Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Mar 25, 2019 | Last Updated 9:49 pm IST

Menu &Sections

Search

వై.ఎస్.జగన్‌ గురించి మీకు తెలియని 5 షాకింగ్ నిజాలు..?

వై.ఎస్.జగన్‌ గురించి మీకు తెలియని 5 షాకింగ్ నిజాలు..?
వై.ఎస్.జగన్‌ గురించి మీకు తెలియని 5 షాకింగ్ నిజాలు..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వైఎస్‌ జగన్.. ఇప్పుడు ఏపీలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుల్లో ఒకరు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు. ఆయన పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికల్లోఅధికారంలోకి వస్తుందని చాలా సర్వేలు చెబుతున్నాయి. ఆయన సీఎం అవుతారని జోస్యం చెబుతున్నాయి. ఆయన గురించిన మీకు తెలియని కొన్ని షాకింగ్ నిజాలు ఇప్పుడు చూద్దాం.. 

shocking-facts-life-intresting-real-ap:-fan-balakr


1. జగన్ చదువుకున్నది ఏంటో తెలుసా.. ఆయన క్వాలిఫికేషన్ బీకాం.  హైదరాబాద్ బేగంపేట్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో 12 వ తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత నిజాం కాలేజీ లో బికాం చదివారు. ఎంబీఏ చేసేందుకు లండన్ వెళ్లినా అది పూర్తి కాకుండానే ఏపీకి వచ్చేశారు. 

shocking-facts-life-intresting-real-ap:-fan-balakr

2. రాజకీయాల్లోకి రాకముందు జగన్ బెంగుళూరు లోని లాంకో హిల్స్ లో జాబ్ చేసేవారు. ఈ లాంకో హిల్స్ ఎవరిదో తెలుసు కదా. లగడపాటి రాజగోపాల్ ది. 

shocking-facts-life-intresting-real-ap:-fan-balakr



3. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు కడప బాలకృష్ణ ఫాన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ జగన్. సమరసింహా రెడ్డి, చెన్నకేశవ రెడ్డి లాంటి సినిమాల వల్లే జగన్ బాలకృష్ణ కి ఫ్యాన్ అయ్యారని అంటుంటారు. 

shocking-facts-life-intresting-real-ap:-fan-balakr


4.  జగన్‌ పెద్ద కూతురు వర్ష లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సీటు సంపాదించి సంచలనం సృష్టించింది. జగన్ చిన్న కూతురు హర్ష రెడ్డి. 

shocking-facts-life-intresting-real-ap:-fan-balakr


5. సొంతగా  పార్టీ పెట్టి 70 సీట్లు సాధించారు జగన్. ఈ ఘనత సాధించిన వ్యక్తుల్లో  ఎన్ఠీఆర్ తర్వాత జగన్ ఉన్నారు.  ప్రజాసంకల్పయాత్ర పేరుతో రాష్ట్రంలోని 13 జిల్లాలోని 125 నియోజకవర్గాల్లో సుమారు 3000 కి.మీ దూరం పాదయాత్ర చేశారు. దేశంలో జరిగిన సుదీర్ఘ పాదయాత్రల్లో ఇది ఒకటి. 



shocking-facts-life-intresting-real-ap:-fan-balakr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పబ్లిసిటీ కోసం విధవల్ని చేసి వారికి పసుపు కుంకుమ పంచుతారా..? హవ్వ..!
కాపుల్లారా.. పవన్ కల్యాణ్‌తో జాగ్రత్త..!
మొదటి మంత్రిని ప్రకటించిన జగన్..?
ప్రకాశ్‌ రాజ్.. ఆస్తులు ఇవే..! సంపాదించింది ఇంతేనా..?
ప్రత్యేక సర్వే: అమలాపురం ఎంపీ : గెలిచేదెవరు..?
బాబు చీకటి కోణాలు  బయటపెట్టిన జూ.ఎన్టీఆర్ మామ..! పాపం.. సొంత తమ్ముడు..?
అతనితో ఫోన్‌ సెక్స్ చేశా.. ఒప్పేసుకున్న టాప్ హీరోయిన్..?
నేను నోరు తెరిస్తే పవన్ నవ రంధ్రాలు మూసుకోవాల్సిందే..!
అప్పుడూ, ఇప్పుడూ జగన్‌ ఒంటరి పోరే..!  సింహం సింగిల్‌గానే..?
అప్పుడేమైందంటే : అమెరికావాళ్లు హాట్స్‌ ఆఫ్‌ టూ యూ నాయుడూ సార్ అన్నారట..?
ప్రత్యేక సర్వే: హిందూపూర్ ఎంపీగా గెలిచేదెవరు..?
ప్రత్యేక సర్వే: రాజమండ్రి ఎంపీగా గెలిచేదెవరు..?
ఆంధ్రాలో ఓడిపోయే మంత్రులు వీరే..?
రెడ్ లైట్ ఏరియా వేశ్యగా నటిస్తున్న టాప్ హీరోయిన్..?
అశోక్‌బాబు, గోరంట్ల మాధవ్: కమ్మలకు ఒక న్యాయం, బీసీకి మరో న్యాయమా చంద్రబాబూ..?
పవన్ కల్యాణ్‌కు ప్రభాస్ గండం..?
ఈ బూతు సినిమా  తెగ చూసేస్తున్నారు..!
ఆ తెలుగు హీరో పక్క సీట్లోనే కూర్చున్నా గుర్తుపట్టలేకపోయా..?
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కోసం లక్ష్మీపార్వతికి ఎంత ఇచ్చారో తెలుసా..?
ప్రత్యేక సర్వే: కాకినాడలో గెలిచేదెవరు..?
చంద్రబాబుకు గౌరవంగా రిటైర్‌మెంట్‌ సాధ్యమా..?
శభాష్ జగన్.. బాధను దిగమింగుకుంటూ ప్రజల కోసం..!
బీసీలను క్షోభ పెడుతున్న తెలుగుదేశం  పార్టీ...!
వాడు అసలు నటుడేనా..? మండిపడిన కోట శ్రీనివాసరావు..
ఐదేళ్ల పాలన: గత 3 నెలల పథకాలతో ప్రచారం..
పవన్ ఎందుకిలా ముసుగులో పొత్తులు పెట్టుకుంటున్నారు: ఆంధ్రప్రజ
సెక్స్ రాకెట్‌ లో ఇరుక్కున్న శ్రీరెడ్డి.. ఇంటిపై దాడి చేసి..?
పిచ్చెక్కిస్తన్న సమ్మోహనం బ్యూటీ..?
ఓటుకు నోటు కేసు.. ఏపీకి లక్ష కోట్ల నష్టం..?
చంద్రబాబులో ఓటమి భయం.. అందుకే ఆ మాట వచ్చిందా..?
దాని కోసం.. పరితపించి పోతున్న మధుబాల..!
పచ్చి పచ్చిగా రెచ్చిపోనున్న రకుల్ ప్రీత్ సింగ్..!
పవన్ పాంచ్‌ పటాకి : జగన్‌కు షాకేనా..?
జగన్.. 500 ముద్దులు కథ...!
అందరినీ కోల్పోయా.. ఇక మీరే..: జగన్
హిందూపూర్ వైసీపీ అభ్యర్థిని.. టీడీపీ హీరోగా మార్చేసిందిగా..?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..