కుప్పం నియజకవర్గం ను పెద్దగా పరిచయం చేయ వలసిన పనిలేదు . ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గారు తొలి సారిగా ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలిచి అప్పటి నుండి ఈ నియోజకవర్గం లో చంద్రబాునాయుడు కు తిరుగు లేకుండా పోయింది. వరుస గా ఆరు సార్లు ఎమ్మెల్యే గా చక్రం తిప్పారు.ఇంతటి క్లిష్ట పరిస్థితులలో టీడీపీ కి పోటీ గా గెలవడం అంటే కష్ట సాధ్యం అయిన పని. గత ఎన్నికల్లో బాబు కు పోటీ గా నిలబడ్డా చంద్రమౌళి ఏ ఇప్పుడు కూడా వైఎస్సార్సీపీ పార్టీ నుంచి పోటీ చేయబోతన్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నప్పటికీ హవా మాత్రం టీడీపీ పార్టీదే. ఇలాంటి ఒత్తిడి లో గెలుపు కోసం వైఎస్సార్సీపీ పార్టీ కూడా బాగానే శ్రమిస్తోంది.పార్టీ సిద్ధాంతాలను ప్రజల లోకి బలంగా తీసుకెళ్తూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది ఈసారి కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చెయ్యరు అనే వార్త బాగా చక్కర్లు కొడుతుంది. ఇది ఎంత వరకు నిజమో ఇంక తెలియలేదు. ఇదే గనుక నిజమైతే వైఎస్సార్సీపీ పార్టీ కి రూట్ సుగమయం అయినట్టే.
ఎలక్షన్ 2019 : చిత్తూరు : కుప్పంలో బాబు గెలుపు ఏకపక్షమేనా ?

మరింత సమాచారం తెలుసుకోండి: