తెలుగుదేశం పార్టీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. గురువారం రోజంతా కసరత్తు చేసిన చంద్రబాబు అర్థరాత్రి జాబితా విడుదల చేశారు. తొలిజాబితాలో 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 49 స్థానాలు పెండింగ్‌లో పెట్టారు. 




చిత్తూరు జిల్లాలో మొత్తం  14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 6 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. 

సామాజిక వర్గాల వారీగా చూస్తే.. 
బీసీలు -01
ఓసీలు- 07
ఎస్సీలు-00
ఎస్టీలు- 00

ఇదే చిత్తూరు జిల్లా  టీడీపీ ఫస్ట్ లిస్ట్.. 

1.సుగుణమ్మ - తిరుపతి
2.చంద్రగిరి - పులివర్తినాని
3.శ్రీకాళహస్తి - సుధీర్ రెడ్డి
4.పలమనేరు - అమరనాథరెడ్డి
5.పుంగనూరు - అనూషారెడ్డి
6. కుప్పం - చంద్రబాబునాయుడు
7.పీలేరు - నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
8. పుత్తూరు - గాలి భానుప్రకాష్


పెండింగ్ జాబితా..
1.మదనపల్లె
2.పూతలపట్టు
3.సత్యవేడు
4.తంబళ్లపల్లి
5.గంగాధర నెల్లూరు
6.చిత్తూరు



మరింత సమాచారం తెలుసుకోండి: