Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 11:53 am IST

Menu &Sections

Search

ఎలక్షన్ 2019 : చిత్తూరు : మదనపల్లెలో ప్రజల మనసు గెలిచేదెవరు ?

ఎలక్షన్ 2019 : చిత్తూరు : మదనపల్లెలో ప్రజల మనసు గెలిచేదెవరు ?
ఎలక్షన్ 2019 : చిత్తూరు : మదనపల్లెలో ప్రజల మనసు గెలిచేదెవరు ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాజకీయరంగంలో ఎప్పుడు ఎలాంటి మార్పులు పరిణామాలు సంభవిస్తాయో చెప్పలేం. సరిగ్గా ఇలాగే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి మదనపల్లి నియోజకవర్గం లో తమ అభ్యర్థిని నిలబెట్టకుండా బిజెపి పార్టీకి అవకాశం ఇచ్చింది. దీనికిగాను భారీ మూల్యమే చెల్లించుకుంది. వైయస్సార్సీపి పార్టీ నుంచి దేశాయి తిప్పారెడ్డి పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. చెప్పాలంటే అప్పుడు జరిగిన పోరులో తిప్పారెడ్డి ఏకపక్షంగా గెలిచారు. కానీ ఈసారి మాత్రం టిడిపి గట్టిపోటీని ఇచ్చేందుకు ప్రణాళిక రచిస్తుంది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు ఈ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో చెప్పలేదు. కొంతమేర ఈ విషయంపై ఆసక్తికర ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ నియోజకవర్గం పై కన్ను వేశారు. ఈ పార్టీ తరపు నుంచి కూడా బలమైన అభ్యర్థి నిలబడితే మాత్రం త్రిముఖ పోరు తప్పదు. ఎలాగైనా ఈసారి కూడా తిప్పారెడ్డి  తన పాగా వేయాలని అలాగే ఇటు వైపు టీడీపీ కూడా ఈ నియోజకవర్గాన్ని దక్కించుకోవాలని ఆరాటపడుతూ పోరును ఉత్కంఠ భరిస్తున్నారు. దేశాయి తిప్పారెడ్డి తనవంతు అభివృద్ధి చేస్తూ ప్రజలలో మంచి మార్కులను సంపాదించారు. కాబట్టి ఈ సారి కూడా ప్రజల మొగ్గు చూపు తిప్పారెడ్డి వైపే ఉందని విశ్లేషకులు వెల్లడి చేస్తున్నారు. ఏది ఏమైనా ఇక్కడి పోరు మాత్రం హోరాహోరీగానెే సాగబోతోంది.


andhra-elections-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అల్లు అర్జున్ ని అష్టకష్టాలు పెడుతున్న హీరోయిన్..!
బిగ్ బాస్ హౌస్ లో ఏడ్చేసిన బాబా భాస్కర్..!
రామ్ చరణ్ రికమండేషన్ చేయడంతో అదరగొట్టే చాన్స్ అందుకున్న సుకుమార్..?
మరోసారి మీరు కాలర్ ఎగరేస్తారు అంటున్న మహేష్ బాబు..!
అనుకున్న తేదీ కంటే వాయిదా పడుతున్న RRR..?
రజనీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి..!
వెరైటీగా సీజన్ 3 లో నిద్రపోయిన బిగ్ బాస్..!
మంచి స్పీడ్ మీద ఉన్న వరుణ్ తేజ్..!
క్రికెటర్ తో ప్రేమలో పడిన హన్సిక..?
ఈవారం నామినేషన్ లో ప్రేక్షకులకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న బిగ్ బాస్..?
పవన్ కళ్యాణ్- రామ్ చరణ్ ల పై రూమర్లు..!
పుట్టినరోజు నాడు ప్రభాస్ తో అనుష్క..?
మహేష్ కెరీర్ లోనే అదిరిపోయే కాంబినేషన్..?
చాలా కాలం తర్వాత సెన్సేషనల్ ప్రాజెక్టులో రోజా, బాలకృష్ణ..?
సోషల్ మీడియాలో తెగ కష్టపడి పోతున్న పునర్నవి..!
సందీప్ రెడ్డి వెంటపడుతున్న బాలీవుడ్ హీరోలు..?
అల్లు అర్జున్ ని విమర్శలు చేస్తూ పోస్టర్..?
చిరంజీవికి సర్ ప్రైజ్ షాక్ఇచ్చిన బాలయ్య బాబు!
అందుకే అవకాశాలు కోల్పోయాను అంటున్న శ్రుతి హాసన్ !
బాహుబలి రికార్డులు పగిలి పోవాలంటే కచ్చితంగా ఆ సినిమా రిలీజ్ అవ్వాల్సిందే..!
చిరు సినిమాలో చెర్రీ క్యారెక్టర్ ఇదే..?
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చి నా సపోర్ట్ వాళ్లకే అంటున్న పునర్నవి..!
జల్సా తరహాలో బన్నీని చూపిస్తున్న త్రివిక్రమ్..?
బిగ్ బాస్ హౌస్ లో అదరగొట్టిన నాగార్జున, అలిగిన బాబా భాస్కర్..!
About the author

Kranthi is an independent writer and campaigner.