గతంలో గాజువాక టికెట్టు ఆశించింది నిజమే కానీ.. ఇప్పుడు నేను టీడీపీలో లేను.. మొన్న మీడియాతో బీరాలు పలికిన హర్షవర్ధన్ చౌదరి.. నిన్న చంద్రబాబు గారి ఎన్నికల ప్రచారసభలో అన్నీ తానై ఏర్పాట్లు చూసుకున్నారు.. జగన్ పై హత్యాయత్నం ఘటనలో ఎవరి ప్రమేయం ఏంటో.. ఇది చూస్తే అర్ధమవడం లేదా.?


మరింత సమాచారం తెలుసుకోండి: