జ‌న‌సేన పార్టీ త‌రుపున బ‌రిలోకి దిగ‌నున్న అసెంబ్లీ అభ్య‌ర్ధుల తొలి జాబితాను ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు విడుద‌ల చేశారు.  మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో అభ్యర్ధుల‌తో మ‌రోసారి ముఖాముఖి మాట్లాడిన త‌ర్వాత 32 మంది పేర్లను శాస‌న‌స‌భ‌కు, నలుగురి పేర్లను పార్ల‌మెంటుకు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు ఖ‌రారు చేశారు. అభ్యర్ధుల వివ‌రాలు ఇవి.

సంబంధిత చిత్రం


పార్లమెంటు అభ్యర్ధులు:
1. అమ‌లాపురం- శ్రీ డి.ఎం.ఆర్ శేఖ‌ర్‌
2. రాజ‌మండ్రి-  డాక్టర్ శ్రీ ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌
3. విశాఖ‌ప‌ట్నం- శ్రీ గేదెల శ్రీనుబాబు
4. అన‌కాప‌ల్లి-  శ్రీ చింత‌ల పార్ధసార‌ధి

pawan kalyan janasena కోసం చిత్ర ఫలితం



శాస‌న‌స‌భ అభ్యర్ధులు:
1. య‌ల‌మంచిలి- శ్రీ సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌,
2. పాయ‌క‌రావుపేట- శ్రీ న‌క్కా రాజ‌బాబు
3. పాడేరు - శ్రీ ప‌సుపులేటి బాల‌రాజు
4. రాజాం- డాక్టర్ శ్రీ ముచ్చా శ్రీనివాస‌రావు
5.శ్రీకాకుళం- శ్రీ కోరాడ స‌ర్వేశ్వ‌ర‌రావు
6. ప‌లాస‌- శ్రీ కోత పూర్ణ‌చంద్రరావు
7. ఎచ్చెర్ల- శ్రీ బాడ‌న వెంక‌ట‌ జ‌నార్ధన్‌(జ‌నా)
8. నెల్లిమ‌ర్ల‌- శ్రీమ‌తి లోకం నాగ‌మాధ‌వి
9.  తుని- శ్రీ రాజా అశోక్‌బాబు
10. రాజ‌మండ్రి రూరల్ - శ్రీ కందుల దుర్గేష్‌
11. రాజోలు- శ్రీ రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌
12. పి.గ‌న్న‌వ‌రం- శ్రీమ‌తి పాముల రాజేశ్వ‌రి
13. కాకినాడ సిటీ- శ్రీ ముత్తా శ‌శిధ‌ర్‌
14. అన‌ప‌ర్తి- శ్రీ రేలంగి నాగేశ్వ‌ర‌రావు
15. ముమ్మిడివ‌రం- శ్రీ పితాని బాల‌కృష్ణ‌

సంబంధిత చిత్రం

16. మండ‌పేట‌- శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ‌
17. తాడేప‌ల్లిగూడెం- శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్‌
18. ఉంగుటూరు- శ్రీ న‌వుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌
19. ఏలూరు- శ్రీ రెడ్డి అప్ప‌ల‌నాయుడు
20. తెనాలి- శ్రీ నాదెండ్ల మ‌నోహ‌ర్‌
21. గుంటూరు వెస్ట్‌ - శ్రీ తోట చంద్ర‌శేఖ‌ర్‌
22. ప‌త్తిపాడు- శ్రీ రావెల కిషోర్‌బాబు
23. వేమూరు- డాక్ట‌ర్ శ్రీ ఎ.భ‌ర‌త్ భూష‌ణ్‌
24. న‌ర‌స‌రావుపేట‌- శ్రీ స‌య్య‌ద్‌ జిలానీ
25. కావ‌లి- శ్రీ ప‌సుపులేటి సుధాక‌ర్‌
26. నెల్లూరు రూర‌ల్‌- శ్రీ చెన్నారెడ్డి మ‌నుక్రాంత్ రెడ్డి
27. ఆదోని- శ్రీ మ‌ల్లిఖార్జున‌రావు(మ‌ల్ల‌ప్ప‌)
28. ధ‌ర్మ‌వ‌రం- శ్రీ మ‌ధుసూద‌న్‌రెడ్డి
29.రాజంపేట‌- శ్రీ ప‌త్తిపాటి కుసుమ‌కుమారి 
30. రైల్వే కోడూరు- శ్రీ డాక్ట‌ర్ బోనాసి వెంక‌ట‌సుబ్బ‌య్య‌
31. పుంగ‌నూరు- శ్రీ బోడే రామ‌చంద్ర‌ యాద‌వ్‌
32. మ‌చిలీప‌ట్నం- శ్రీ బండి రామ‌కృష్ణ‌ 



మరింత సమాచారం తెలుసుకోండి: