తెలుగుదేశం పార్టీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. గురువారం రోజంతా కసరత్తు చేసిన చంద్రబాబు అర్థరాత్రి జాబితా విడుదల చేశారు. తొలిజాబితాలో 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 49 స్థానాలు పెండింగ్‌లో పెట్టారు. 



విజయనగరం జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 7 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 2 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. 

సామాజిక వర్గాల వారీగా చూస్తే.. 
బీసీలు -2
ఓసీలు- 2
ఎస్సీలు-1
ఎస్టీలు- 2

ఇదే విజయనగరం జిల్లా  టీడీపీ ఫస్ట్ లిస్ట్.. 

01. బొబ్బిలి - సుజయ్ కృష్ణ రంగారావు.
02. ఎస్.కోట- కోళ్ల లలిత కుమారి.
03. సాలూరు - బాంజుదేవ్
04. పార్వతీపురం - చిరంజీవులు
05. కురుపాం -జనార్థన్ కాట్రజ్
06. గజపతి నగరం-కేఏ నాయుడు
07. చీపురుపల్లి- కిమిడి నాగార్జున


పెండింగ్.
08. నెల్లిమర్ల.
09. విజయనగరం.



మరింత సమాచారం తెలుసుకోండి: