జనసేన పవన్ కళ్యాన్ రాజకీయ నాయకుడిగా నవతర నిర్మాతగా ప్రాజెక్ట్ చేయబతున్న కొత్తతర పాత రాజకీయ నాయకుడు.  జనసేన విశఆఖ పట్నం ఎంపీ అభ్యర్థిగా గేదెల శ్రీనివాసరావు ని ఎంపిక చేయడం ఆయన ప్రచార క్యాక్రమాలను కొన్ని వారాల ముందే మొదలు పెట్టడంతో పాటు ఫెవరేట్ ఎంపీ క్యాండిడెట్ గా దూసుకు పోయారు. 


నాటకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాన్ తను స్వయంగా టిక్కెట్ ఇచ్చిన గేదెలకు టిక్కెట్ క్యాన్సిల్ చేయడమే కాకుండా తనని మొత్తానికి పార్టీ నుండే తప్పించేయడం చక చకా చేసేశారు.


ఇంతే నాటకీయంగా వైసీపీ వారు గేదెలకు సభ్యత్యంతో పాటు ఎంపి టిక్కెట్ ఇవ్వడంతో జనసేన తరిమేసిన గెదెకు వైసీపీ గడ్డేస్తుందని అంటున్నారు నెటిజన్లు.  


మరింత సమాచారం తెలుసుకోండి: