Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 9:10 am IST

Menu &Sections

Search

కల్లోల సమయంలో దేశానికి నరేంద్ర మోడీ నాయకత్వం మరోసారి అవసరం -

కల్లోల సమయంలో దేశానికి నరేంద్ర మోడీ నాయకత్వం మరోసారి అవసరం -
కల్లోల సమయంలో దేశానికి నరేంద్ర మోడీ నాయకత్వం మరోసారి అవసరం -
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మేజర్ జనరల్ వికే కార్నిక్, మాజీ సైనిక అధికారి, అస్సాం రైఫిల్స్ వెల్-ఫేర్ అసోషియేషన్-విఙ్జప్తిగా అంతర్జాలంలో విరివిగా ప్రచారంలో ఉంది  

ap-news-telangana-news-national-news-winning-naren

అసలు నరేంద్ర మోడీని 2019 సార్వత్రిక ఎన్నికలలో ఎందుకు వ్యతిరేకించాలి ????

*నరేంద్ర మోడీ ఏమైనా విదేశీయుడా? 
*రాజకీయ కారణాల వల్ల అతనికి చెడ్డపెరు వచ్చిందా? 
*అతను ఏమైనా చరిత్ర హీనుడా? అవినీతి పరుడా? 
*తన ఉన్నత పదవిని తన బంధుమిత్రులకి కుటుంబ సభ్యులకీ సహాయం చేయడానికి దురుపయోగం చేశాడా? 
*అతను ఏమైనా దేశ వ్యతిరేక పనులు చేశాడా? 
*మోడీ అసలు తాను పని చేయకుండా అధికార పదవి హోదా అనుభవిస్తూ వుండే వ్యక్తా? 
*పోనీ మతి ,మనో ధైర్యం లేని వాడా?
పై ప్రశ్నలకి జవాబులు మాత్రం కాదు/లేదు అనే కదా! మరి జనాలకి ఎందుకు నరేంద్ర మోడీ అంటే కోపం అంటారు ?
ap-news-telangana-news-national-news-winning-naren
కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నప్పుడూ వారి వద్ద పూర్తి అనుగ్రహంతో దేశాన్నీ, వ్యవస్దనీ దోచుకున్నవారూ, అధికారాన్ని దుర్వినియోగం చేసిన మంత్రులూ, అవినీతి అధికారులూ,ఆశ్రయం పొందిన మీడియా వారూ నరేంద్ర మోడీ పై, ఈ దేశంపై చేస్తున్న కుట్ర. అటువంటి వాళ్ళు దేశ ప్రజలని తప్పుతోవ పట్టిస్తున్నారు. పుకార్లు లేవదీస్తున్నారు. మళ్ళీ ఈ రత్నగర్భను లూటీ చేసే అధికారాన్నీ, అవకాశాన్నీ పొందాలనీ చూస్తున్నారు.
ap-news-telangana-news-national-news-winning-naren
2014వరకూ వీళ్ళు దేశాన్ని దోచుకున్నవారు, ప్రజలని మోసం చేసిన వారు. దేశద్రోహులూ, అవినీతి  బంధు ప్రీతి కులగజ్జి లో తరించే మాయగాళ్ళే. 2014 వరకు మనలని ,మన దేశాన్నీ దోచేసుకుంటూ ఏలేరు.

మనం 2009లో సుపరిపాలన అందించిన వాజపేయీ గారిని ఎందుకు తిరిగి ఎన్నుకోలేదు?  మరి అందుకే కదా వారు మనలని ఒక దశాబ్ధం పాటు ఇంకా దోచుకున్నారు. స్కాములు చేశారు. 

సరే! మరి ఇప్పుడు నరేంద్ర మోడీని ఎన్నుకొక పోతే ఏమఔతుంది? 

మనం ఇంకో వందేళ్లు అరాచక పాలనలో ఉండాలి. దేశం ముక్కలు ముక్కలుగా చీలిపోతుంది అప్పుడు ఈ దేశంలో హిందూ అన్నవాడు ఎవడైనా ఉంటే వాడు కేవలం బానిసగానే మిగిలి ఉంటాడు.

ఇప్పుడు ఇంకా కొంతమంది నరేంద్ర మోడీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే:
ap-news-telangana-news-national-news-winning-naren
*రామ మందిరం కట్టలేదనీ, 
*ఆర్టికల్ 370 రద్దు చేయలేదనీ...
*కాశ్మీర్ లో పిడిపి తో ఎందుకు జత కట్టెడనీ
*మా ఖాతాలో వేస్తామన్న ₹15 లక్షల రూపాయలు వేయలేదనీ..
*నోట్ల రద్దు చేసేశాడనీ...
*నియంతృత్వ ధోరణి ఉందనీ
*నిరుపేదలకి వ్యతిరేకనీ.....
*అచ్చే దీన్  తీసుకురాలేదనీ......  అవునా? 
మరి నాకు ఒక విషయం చెప్పండి
మీకు ఎప్పుడైనా పరీక్షలలో 100% మార్కులు వచ్చాయా?
మీకు ఉద్యోగం వచ్చిన సంవత్సరంలోనే మీరు మీ స్వంత ఇల్లు కట్టేసుకోగలిచారా ?
అయినా కారు నడిపేటప్పుడు మొదటి గేర్ నుండీ మార్చుకుంటూ వెళ్తారు గానీ మీరు ఒక్కసారిగా 5వ గేర్ వెయ్యారు కదా?
ap-news-telangana-news-national-news-winning-naren
ఇంకా మాట్లాడుకుందాం..నాకు ఇది కూడా చెప్పండి మరి! 
రామమందిరం కట్టే సత్తా, తగిన మానసిక బలం మరే ఇతర పార్టీకి ఉన్నాయి? ఎవరికి ఉన్నాయి?
సుస్దిర ప్రభుత్వం అందించే శక్తి ఎవరికి ఉంది?
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ఎవరు మాత్రమే రద్దు చేయగలరు?
భారతదేశం లోని పేదలని ఎవరు సమర్ధవంతంగా ఆదుకోని సరిదిద్ద గలరు?
భారతదేశ రక్షణ బాధ్యత ఎవరు నమాకంగా చూడగలరు? 
భారతదేశం విచ్ఛిన్నం కాకుండా ఎవరు కాపాడగలరు?
రోజుకి 24 గంటలూ ఈదేశం కోసం ఎవరు పనిచేస్తున్నారు? కేవలం నరేంద్ర మోడీ మాత్రమే! ఆఅ పని చేయగలరు. 
అందుకే జాగ్రత్తగా ఆలోచించండి! తెలుసుకోండి! 
ఈ భారత ఖందాన్ని 1947లో ఏ స్వార్ధపర రాజకీయ శక్తులు ముక్కలు చెక్కలు చేశాయి ?
1947లో పాకిస్తాన్ తో యుద్దసమయంలో మనం విజయం సాధించే సమయానికి ఎవరు యుద్ద విరమణ ప్రకటించారు? 

అందువల్ల మనం 1/3 వంతు కాశ్మీర్ భూబాగాన్ని పాకిస్తాన్, చైనా అధీనంలోకి తర్పణం చేశాం! అక్కడ నుండీ పాకిస్తాన్ మనతో నిరంతర యుద్దం చేయడానికి అవకాశం ఇచ్చారు. కాశ్మీర్ అంశం రావణ కాష్టంలా ఆరనీయకుండా ఇన్ని తరాలు అయినా ఇంకా వారు కాశ్మీర్ చూపుతూ మనపై యుద్దం చేస్తూనే ఉన్నారు కదా!
 

చైనా దేశ దురాక్రమణ జరిగినప్పుడు మనకి ప్రధాని ఎవరు?
బొంబాయి నగరం బాంబు పేలుళ్లతో దద్దరిల్లినా సమయం లో ప్రభుత్వం లో ఎవరు ఉన్నారు?
కేవలం రాజకీయ కారణంతో 4000 మండి సిక్కుల ఊచకోత ఎవరు చేశారు ?
భారత్ లోకి బాంగ్లా దేశీయుల అక్రమ ప్రవేశాన్నిఎవరు అనుమతించారు? ఆ అక్రమ ప్రవేశాన్ని ప్రోత్సహించిన ప్రభుత్వం ఎవరిది? వారు అక్రమంగా వచ్చీ ఇక్కడే స్దిరపడిపోయారు కదా! మన దేశ శాంతికి అద్దం తగులుతున్నారు కదా!
 

ఎవరి పాలనలో అతి ఎక్కువ అవినీతి జరిగింది...
1965 పాకిస్దాన్ యుద్ధంలో దొరికిన హాజీపూర్ మార్గాన్ని- ఒక లక్ష పాకిస్దాన్ యుద్ద ఖైదీలనీ ఎవరు ఎటువంటి శాంతి ఒప్పందం లేకుండా 1971 లో ఎందుకు విడిచిపెట్టారు ? అది ఎంత తప్పో మీకు తెలియదా? 
ap-news-telangana-news-national-news-winning-naren
కాశ్మీర్ రాష్ట్రం నుండీ కాశ్మీరీ పండితులపై ఘోరంగా అత్యాచారాలు చేసీ,దోచుకోనీ,అవమానించీ,ఆస్తులు లాక్కొనీ గెంటివేసినప్పుడు అక్కడ ప్రభుత్వం ఎవరిదో మీకు తెలుసా?
అసలు మన దూరదర్శన్ లోగో లో ఉన్న సత్యం శివం సుందరం అన్న పదాలనీ, గుర్తులనీ ఎవరు తొలగించారో మీకు తెలుసా? ఎందుకు తొలగించారో మీకు తెలుసా?
మన వినియోగ నాణేలనుండీ సత్యమేవ జయతే అన్నవాక్యం ఎవరు, ఎందుకు తొలగించారో తెలుసా?
మన దేశం లోనే మెజారిటీ గా ఉన్న మన హిందువులనే 2వ తరగతి పౌరులుగా చూస్తున్నది ఎవరు?
ఆర్టికల్ 30ఆ ని మన చట్టానికి జతచేసి మన ధార్మిక గ్రంధాలు భగవద్గీత,రామాయణాలు ఇంక విద్యాసంస్దలలో చెప్పకుండా చేసిందెవరు? కానీ బైబిల్, ఖురాన్ లాంటి పర మత గ్రంధాలని మాత్రం పాఠాలలో ఎవరు చేర్చారు? మీకు తెలుసా? 
హిందూ గుడులూ, గోపురాల ఆదాయాన్ని 70% మసీదులకీ ,చర్చులకీ ఖర్చుపెడుతున్నది ఎవరో తెలుసా?
ఏ ప్రభుత్వాల సమయాల్లో హజ్-యాత్రకి సబ్సీడీలూ ఇచ్చి..అమరనాధ్ యాత్రలపైన పన్నులు విధించారో తెలుసా! 
గత 70యేళ్లుగా భారత దేశం లోని పేదరికాన్ని 80% ప్రజలు వరకూ అనుభవించేలా చేసింది ఎవరు? దీనికి .బాధ్యులు ఎవరో మీకు తెలుసా?
మైనారిటీ ప్రజల పేరుతో కేవలం 2 మతాల ప్రజలనే జనాభా నిష్పత్తి ప్రకారం కాకుండా తమ స్వార్ద రాజకీయాలని దేశ విచ్ఛిన్నానికీ ఉపయోగించింది ఎవరో? ఏ పార్టీలో? తెలుసుకోండి...

ap-news-telangana-news-national-news-winning-naren

ఆ ద్రోహుల పార్టీ కేవలం కాంగ్రెస్ మాత్రమే. దానికి నెహ్రూ & గాంధీ కుటుంబాలే అధిపతులు ప్రముఖుల హత్యలకు బాధ్యులు. 
ap-news-telangana-news-national-news-winning-naren
అప్పట్లో ఇందిరా గాంధీ రాజకీయ ఎదుగుదలకి అద్దంకిగా ఉన్నాడనీ లాల్ బహాదూర్ శాస్త్రి గారిని ఎవరు చంపించారు,  రష్యాలో హత్య చేయించారు?
కాంగ్రెస్ పార్టీకి పోటీగా ఉన్నారనీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీనీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ నీ హత్యలు చేసీ అద్దంకి తొలగించుకున్నది ఎవరు?
వీరబహాదుర్ సింగ్,  రాజేష్ పైలట్, మాధవరావ్ సింధియాలనీ తమ వంశపారంపర్య పరిపాలనకి అడ్డంకి గా ఉన్నారనీ ఎవరు హత్యలు చేయించారు ?
అవి కేవలం కాంగ్రెస్ పార్టీ హత్యలే - ఆ పార్టీకి నెహ్రూ, గాంధీ కుటుంబీకులమనీ చెప్పుకొనే విదేశీ మూలాలు ఉన్నవాళ్ళే అధిపతులు అని అందరికీ తెలిసిన విషయమే కదా! 

సరే! నరేంద్ర మోడీ కాకపోతే మరెవరు? ప్రస్తుత పరిస్థితుల్లో మనదేశాన్ని సమర్ధవంతంగా పాలించగలరు    ని అనుకుంటున్నారు?

గాంధీలు అసలు రాజకీయ ఉనికిలో కీలకంగా లేరు కాని వారి పేరు పెట్టుకున్న నెహ్రూ కుటుంబీకులే కదా! ap-news-telangana-news-national-news-winning-naren
ap-news-telangana-news-national-news-winning-naren
ములాయం సింగ్ యాదవ్ లేక ఆయ్న కుమర ఋఅత్నం అఖిలేశ్ యాదవా? 
మమతా బెనర్జీ నా?
మాయావతీ నా?  
లాలూ ప్రసాద్ యాదవా?  ళేక ఆయన పత్నీ పుత్ర పుత్రికలా?
కమ్యూనిస్టులా? 
ముస్లిం పార్టీ వారా? 
పోనీ వేరే తెలుగుదేశం, టిఆరెస్,  డిఎంకే లాంటి ప్రాంతీయ అవకాశవాద పార్టీల వాళ్ళా ?
ఎవరు? చంద్రబాబా మరీ ఆయన పుత్రరత్నమా? !  లేకపోతే దేవేగౌడ ఆయన కుటుంబామా? మరీ కాకపోతే  స్టాలిన్ వారి కుటుంబ సభ్యులా? కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులా? 

ap-news-telangana-news-national-news-winning-naren

ap-news-telangana-news-national-news-winning-naren
నిర్ణయం మీదే! మన నిర్ణయం మాత్రమే ఈ దేశాన్నీ, హిందూ ధర్మాన్నీ, పరమత సహనాన్ని కాపాడ గలదు. దేశాన్ని ఈ రాజకీయ అవకాశ మతవాద ప్రాంతీయవాద కులవాద చీడల నుండి రక్షించ గలదు  కానీ మనం మన బుద్దిని కొంచెం వికసింపచేసుకోని, విస్తృత ఆలోచనలతో కుల, మత, ప్రాంత లింగ విభేదాలు, స్వార్ధ సంకుచిత రాజకీయాలూ విడిచిపెట్టి మరొక ఐదేళ్ళైనా నరేంద్ర మోడీ పాలనకు ఓటేఅస్తే దేశానికి సర్వ ప్రజానీకానికి మంచి జరుగుతుంది. అలా అనిపిస్తే మాత్రం మీరు ఈ కింది పనులు దేశం కోసం ధర్మం కోసం చేయండి 

₹5000/- రూపాయలకో, చీరలకో, లేక మధ్యానికో ఆశపడి వోటువేసే నిర్భాగ్య పేదవాళ్ళకి నచ్చచెప్పండి వాళ్ళకి దేశం విలువ, ఓటు విలువ దయచేసి చెప్పండి.
హిందూ సమాజంలో ఉన్న హిందువులే కాదు భారత సమాజంలో ఉన్న అందరూ ఎందుకు సంఘటితం కావాలో? చెప్పండి నరేంద్ర మోడీ ఇంకా ఎందుకు కొన్నేళ్ళు అధికారంలో ఉండాడాలో వివరించండి -  స్వార్ధ నీచ రాజకీయాలు కాసేపు పక్కన పెట్టమనండి. దూరదృష్టితో చూడమనండి. రాబోయే తరాల గురించీ మరీ ఆలోచించి స్వచ్చమైన భారత దేశాన్ని వాళ్ళకి అందించే అవసరం చెప్పండి. దేశం ఉంటేనే కదా మన రాజకీయాలు నడిచేది. మరి దేశమే విచ్ఛిన్నం అయిపోతే ?
ఏ మతాన్నీ, కులాన్నీ నరేంద్ర మోడీ తన ఓటు బాంకుగా చూడలేదు, ఉపయోగించుకోలేదు 
ap-news-telangana-news-national-news-winning-naren
అందర్నీ చట్టం ముందూ, దేశం ముందూ సమానం గానే చూస్తున్నాడు..మరి ఈ మహాఘటబంధన్, మహా కూటమి అన్న అవకాశ వాదుల, దేశ ద్రోహుల కూటమి అధికారంలోకి వస్తే అందరినీ సమానఒగా చూడరు. సరికదా దేశ ప్రధానిని ఎన్నుకోవటానికి కుక్కల కాట్లాట తప్పదు. ఇది తథ్యం. గత 5 సంవత్సరాలలో అంతర్గత బాంబు పేలుళ్ళు లేకపోవడం, ఉగ్రవాద కార్యక్రమాలు కాశ్మీర్ కే పరిమితమవటం అదీ విదేశీ ప్రమేయం వలన మాత్రమేననిమీరు గమనించారా! మన దేశాన్ని మన సాంస్కృతిక వారసత్వాన్ని గత 2000 సంవత్సరాలుగా నాశనం చేసిన విదేశీ శక్తులు  ప్రవేశ పెట్టిన విధానాలను తా భుజస్కంధాలపై మోసే పార్టీలు కావాలా? మీరే తేల్చుకోండి. గత గవర్నమెంటులో ఎన్ని స్కాములు జరిగాయి, బీజేపీ, నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వంలో ఎన్ని జరిగాయో గమనించారా? 
.
ఈ విషయం ప్రజాసమక్షానికి తేవడానికి కారణం, భవిష్యత్తులో నేను మెజారిటీ పౌరులకు నాదేశం  ద్వితీయ స్దానం యివ్వరాదని మైనారిటీ పేర్లతో ఓటు బాంకు రాజకీయాలకి ఈ దేశాన్ని దూరంగా కొత్తగా నిర్మించటం కోసం.

