నిన్న మొన్నటి వరకు రాజకీయాలకు అనతి దూరంలో ఉండిపోయిన భారత మాజీ ప్రధాని, మహాశక్తిగా పేరుబడ్ద ఇందిరా గాంధి రూపురేఖలు నూరుపాళ్లూ పుణికి పుచ్చు కొని పుట్టిన ఆమె మనుమరాలు ఆ రాజకీయ కుటుంబ వారసురాలుగా పతనమౌతున్న కాంగ్రెస్ రాజకీయ రాజవంశం పరువు నిలబెట్టటానికి రాజకీయరంగప్రవేశం చేశారు అందుకు తగినట్లు వేషం మార్చారు మాట మార్చారు సాంప్రదాయం చివరకు దైవాన్ని మార్చేసి రాజకీయ రంగు పులుముకున్నారు. 
  ఉత్తరప్రదేశ్ తూర్పు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జి అయిన ప్రియాంక గాంధీ... యూపీలో 14 శాతం ఉన్న యాదవేతరుల ఓట్లపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. గాంగానది చుట్టుపక్కల నివసించే వారిని ఆకర్షించేందుకు గంగానదిపై ప్రయాణిస్తూ ప్రచారం చెయ్యాలని నిర్ణయించుకున్నారు.
 గంగానదీ తరంగాల పై తేలియాడుతూ ప్రయాణిస్తూ,  వారణాసి సహా యాదవేతరులు నివసించే ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని అనుకుంటున్న కాంగ్రెస్ అధినేత్రి తనయ ప్రియాంక గాంధీ నెహృ వాధ్రా! అన్ని వర్గాల వారినీ ఆమె ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రయాగరాజ్ వెళ్లిన ఆమె అక్కడి బడా హనుమాన్ మందిరం లో పూజలు, అర్చనలు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు హనుమాన్ ఆశీర్వాదం తీసుకున్నారు.
Image result for priyanka in prayagraj
ఉత్తర ప్రదేశ్ తూర్పు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జి అయిన ప్రియాంక గాంధీ నెహృ వాధ్రా యూపీలో 14 శాతం ఉన్న యాదవేతరుల ఓట్లపై ఎక్కువ ఫోకస్ చేస్తూ గెలుపుపై ఆశలు పెట్టుకొని డైనాష్టీకి ఆశలు పెంచుతున్నారు. గాంగానది చుట్టుపక్కల నివసించే వారిని ఆకర్షించేందుకు గంగానదిపై ప్రయాణిస్తూ ప్రచారం చెయ్యాలని నిర్ణయించు కున్నారు. అందుకే వేషం మార్చారు పద్దతులు మార్చారు సాంప్రదాయాల్ని మార్చేసుకున్నారు అధికారంకోసం తనూ మారిపోయారు. 
 కాంగ్రెస్ మాత్రం యూపీలో రెండు లోక్‌సభ స్థానాల్లోనే (రాయ్ బరేలీ, అమేథీ) పోటీ చేసే ఉద్దేశంతో... ఎస్పీ, బీఎస్పీ కూటమితో చేతులు కలిపింది. అయినప్పటికీ ప్రచారం విషయంలో మాత్రం ఎవరికి వారు ఎత్తుగడలు వేసుకుంటున్నారు. కారణం కాంగ్రెస్ మరిన్ని స్థానాల్లో తమ అభ్యర్థుల్ని నిలబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రియాంక గాంధీని మొదట్లో తేలిగ్గా తీసుకున్న "ఎస్పీ-బీఎస్పీ కూటమి" మరియు "బీజేపీ" ఇప్పుడు ఆమె ప్రతి కదలికనూ గమనిస్తున్నారు. బీజేపీ ప్రధానంగా హిందూ ఓట్ల పై ఆశలు పెంచుకోగా, దళిత ఓట్ల పై, యాదవ ఓట్ల పై - ఎస్పీ-బీఎస్పీలు - ఆశలు పెట్టుకున్నాయి.  
Image result for priyanka in prayagraj
కాంగ్రెస్ మాత్రం యూపీలో రెండే రెండు లోక్‌సభ స్థానాలలో (రాయబరేలీ, అమేథీ) మాత్రమే పోటీ చేసే ఉద్దేశంతో, ఎస్పీ, బీఎస్పీ కూటమితో చేతులు కలిపింది. అయిన ప్పటికీ ప్రచారం విషయంలో మాత్రం ఎవరికి వారు ప్రత్యేక ఎత్తుగడలు వేసుకుంటున్నారు. కారణం కాంగ్రెస్ మరిన్ని స్థానాల్లో తమ అభ్యర్థుల్ని నిలబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Image result for priyanka in prayagraj

మరింత సమాచారం తెలుసుకోండి: