Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 8:54 am IST

Menu &Sections

Search

హెలికాప్టర్ తో హోరెత్తించనున్న జగన్

హెలికాప్టర్ తో హోరెత్తించనున్న జగన్
హెలికాప్టర్ తో హోరెత్తించనున్న జగన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మరో నెలరోజుల పాటు హెలికాప్టర్ తో జగన్మోహన్ రెడ్డి హోరెత్తించనున్నారు. ఎన్నికల పోలింగ్ కు ఎంతో దూరం లేదు కాబట్టి ప్రచారం కోసం హెలికాప్టర్ ఉపయోగించాలని జగన్ నిర్ణయించుకున్నారు. రోజుకు కనీసం పది నియెజకవర్గాల్లో అయినా ప్రచారం చేయాలన్నది జగన్ ప్లాన్ గా సమాచారం. రోడ్డు మార్గాల వెళితే నియోజకవర్గాలను కవర్ చేయలేరు కాబట్టే హెలికాప్టర్ ను వాడబోతున్నారు. ఇన్ని రోజుల పాటు ఏకధాటిగా హెలికాప్టర్ ను ఉపయోగించటం జగన్ కు బహుశా ఇదే మొదటిసారేమో ?

 

ఈనెల 16వ తేదీన పులివెందుల లోని ఇడుపులపాయలో అభ్యర్ధుల మొదటిజాబితాను జగన్ ప్రకటించనున్నారు. వెంటనే అక్కడి నుండి గుంటూరు జిల్లాలోని గురజాల నియోజకవర్గానికి వెళతారు. ఆ రాత్రి తాడేపల్లికి చేరుకుని బస చేస్తారు. మరుసటి రోజు ఉత్తరాంధ్రలోని నర్సీపట్నం,  నెల్లిమర్లలో ప్రచారం తర్వాత గన్నవరంకు చేరుకుంటారు.


 

తక్కువలో తక్కువ 50 నియోజకవర్గాల్లో ప్రచారంతో హోరెత్తించాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఒకవైపు జగన్ ప్రచారం జరుగుతున్న సమయంలోనే మరోవైపు తల్లి, సోదరి విజయమ్మ, షర్మిల కూడా ప్రచారంలోకి దూకుతున్నారు. వీళ్ళిద్దరూ ప్రధానంగా ఉత్తరాంధ్ర నియోజకవర్గాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. అంటే ఏకకాలంలో ముగ్గురు ప్రచారాన్ని ఉదృతం చేయాలని కూడా జగన్ నిర్ణయించినట్లు తెలిసింది.

 

 


ys-jagan-wirl-wing-tour-helocopter-50-constituenci
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లోకేష్ స్ధాయి ఏంటో తెలిసిపోయింది
ఎడిటోరియల్ : ఓటుకు కనీసం 2,000 ఎదురుచూసతున్న ఆంధ్ర ప్రజకు అభివృద్ది అడిగే హక్కు ఉందా ?
బద్దలైన కుట్ర..గోరంట్లకు లైన్ క్లియర్
ఎడిటోరియల్ :  పలమనేరులో బ్రహ్మరధం..మంత్రి పరిస్ధితేంటి ?
ఎడిటోరియల్ : హిందుపురంలో గెలుపుకు టిడిపి కుట్ర మొదలుపెట్టిందా ?
వివేకా హత్య కేసులో ఇద్దరినీ దుమ్ము దులిపేసిన సునీత
ఎడిటోరియల్ : హిందుపురంలో టిడిపి చేతులెత్తేస్తోందా ?
ఎడిటోరియల్ : మంగళగిరిలో సిరిసిల్ల చే'నేత’లా ?
ఎడిటోరియల్ : మూడో వికెట్ డౌన్.. టిడిపిలో కొత్త ట్రెండ్
ఎడిటోరియల్ : చంద్రబాబు, పవన్ కు ఆళ్ళ సవాల్..అత్యంత ఖరీదైన నియోజకవర్గం ఇదేనా ?
రెండు చోట్ల నుండి పవన్ పోటీ..చాలా కాలం తర్వాత
ఎడిటోరియల్ : పవన్ ను గెలిపించే బాధ్యత కూడా చంద్రబాబు మీదేనా ?
ఎడిటోరియల్ : టైమ్స్ నౌ సంచలనం-వైసిపిదే ప్రభంజనం..దీన్ని నమ్ముకుంటే గోవింద !
ఎడిటోరియల్ : ఇటువంటి అభ్యర్ధులను టిడిపిలో ఊహించగలమా ?
ఎడిటోరియల్ : టిడిపి, జనసేన మధ్య క్విడ్ ప్రోకో..ఇదే నిదర్శనమా ?
టిడిపిలో రెండో వికెట్ డౌన్
వివేకా హత్య కేసులో అక్రమసంబంధం కోణం?
ఎడిటోరియల్ : జగన్ ను దెబ్బకొట్టేందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్
ఎడిటోరియల్ : జగన్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే
ఎన్నికల శంఖారావం ఇంత చప్పగానా ?
ఎడిటోరియల్: చంద్రబాబుకు షాక్ తప్పదా ? ఆదాల ఏం చేశారో తెలుసా ?
ఎడిటోరియల్ : ఎన్నికలపై వివేకా హత్య ప్రభావం ఎంతుంటుంది ?
బ్రేకింగ్ : టిడిపి అభ్యర్ధిపై కాల్పులు..వేటకొడవళ్ళతో దాడులు
ఎడిటోరియల్ : టిడిపి ఎదురుదాడి ఊహించిందే..వైఎస్ కుటుంబం పనేట
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.