Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 11:51 am IST

Menu &Sections

Search

వివేకా హత్య కేసులో ఇద్దరినీ దుమ్ము దులిపేసిన సునీత

వివేకా హత్య కేసులో ఇద్దరినీ దుమ్ము దులిపేసిన సునీత
వివేకా హత్య కేసులో ఇద్దరినీ దుమ్ము దులిపేసిన సునీత
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తన తండ్రి వైఎస్వ్ వివేకానందరెడ్డి హత్య కేసు చుట్టూ జరుగుతున్న రాజకీయంపై వివేకా కూతురు సునీత మొదటిసారి స్పందించారు. మీడియాతో మాట్లాడిన డాక్టర్ సునీత వివేక హత్య విషయంలో ఇటు చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్న ఆరోపణలు, ప్రత్యారోపణలపై ఘాటుగా స్పందించారు. హత్య ఘటనను ఛేదించేందుకు సిట్ దర్యాప్తు జరుగుతున్నపుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పేయటమేంటంటూ నిలదీశారు. చంద్రబాబు, జగన్ పేరెత్తకుండానే ఇద్దరి వైఖరిని తప్పుపట్టారు.


వివేకాను టిడిపి నేతలే హత్య చేయించారని జగన్ అండ్ కో ఆరోపణలు అందరికీ తెలిసిందే. అదే సమయంలో వివేకా హత్యలో వైఎస్ కుటుంబసభ్యుల పాత్రే ఉందని చంద్రబాబు అండ్ కో ఎదురుదాడి చేస్తున్నారు. ఈ పరస్పర మాటల దాడులనే సునీత తప్పుపట్టారు. ఒకవైపు దర్యాప్తు జరుగుతుండగానే ఇంకోవైపు ఎవరి అభిప్రాయాలు, ఆరోపణలు వాళ్ళు  చేసేస్తుంటే ఇక సిట్ వేయటం ఎందుకంటూ వేసిన ప్రశ్నకు చంద్రబాబు, జగనే సమాధానం చెప్పాలి.

 

అదే సమయంలో సిట్ దర్యాప్తుకు సమాంతరంగా చంద్రబాబుకు మద్దతిచ్చే  మీడియా సొంతంగా వార్తలు ప్రచురించటాన్ని కూడా తప్పుపట్టారు. హత్యకు గురైన తన తండ్రి చుట్టూ ఎవరిష్టం వచ్చినట్లు మీడియా కథనాలు ప్రచురించటంపై ఆమె ఆవేధన వ్యక్తం చేశారు. చనిపోయిన వారిగురించి దయచేసి అభ్యంతరకరంగా మాట్లాడకండి అంటూ సునీత అభ్యర్ధించటం గమనార్హం. ఏ పేరుతో దర్యాప్తు జరిగినా జరిగే దర్యాప్తు మాత్రం నిష్పక్షపాతంగా జరగాలంటూ సునీత వేడుకున్నారు. సునీత ఇంత మాట్లాడిన తర్వాత కూడా హత్యకు కారణాలను, ఎవరి పాత్ర ఉండొచ్చని మీడియా ప్రతినిధులడగటం గమనార్హం.

 

 

 


ys-vivekananda-reddy-murder-daughter-sunita-angty-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియల్ : చంద్రబాబుకు ఊహించని షాక్...గట్టి దెబ్బే కొట్టారా ?
ఎడిటోరియల్ : పసుపు కుంకుమే చంద్రబాబుకు షాకిచ్చిందా ?
ఎడిటోరియల్ : కేంద్రప్రభుత్వంలో వీళ్ళే కీలకమా ? జగన్ స్ధానమేంటి ?
ఎడిటోరియల్ :  జగన్ బాధ్యత కాంగ్రెస్ ఎవరికి అప్పగించిందో తెలుసా ?
ఎడిటోరియల్ : ఆ 17 నియోజకవర్గాలపైనే వైసిపి గురి
ఎడిటోరియల్ : చంద్రబాబు డేంజరస్ గేమ్...చివరకు ఏమవుతుందో ?
ఎడిటోరియల్ : అమరావతి షెల్టర్ జోన్ గా మారిపోయిందా ?
ఎడిటోరియల్ : కలెక్టర్ పై వేటుకు రంగం సిద్ధమైందా ?
ఎడిటోరియల్ : ఎంపి, ఎంఎల్ఏ సీట్లపై చంద్రబాబు లెక్కేంటో తెలుసా ?
సీఈసీ దగ్గర ఇంత అవమానం జరిగిందా ? తలదించుకున్న చంద్రబాబు !
బ్రేకింగ్ న్యూస్ : విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ
భోరుమన్న కేంద్ర మాజీ మంత్రి
ఎడిటోరియల్ : చంద్రబాబు ప్లాన్ అర్ధమవుతోందా ?
ఎడిటోరియల్ : అందుకేనా రీ పోలింగ్ ను వ్యతిరేకిస్తున్నది
ఎడిటోరియల్ : చంద్రబాబుకు కేంద్రంలో కీలక పదవి ?
ఎడిటోరియల్ : ఫలితాల తర్వాత పవన్ చేసే పని అదేనా ?
ఎడిటోరియల్ : కౌంటింగ్ రోజు ఏం జరగబోతోంది...అందరిలోను టెన్షన్
ఈసారి కూడా ఇక్కడ టిడిపికి చుక్కలు కనబడటం ఖాయమేనా ?
బయటపడిన చంద్రబాబు నైజం
వివేకా హత్యలో కిరాయి హంతకులు అక్కడి వాళ్ళేనా ?
ఎడిటోరియల్ :  బాలయ్య గెలుపు ఎవరిపై ఆధారపడుందో తెలుసా ?
23 ఫలితాలనైనా ఒప్పుకుంటారా  ?
ఎడిటోరియల్ : రవిప్రకాశ్ మరో కుట్ర బట్టబయలు...షేర్ల అమ్మకాలు కూడా బోగస్సేనా ?
ఎడిటోరియల్ : చంద్రబాబులో కొత్తగా  మొదలైన ’ఎగ్జిట్’ టెన్షన్
బ్రేకింగ్ న్యూస్ : చంద్రబాబు-రామోజీ భేటీ...కారణం అదేనా ?
ఏపిలో ఐదు చోట్ల రీపోలింగ్
బిగ్ బ్రేకింగ్ : రవిప్రకాశ్ కు హై కోర్టు షాక్..అరెస్టు తప్పదా ?
గెలుపుపై ఈ మంత్రి ఆశలు వదిలేసుకున్నారా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED