Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Mar 24, 2019 | Last Updated 6:26 pm IST

Menu &Sections

Search

బాబుకు తెలిసిపోతోందా...!!

బాబుకు తెలిసిపోతోందా...!!
బాబుకు తెలిసిపోతోందా...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టీడీపీ అధినేత అపర చాణక్యుడు. ఆయనకు ఉన్న పొలిటికల్ విజన్ చాలా గొప్పదని అంటారు. ఒక్కోసారి తేడా కొట్టొచ్చేమే కానీ చాలా సార్లు బాబు అంచనాలు నిజమయ్యాయి. అటువంటి ఫార్టీ ఇండస్ట్రీ చంద్రబాబు ఇపుడు ఏపీ రాజకీయాలను బాగా అనలైజ్ చేస్తున్నారా. ఆయనకు రేపటి జనం తీర్పు కనిపిస్తోందా.


జగన్ కి ఓటు వేయవద్దు. ఇదీ గత కొన్ని రోజులుగా చంద్రబాబు పదే పదే చెబుతున్న మాటలు. జగన్ కి ఓటు వేస్తే మార్పు కాదు, మారణ హోమమే అంటున్నారు చంద్రబాబు. జగన్ని గెలిపించుకుంటే అరాచకమే అని కూడా జనాన్ని భయపెడుతున్నారు. నిజానికి ఇదంతా ఎందుకు అంటున్నారు. అసలు చంద్రబాబు కామెంట్స్ వెనక అంతరార్ధం ఏంటి అన్నది ఇక్కడ పాయింట్. చంద్రబాబు వరకూ చూసుకుంటే ఆయన ప్రతీ నిమిషానికి అనేక సర్వేలను దగ్గర పెట్టుకుంటారు. ఎక్కడ ఏం జరుగుతుందన్నది బాబుకు క్షణాల్లో తెలిసిపోతోంది. 


మరో వైపు ఏపీలో వైసీపీ వైపుగా వలసలు జోరందుకుంటున్నాయి. అది వెల్లువలా సాగుతోంది. ఇక ఏపీ విషయంలో ఇప్పటివరకూ చేసిన సర్వేలన్నీ కూడా వైసీపీకి అనుకూలంగానే వస్తున్నాయి. ఈ పరిణామాలకు తోడు ముందుగా ఎన్నికల షెడ్యూల్ కూడా జగన్ కి కలసి వస్తుందని అంటున్నారు ఈ విషయాలే  బాబు చేత ఈ మాటలు అనిపిస్తున్నాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. నిజానికి టీడీపీకి  ఎదురుండదని నిన్నటివరకూ చెప్పిన నోటితోనే బాబు ఇపుడు ఇలా జగన్ కి ఓటు వేయవద్దు అంటూ వేడుకుంటున్నారంటే బాబుకు కచ్చితమైన సమాచారం వచ్చినట్లుగానే ఉంది మరి.


దీని మీద వైసెపీ అధికార ప్రతినిధి సీ రామచంద్రయ్య మాట్లాడుతూ, బాబుకు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేసారు. జనం జగన్ కి ఈసారి అవకాశం ఇస్తారని, అది పాదయాత్రతో ప్రూవ్ అయిందని కూడా చెప్పుకొచ్చారు. బాబు కేవలం మీడియాని నమ్ముకుంటే జగన్ జనాన్ని నమ్ముకున్నారని, వారే రేపటి రోజున జగన్ని గెలిపిస్తారని రామచంద్రయ్య జోస్యం చెప్పారు. మొత్తానికి బాబు మాటల్లో కంగారు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.


ap-politics-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విశాఖలో వింత రాజకీయం...!!
బాబు తమ్ముడు ఎక్కడున్నారు.. ఎలా ఉన్నారు...నార్నె షాకింగ్ కామెంట్స్...!!
విజయనగరంలో టీడీపీకి షాక్...!!
అమరావతి. పోలవరం... ఇంతేనా...!!
బాబుకు బాబు ఓపెన్ చాలెంజ్
వేవ్ ఉంటే  125... లేకపోతే  95... లెక్క పక్కా...!!
పాడేరులో జగన్నినాదం...!!
మాజీ జేడీ పెదవి విప్పాలట..!!
విశాఖలోనే మకాం... బాండ్ పేపర్ మీద రాస్తారట...!!
అసలికి కొణతాల రామకృష్ణ కధేంటీ?
పార్టీకి రిపేర్లు చేసుకుంటున్న అయ్యన్న...
జగన్... కింగ్... కింగ్ మేకర్.....!!
నాడు అవినీతి... నేడు అరాచకం...!!
బాబుని వదిలేసిన పవన్....!!
మోహన్ బాబుని కెలుకుతున్న శివాజీ...!!
పశ్చిమాన పొడిచేదెవరో...!!
ఒక మంత్రి, ఇద్దరు రాజులు....!!
విశాఖకు చిన్నమ్మ... మ్యాజిక్ రిపీట్...?
దండం పెడతానంటున్న బాబు...అర్ధమైపోతోందా...!!
పవన్ ఆస్తులు 52 కోట్లు.. అప్పులు 32 కోట్లు ....!!
విశాఖ తూర్పులో బిగ్ ఫైట్ ..!!
దిగుమతి సరుకే దిక్కా పవన్...!!
ఎన్నికల టైంలో చిరు అక్కడేనట మకాం...!!
అనకాపల్లి బెల్లం ఎవరికి..!?
బాలయ్య మల్టీ స్టారర్...మరో హీరో ఆయనేనా...!!
అమ్మగా అందాల నటి...!!
మాజీ జేడీ కోసమేనా ఇదంతా ..!?
భీమిలీ కోట కొట్టేదెవరు...?
జనసేనలో  అంతా డమ్మీలే....మాజీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్...!
ఏపీని మొత్తం ఊడ్చేస్తారు...తస్మాత్ జాగ్రత్త  అంటున్న మాజీ అధికారి
గంటాను ఓడిస్తానంటున్న మాజీ మిత్రుడు...!!
చారిత్రక విరోధులను ఒకే చోట చేర్చి ఓడిస్తున్న టీడీపీ...!!
బొత్స బాగా బిజీ...ఈసారి కుమ్ముడేనా...!!
అచ్చెన్నా. వచ్చెనా.. !!
ప్రతి అడుగూ...గెలుపు లక్ష్యం..జగన్ కి ప్రతి చోటా ప్రజా నీరాజనం!
గాజువాక అంత ఈజీ కాదా...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.