Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 11:26 am IST

Menu &Sections

Search

ప‌వ‌న్ సీఎం కావాలి...ఆమె ప్ర‌ధాని కావాలి...కొత్త పొత్తుల చ‌ర్చ ఫ‌లితం

ప‌వ‌న్ సీఎం కావాలి...ఆమె ప్ర‌ధాని కావాలి...కొత్త పొత్తుల చ‌ర్చ ఫ‌లితం
ప‌వ‌న్ సీఎం కావాలి...ఆమె ప్ర‌ధాని కావాలి...కొత్త పొత్తుల చ‌ర్చ ఫ‌లితం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ మ‌రో పొత్తు పెట్టుకుంది. ఇప్ప‌టికే వామ‌ప‌క్షాల‌తో క‌లిసి బ‌రిలో దిగుతున్న జ‌న‌సేన తాజాగా మ‌రో జాతీయ పార్టీతో క‌లిసి ముందుకు సాగేందుకు నిర్ణ‌యం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో క‌లిసి పోటీ చేయాల‌ని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్, బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్య‌క్షురాలు మాయ‌వ‌తి నిర్ణ‌యించారు.


ల‌క్నోలో శుక్ర‌వారం ఉద‌యం ప‌వ‌న్ క‌ళ్యాణ్, మాయ‌వ‌తిని క‌లిసి సుదీర్ఘంగా చ‌ర్చించారు. రెండున్న‌ర గంట‌లపాటు సాగిన ఈ చ‌ర్చ‌ల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు ముఖ్య‌మంత్రి కావాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంద‌ని మాయ‌వ‌తి గారు ఆశాభావం వ్య‌క్తం చేశారని జ‌న‌సేన ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ''ఆంధప్రదేశ్‌లో లోక్‌సభతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఆ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కొత్తవారు అధికారంలోకి రావాలనుకుంటున్నారు. జనసేన, బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తాం''  అని మాయావతి గారు చెప్పారు.

పూర్తి స్నేహ‌పూరిత వాతావ‌ర‌ణంలో ఈ చ‌ర్చ‌లు జ‌రిగాయి. బీఎస్పీ ఏయే స్థానాల నుంచి పోటీ చేసేది రెండు, మూడు రోజుల్లో  వెల్ల‌డిస్తారు. ఏప్రిల్ 3, 4 తేదీల్లో మాయ‌వ‌తి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో రెండు పార్టీలు సంయుక్తంగా నిర్వ‌హించ‌నున్న ఎన్నిక‌ల స‌భ‌ల్లో పాల్గొంటారు. 
ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మాట్లాడుతూ మాయ‌వ‌తి క‌ష్టించి పైకొచ్చిన నేత అన్నారు.

ఆమెకు ప్ర‌జ‌ల క‌ష్ట‌సుఖాలు తెలుసు అన్నారు. సోద‌రి స‌మానురాలైన మాయ‌వ‌తిని మ‌న దేశానికి ప్ర‌ధానమంత్రిగా చూడాల‌ని నా దృఢ‌మైన కోరిక అన్నారు. ఆమె తప్పక ప్ర‌ధాన‌మంత్రి అవుతారని  ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆకాంక్షించారు. జ‌న‌సేన పార్టీ కొత్త పొత్తుల చ‌ర్చ స‌ఫ‌లం అవ‌డంతో పాటుగా పదవుల విష‌యంలో ఇద్ద‌రు నేత‌ల నుంచి కీల‌క‌మైన అభిలాష వెలువ‌డింద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.


