్ని సీట్లు పక్కాగా ఓకే చేసిన నారా చంద్రబాబు నాయుడు కొన్ని చోట్ల మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు .. ముఖ్యంగా చీరాల నియోజికవర్గం విషయం లో చంద్రబాబు మల్లగుల్లాలు పడుతూ ఉన్నట్టు సమాచారం వస్తోంది. ప్రాధమికంగా ఇక్కడ రాజకీయం ఎప్పుడూ వన్ సైడ్ వార్ గా సాగుతూ ఉండడం సామాన్యమైన విషయమే.
aamanchikrishnamohan-chirala
కానీ ఈ సారి ఆఖర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ పార్టీ మారడం తో టీడీపీ ఈ సీటు ని ప్రతిష్టాత్మకం గా తీసుకుంది. సీరియస్ గా అయితే తీసుకున్నారు కానీ ఏం చెయ్యాలో తెలీని పరిస్థితి. ఎందుకంటీ వైకాపా ఎమ్మెల్యే ఆమంచి ఫుల్ స్ట్రాంగ్ లీడర్ గా ఉన్నారు ఎప్పటి నుంచో. కనీసం పోటీ ఇవ్వడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాకపోవడం తో చంద్రబాబు కి ఇది అత్యంత అవమానకర పరిస్థితి గా చెబుతున్నారు.
aamanchikrishnamohan-chirala

" అన్నా మేము అక్కడ పోటీ చెయ్యలేము , ఓడిపోతాము అని తెలిసి పోటీ ఎలా  " అంటూ తెలుగు తమ్ముళ్ళు తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నట్టుగా జిల్లా వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో దాదాపు అన్ని చోట్లా అభ్యర్ధులని ఖరారు చేసిన చంద్రబాబు ఇక్కడ మాత్రం ఖరారు చెయ్యడం లో జంకుతున్నారు.
aamanchikrishnamohan-chirala
చివరాఖరున కరణం బలరాం నే నిలబెట్టాలి అనే ప్లాన్ చేస్తున్నా ఆ విషయం అధికారికంగా ప్రకటించే ధైర్యం పార్టీ చెయ్యలేకపోతోంది. వైకాపా లోకి ఆమంచి వెళ్ళినప్పటి నుంచీ రకరకాల ఇబ్బందులకి గురిచేసారు వైకాపా వాళ్ళని .. కానీ కొత్త పార్టీ లో ఇబ్బందులని దాటుకుంటూ ఎలక్షన్ కి నడుస్తున్న ఆమంచి ని అడ్డుకోవడం కోసం టీడీపీ నానా కష్టాలూ పడుతోంది. అసలు అభ్యర్ధి ని ఫైనల్ చెయ్యలేక తల పట్టుకుంటోంది. 

aamanchikrishnamohan-chirala

aamanchikrishnamohan-chirala
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అల్లు అర్జున్ ని అష్టకష్టాలు పెడుతున్న హీరోయిన్..!
బిగ్ బాస్ హౌస్ లో ఏడ్చేసిన బాబా భాస్కర్..!
రామ్ చరణ్ రికమండేషన్ చేయడంతో అదరగొట్టే చాన్స్ అందుకున్న సుకుమార్..?
మరోసారి మీరు కాలర్ ఎగరేస్తారు అంటున్న మహేష్ బాబు..!
అనుకున్న తేదీ కంటే వాయిదా పడుతున్న RRR..?
రజనీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి..!
వెరైటీగా సీజన్ 3 లో నిద్రపోయిన బిగ్ బాస్..!
మంచి స్పీడ్ మీద ఉన్న వరుణ్ తేజ్..!
క్రికెటర్ తో ప్రేమలో పడిన హన్సిక..?
ఈవారం నామినేషన్ లో ప్రేక్షకులకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న బిగ్ బాస్..?
పవన్ కళ్యాణ్- రామ్ చరణ్ ల పై రూమర్లు..!
పుట్టినరోజు నాడు ప్రభాస్ తో అనుష్క..?
మహేష్ కెరీర్ లోనే అదిరిపోయే కాంబినేషన్..?
చాలా కాలం తర్వాత సెన్సేషనల్ ప్రాజెక్టులో రోజా, బాలకృష్ణ..?
సోషల్ మీడియాలో తెగ కష్టపడి పోతున్న పునర్నవి..!
సందీప్ రెడ్డి వెంటపడుతున్న బాలీవుడ్ హీరోలు..?
అల్లు అర్జున్ ని విమర్శలు చేస్తూ పోస్టర్..?
చిరంజీవికి సర్ ప్రైజ్ షాక్ఇచ్చిన బాలయ్య బాబు!
అందుకే అవకాశాలు కోల్పోయాను అంటున్న శ్రుతి హాసన్ !
బాహుబలి రికార్డులు పగిలి పోవాలంటే కచ్చితంగా ఆ సినిమా రిలీజ్ అవ్వాల్సిందే..!
చిరు సినిమాలో చెర్రీ క్యారెక్టర్ ఇదే..?
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చి నా సపోర్ట్ వాళ్లకే అంటున్న పునర్నవి..!
జల్సా తరహాలో బన్నీని చూపిస్తున్న త్రివిక్రమ్..?
బిగ్ బాస్ హౌస్ లో అదరగొట్టిన నాగార్జున, అలిగిన బాబా భాస్కర్..!
About the author

Kranthi is an independent writer and campaigner.