తెలుగుదేశం పార్టీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. గురువారం రోజంతా కసరత్తు చేసిన చంద్రబాబు అర్థరాత్రి జాబితా విడుదల చేశారు. తొలిజాబితాలో 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 49 స్థానాలు పెండింగ్‌లో పెట్టారు. 




కడప జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 7 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. 

ఇదే కడప టీడీపీ ఫస్ట్ లిస్ట్.. 

రాజంపేట: బత్యాల చెంగల్రాయుడు
రాయచోటి: రెడ్డప్పగారి పల్లి రమేశ్‌కుమార్‌రెడ్డి
మైదుకూరు: పుట్టా సుధాకర్‌ యాదవ్‌
కమలాపురం: పుత్తా నరసింహారెడ్డి
జమ్మలమడుగు: పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి
పులివెందుల: సింగారెడ్డి వెంకట సతీశ్‌రెడ్డి 




కర్నూలు జిల్లా.. 
కర్నూలు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. 

డోన్‌: కేఈ ప్రతాప్‌
పత్తికొండ: కేఈ శ్యామ్‌బాబు
మంత్రాలయం: పి.తిక్కారెడ్డి
ఎమ్మిగనూరు: బీవీ జయనాగేశ్వరరెడ్డి
ఆళ్లగడ్డ: భూమా అఖిలప్రియ
పాణ్యం: గౌరు చరితారెడ్డి
శ్రీశైలం: బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
ఆదోని: మీనాక్షి నాయుడు
ఆలూరు: కోట్ల సుజాతమ్మ


సంబంధిత చిత్రం

అనంతపురం జిల్లా

అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో కేవలం 5 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. 

హిందూపురం: నందమూరి బాలకృష్ణ
రాప్తాడు: పరిటాల శ్రీరామ్‌
ధర్మవరం: గోనుగుంట్ల సూర్యనారాయణ
పెనుకొండ: బీకే పార్థసారథి
పుట్టపర్తి: పల్లె రఘునాథరెడ్డి



మరింత సమాచారం తెలుసుకోండి: