తెలుగుదేశం పార్టీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. గురువారం రోజంతా కసరత్తు చేసిన చంద్రబాబు అర్థరాత్రి జాబితా విడుదల చేశారు. తొలిజాబితాలో 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 49 స్థానాలు పెండింగ్‌లో పెట్టారు. 



విశాఖ పట్టణం జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 11 స్థానాలను ఖరారు చేశారు. మరో 4 స్థానాలు పెండింగ్‌లో పెట్టారు. 
ఈ 11లో సామాజిక వర్గాల వారీగా చూస్తే.. 
బీసీలు -6
ఓసీలు- 2
ఎస్సీలు-1
ఎస్టీలు- 2

ఇదీ విశాఖ టీడీపీ ఫస్ట్ లిస్ట్.. 

01. విశాఖపట్నం తూర్పు-  వెలగపూడి రామకృష్ణ 
02. విశాఖపట్నం దక్షిణo- వాసుపల్లి గణేష్ 
03. విశాఖపట్నం పశ్చిమం- గణబాబు
04. యలమంచిలి- పంచకర్ల రమేష్‌
05. నర్సీపట్నం - అయ్యన్నపాత్రుడు.

06. అరకు-కిడారి
07. పాడేరు-గిడ్డి ఈశ్వరీ
08. పాయకరావుపేట- బంగారయ్య
09. విశాఖ నార్త్- గంటాశ్రీనివాసరావు.
10. అనకాపల్లి- పీలా గోవింద్
11. ఎస్‌.కోట - కోళ్ల లలిత కుమారి



మరింత సమాచారం తెలుసుకోండి: