Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 22, 2019 | Last Updated 12:14 am IST

Menu &Sections

Search

ఎలక్షన్ 2019 : కర్నూలు : పాణ్యం లో మళ్లీ కాటసాని హవానేనా?

ఎలక్షన్ 2019 : కర్నూలు : పాణ్యం లో మళ్లీ కాటసాని హవానేనా?
ఎలక్షన్ 2019 : కర్నూలు : పాణ్యం లో మళ్లీ కాటసాని హవానేనా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పాణ్యం లో ఎప్పుడూ కాటసాని హవా కనిపిస్తూ ఉండేది .కానీ నీ గత ఎలక్షన్లో ఇండిపెండెంట్ గా నిలబడి ఓటమిని చవి చూశారు. ఆయన  కాంగ్రెస్ తరఫున పోటీ చేసి  నాలుగుసార్లు గెలిచారు. చివరి సారి మాత్రం చరిత రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు .ఈ సారి  వైసీపీ తరఫున తరఫున కాటసాని రాంభూపాల్ రెడ్డి పోటీ చేయనున్నారు. తన ప్రత్యర్థిగా టిడిపి నుంచి ఏరాసు ప్రతాపరెడ్డి నిలిచే అవకాశాలున్నాయి. ఇక్కడ అన్ని విధాలుగా ప్రజల నుంచి కాటసాని కి మంచి మద్దతు ఉన్నట్లు తెలుస్తుంది. పాణ్యం నియోజకవర్గంలో లో ఆరు సార్లు కాంగ్రెస్ , 2 సార్లు టిడిపి అధికారంలోకి వచ్చాయి. 2014లో వైసీపీ  పార్టీకి పట్టం కట్టారు. జనసేన పార్టీ నుంచి ఏ అభ్యర్థి నిలబడుతున్నారు ఇంకా ఖరారు కాలేదు. పాణ్యం లో టీడీపీ హవా లేదనే చెప్పాలి. వైసీపీ తరఫునుంచి కాటసాని తన ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు ఈసారి  బరిలో ఈయన నెగ్గేలా అవకాశాలు మెండుగా ఉన్నాయి ప్రజలు కూడా కాటసాని కి పగ్గాలు ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. ఏది ఏమైనా పాణ్యం రాజకీయాలు హై టెన్షన్ రేపుతున్నాయి.



andhra-elections-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి హెల్ప్ చేయండి రజినీకాంత్ ఫ్యాన్స్ కి పిలుపు..!
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరమ్మాయిలతో హీరొయిన్ క్యాథరిన్ ట్రెసా..!
ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అవుతున్న అల్లు అర్జున్..!
బిగ్ బాస్ హౌస్ నుండి వితిక వెళ్లిపోవడంతో గుక్కపెట్టి ఏడ్చిన వరుణ్ సందేశ్..!
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
మెగాస్టార్ చిరంజీవి తో అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
బిగ్ బాస్ సీజన్ 3 షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివ బాలాజీ..!
తెలుగులో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న "సామజవరగమన" సాంగ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్!
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్..!
About the author

Kranthi is an independent writer and campaigner.