jana-sena-president-pawan-kalyan-bsp-chief-mayawat
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మోదీ మేన‌మామ మ‌రో మోసం..ఇంకో బ్యాంక్‌కు టోపీ
రాజీవ్ గాంధీపై తీవ్ర విమ‌ర్శ‌లు...ఆమెకు కాంగ్రెస్ ఆహ్వానం
ఆ రెండు దేశాల శాంతి మంత్రం...భార‌త్‌కు పెద్ద రిలీఫ్‌
ఆర్టీసీ కార్మికుల‌ గుండాగిరీ...కేసీఆర్ అనూహ్య వ్యాఖ్య‌లు
అధికారంలోకి వ‌స్తే కిచెన్‌లో వంట చేస్తారా...పెద్దాయ‌న కామెడీ
పేకాట‌లో గొడ‌వ‌...అమెరికాలో మ‌ళ్లీ తుపాకుల మోత‌...
డ‌బ్బుల‌తో మెడిక‌ల్ సీటు సంపాదించ‌డం ఎంత ఈజీయో నిరూపించారు
క‌శ్మీర్ గురించి ఈ ముఖ్య‌మైన స‌మాచారం మీకు తెలుసా?
మోదీ ఈ నిర్ణ‌యం తీసుకుంటే..ఇమ్రాన్ బుక్క‌యిన‌ట్లే...
తెలంగాణ సెంటిమెంట్‌ను మ‌ళ్లీ ట‌చ్ చేసిన కేసీఆర్‌
మ‌హారాష్ట్ర, హ‌ర్యాన‌ ఎన్నిక‌లు...బీజేపీ డ‌బ్బుల వ‌ర‌ద
మేఘాపై రెండో రోజూ ఐటీ సోదాలు..భ‌ద్ర‌త కోసం పోలీసులు
డైటింగ్ చేస్తున్నారా...ఈ షాకింగ్ వార్త‌ తెలుసుకోండి
మోదీకి జిన్‌పింగ్ ఫిదా...అందుకే కీల‌క ప్ర‌క‌ట‌న‌
ఒక్కో వ్య‌క్తికి 10,000... గ‌ర్భిణీల‌కు కూడా పెన్ష‌న్‌...ఓట్ల వేట‌లో ఆ పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న‌
ఆ జిల్లాను అదిరిపోయేలా అభివృద్ధి చేస్తున్నామంటున్న కేటీఆర్‌
మ‌న్మోహ‌న్‌...ఈ ప‌ని చేస్తే చ‌రిత్ర‌లో నిలిచిపోతారు కానీ...
మ‌త పిచ్చిగాళ్ల‌కు ఆ ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్‌...తాను ఆ ప‌నిచేయ‌న‌ని ప్ర‌క‌ట‌న‌
చైనా అధ్య‌క్షుడిని ఫిదా చేసేలా ఆ నిర్ణ‌యం తీసుకున్న మోదీ
మోదీ-చైనా అధ్య‌క్షుడి భేటీలో అంతా ఓకే కానీ...ఆ ఒక్క విష‌య‌మే డౌట్‌
బ్యాంకుల సంగ‌తి అంతే....ఆర్టీఐలో సంచ‌ల‌న నిజాలు..
శివ‌సేన‌కు ఊహించ‌ని షాక్‌...ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఓడించ‌నున్న బీజేపీ
స‌ర్కారీ ఉద్యోగుల మ‌న‌సు గెలుచుకునే ప‌థ‌కం ప్ర‌క‌టించిన కేసీఆర్‌
చెత్త‌తో బ్రేక్‌ఫాస్ట్‌...ఇదేం ఆలోచ‌నో....
రూ.740కోట్ల నిధుల మాయ‌...దేశంలో ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్తకు బేడీలు
బ్రేకింగ్ఃజ‌గన్ ఢిల్లీ టూర్ ర‌ద్దు...అమిత్‌షా కీల‌క నిర్ణ‌యం
16 ఏళ్ల అమ్మాయికి నోబెల్‌..ఎందుకు ద‌క్కుతుందో తెలుసా?
హ‌రిద్వార్‌లో ప‌వ‌న్‌...హ‌ఠాత్తుగా ఎందుకంటే....
ఆ విద్యార్థిని కొట్టిన వ్య‌క్తికి టికెట్‌....బీజేపీ-కాంగ్రెస్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
ఆంధ్రా-తెలంగాణ దోస్తీలో కొత్త కోణం...హోం శాఖ ఏం చేస్తుంది ఇప్పుడు?
క‌శ్మీర్ రాక‌ముందే..మంట పుట్టిస్తున్న చైనా అధ్య‌క్షుడు
అధికారుల హెచ్చ‌రిక‌...ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్దు.
ఆ బ‌స్సుల‌పై ఉక్కుపాదం మోపిన జ‌గ‌న్ స‌ర్కారు
ఉత్త‌మ్‌కు గెలుపు అంత ఈజీ కాదా...టీఆర్ఎస్ స్కెచ్‌ ఇదేనా?
కాంగ్రెస్ ఓట‌మిని ఒప్పేసుకుందా...ఉప ఎన్నిక‌ల్లో క‌థ కంచికేనా?
బీజేపీ కోలుకోలేని దెబ్బ‌తీసే స్కెచ్ వేసిన కాంగ్రెస్‌
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.