Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 7:13 am IST

Menu &Sections

Search

ఎలక్షన్ 2019 : కడప : పులివెందులలో జగన్ పంజా పక్కాగా విసిరేనా ?

ఎలక్షన్ 2019 : కడప : పులివెందులలో జగన్ పంజా పక్కాగా విసిరేనా  ?
ఎలక్షన్ 2019 : కడప : పులివెందులలో జగన్ పంజా పక్కాగా విసిరేనా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వైయస్ కుటుంబీకుల కంచుకోట అని తెలిసిన విషయమే. వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం నుండి పోటీచేసి మళ్లీ గెలుపొందడం ఖాయమని చెప్పవచ్చు. ఇప్పటిదాకా ఈ ప్రాంతంలో లో ఒక్కసారి కూడా టీడీపీ తమ జెండాను ఎగుర వేయలేకపోయింది. కానీ టీడీపీ అభ్యర్థి సతీష్ రెడ్డి  ఈ సారి గెలవాలని ప్రతిపక్ష నేతగా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనే విషయం వాస్తవం. దీనివలన కొంతమేరకు జగన్మోహన్ రెడ్డికి రావలసిన మెజారిటీ తగ్గుతుందని విశ్లేషకుల అభిప్రాయం. పులివెందుల లో వైయస్ కుటుంబానికి పోటీగా నిలవడానికి ఎంతటి మహా నేతలు వచ్చిన నిలువ లేరన్నది అందరి నోటిలో నానెే మాటే. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ ఈ ప్రాంతంలో గెలవాలని కోవడం చాలా కష్టతరమైన  విషయం. టిడిపి అభ్యర్థి సతీష్ రెడ్డి మాత్రం తనవంతు కృషి చేస్తూ ప్రజల్లో లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటూ గెలుపొందాలని ఆకాంక్షతో ముందుకెళుతున్నారు. ఈసారి ప్రజలు ఎం నిర్ణయిస్తారు చూడాలి మరి. చాలా వరకు ఇక్కడి పోరు ఏకపక్షంగానే సాగుతుందని అందరూ అనుకుంటున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ నియోజకవర్గం పై పెద్దగా ఆసక్తి చూపటం లేదు. మొత్తానికి ఇక్కడి విజయం వైయస్ జగన్మోహన్ రెడ్డిదేనని అందరి అభిప్రాయం.

andhra-elections-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సెలవులు పూర్తయిన రికార్డులు సృష్టించడం మాత్రం ఆగటం లేదు సైరా..!
ఈ సంక్రాంతికి బాలయ్య సినిమా లేనట్టే..?
అదిరిపోయే ఆఫర్ అందుకున్న పునర్నవి..?
బైరెడ్డి పై సంచలన కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..!
విజయ్ దేవరకొండ తో సందీప్ రెడ్డి వంగా సినిమా..?
అల్లు అర్జున్ ని అష్టకష్టాలు పెడుతున్న హీరోయిన్..!
బిగ్ బాస్ హౌస్ లో ఏడ్చేసిన బాబా భాస్కర్..!
రామ్ చరణ్ రికమండేషన్ చేయడంతో అదరగొట్టే చాన్స్ అందుకున్న సుకుమార్..?
మరోసారి మీరు కాలర్ ఎగరేస్తారు అంటున్న మహేష్ బాబు..!
అనుకున్న తేదీ కంటే వాయిదా పడుతున్న RRR..?
రజనీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి..!
వెరైటీగా సీజన్ 3 లో నిద్రపోయిన బిగ్ బాస్..!
మంచి స్పీడ్ మీద ఉన్న వరుణ్ తేజ్..!
క్రికెటర్ తో ప్రేమలో పడిన హన్సిక..?
ఈవారం నామినేషన్ లో ప్రేక్షకులకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న బిగ్ బాస్..?
పవన్ కళ్యాణ్- రామ్ చరణ్ ల పై రూమర్లు..!
పుట్టినరోజు నాడు ప్రభాస్ తో అనుష్క..?
మహేష్ కెరీర్ లోనే అదిరిపోయే కాంబినేషన్..?
చాలా కాలం తర్వాత సెన్సేషనల్ ప్రాజెక్టులో రోజా, బాలకృష్ణ..?
సోషల్ మీడియాలో తెగ కష్టపడి పోతున్న పునర్నవి..!
సందీప్ రెడ్డి వెంటపడుతున్న బాలీవుడ్ హీరోలు..?
అల్లు అర్జున్ ని విమర్శలు చేస్తూ పోస్టర్..?
చిరంజీవికి సర్ ప్రైజ్ షాక్ఇచ్చిన బాలయ్య బాబు!
అందుకే అవకాశాలు కోల్పోయాను అంటున్న శ్రుతి హాసన్ !
About the author

Kranthi is an independent writer and campaigner.