నా తోటి భారతీయ సోదరులు ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసం “నేను మోడీకే ఓటు వేస్తాను — జై మోడీ జీ!   జై బిజేపి!  జై భారత్!
ap-news-telangana-news-national-news-winning-naren
(అంతర్జాలంలో విరివిగా ట్రెండ్ అవుతున్న ఈ ఆర్టికిల్  "ఏపి హెరాల్డ్ / ఇండియా హెరాల్డ్ " పాఠకుల కోసం సేకరించబడింది) 
ap-news-telangana-news-national-news-winning-naren
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అబద్ధాలాడే కేసీఆర్ ది పక్కా దోర మనస్తత్వం : విజయశాంతి & ప్రొ. కోదండరాం
తలసాని, పువ్వాడ లాంటి అవకాశవాదులకు నిలయం కేసీఆర్ కాబినెట్: ఆర్టీసీ ఉద్యోగులు
కేసీఆర్ చెవిలో ఇక ప్రతిక్షణం రాజకీయ బాజా మోతలే!
ఇదే ఆర్ధిక మాంద్యం దెబ్బ - నడి సముద్రంలో పరిశ్రమ ! కల్లోల కడలిలో ఆటోమొబైల్ ఉద్యోగులు
కేసీఆర్ పాలనకు కష్టకాలం దాపురించినట్లేనా! నగరవాసులు సున్నం పెట్టటానికి రడీగా ఉన్నారా!
ఆర్థిక మాంద్యమా! నీవెక్కడ? 3 సినిమాల లాభాలే సాక్ష్యం!
“శ్రీరాముడిని వదిలేసినా! శ్రీరాముడు వదిలేసినా!” మునిగిపోక తప్పదు
ఆర్టీసీ తరవాత కేసీఆర్ లక్ష్యం రెవెన్యూయేనా? అయితే జనం ఓట్లు కేసీఆర్ కే!
వివాహేతర సంభందం నేఱం కాదన్న, సుప్రీం తీర్పు శిరోధార్యమా?
ముద్దు ముద్దుకు తేడా ఉంది - మురిపించే అదృష్టం నాకే ఉంది
కేసీఆర్ పాలనలో ఓటర్లు కూడా 'సెల్ఫ్-డిస్మిస్' అవుతారేమో? : విజయశాంతి
వజ్రం లోపల మరో వజ్రం - ప్రపంచ అద్భుతం
పొరుగు దేశాలు - పాక్, చైనా - రెండింటికి భారత్ తీవ్ర హెచ్చరిక
అన్నీ మంచి శకునములే: మందగమనం ఉన్నా భవిష్యత్ ఆశాజనకం: ఐటీసి
జగన్ పై ప్రతిపక్షాల పొగడ్తల వరద - హుజూర్నగర్ ఉపఎన్నిక మద్దతులో టీఅరెస్ కు సీపీఐ ఝలక్?
జస్టిస్ చంద్రకుమార్ సంచలనం: కేసీఆర్ ది నోరా? మోరీనా?
కేంద్రం సంచలన నిర్ణయం: ఒక్కో కుటుంబానికి ₹5.50 లక్షలు ప్రయోజనం
"ఐదు ట్రిలియన్ డాలర్ ఏకానమి" గా భారత్ - వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో వక్తలు
ఆర్ధిక సంక్షోభానికి ఇదేమైనా దారితీస్తుందా?
About the author