Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 20, 2019 | Last Updated 6:31 pm IST

Menu &Sections

Search

పక్కా ప్లాన్ తోనే వైఎస్ వివేకా హత్య!

పక్కా ప్లాన్ తోనే వైఎస్ వివేకా హత్య!
పక్కా ప్లాన్ తోనే వైఎస్ వివేకా హత్య!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికల సీజన్ నడుస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యా ఉదంతం సంచలనం రేపుతుంది.  అయితే ఈ హత్య వెనుక ఎవరు హస్తం ఉందన్న విషయంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలు పలు సంచలన విషయాలు బయట పడుతున్నాయి.  వివేకాను చంపడానికి ప్రత్యర్థులు పక్కా వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తుంది.  ఆయనపై ఏడు కత్తు పోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే.  అయితే హత్యకు ముందు ఇంటి పరిసర ప్రాంతాన్ని రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తుంది. 
ys-vivekananda-reddy-postmortem-report-confirms-wa
ఆయన ఇంటి పరిసరాల్లో నిత్యం తచ్చాడే ఓ కుక్కను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపేశారు.  సాధారణంగా వైఎస్ వివేకా ఇంటి ముందు ఉండే కుక్క కొత్త వ్యక్తులు వస్తే మొరుగుతుంది..ఈ విషయాన్ని గమనించిన నింధితులు ముందుగా ఆ కుక్కను కొట్టి చంపడం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అది ఉంటే ఆ ప్రాంతంలోకి వెళ్లడం కష్టమనే ఉద్దేశంతో ముందుగానే దానిని చంపేసినట్టు తెలుస్తోంది.  రెక్కీ నిర్వహించే సమయంలోనే  దాని అడ్డు ముందే తొలగించుకుని హత్యకు పథకం పన్నినట్టు ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు.

ys-vivekananda-reddy-postmortem-report-confirms-wa
కాగా, పోస్టుమార్టం నివేదిక రావడానికి ముందు వరకు వివేకా గుండెపోటుతో మరణించారన్న ప్రచారం జరిగింది.  ఇక పోస్ట్ మార్టం చేసే సమయంలో ఎన్నో సంచలన విషయాలు బయటపడ్డాయి..ఆయనను అత్యంత దారుణంగా నరికి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య విషయంలో ఫిర్యాదు చేసేందుకు వైసీపీ అధినేత జగన్ నేడు గవర్నర్‌ను కలవనున్నారు.

ys-vivekananda-reddy-postmortem-report-confirms-wa


ys-vivekananda-reddy-postmortem-report-confirms-wa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!
నాన్న సెంటిమెంట్ తో త్రివిక్రమ్ - బన్నీ మూవీ!
మళ్లీ తెరపై ‘ఖడ్గం’భామ!
అనుకున్న తేదీకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్!
టెంపర్ రిమేక్ ‘అయోగ్య’రిలీజ్ డేట్ వాయిదా!
పక్కా ప్లాన్ తోనే వైఎస్ వివేకా హత్య!
త్వరలో సెట్స్ పైకి ‘బంగార్రాజు’
ఎవరీ డైసీ ఎడ్గర్ జోన్స్..?