Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, May 22, 2019 | Last Updated 6:17 pm IST

Menu &Sections

Search

మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!

మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!
మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

లోకేష్ మాట్లాడే తీరు వల్ల ఇప్పటికే కామెడీగా తయారయ్యాడు. సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రోలింగ్ కు గురవుతూనే ఉంటాడు. అయితే ఇప్పుడు లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రచారం సంగతి పక్కనపెడితే ప్రజలు మాత్రం లోకేష్ ను చూసి తెగ నవ్వుకుంటున్నారు. పార్టీ పేరు తెలుగుదేశం.. కానీ ఆ పార్టీ అభ్యర్థి లోకేష్ మాటల్లో మాత్రం తెలుగు కానరాదు. మొన్నటికిమొన్న వైఎస్ వివేకా మరణిస్తే "చాలా పరవశమైంది" అంటూ మాట్లాడి నలుగురిలో అభాసుపాలయ్యారు.

lokesh-tdp-mangala-giri-road-show

చివరికి తను ప్రచారం చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం పేరు కూడా పలకలేకపోతున్నారు. మాట్లాడిన ప్రతిసారి 'మందలగిరి' అంటున్నారు. అతి కష్టంమీద అప్పుడప్పుడు లోకేష్ నోటి నుంచి మంగళగిరి స్పష్టంగా వినిపిస్తోంది. ఎలాగోలా కష్టపడి ఓ నాలుగు మాటలు మాట్లాడితే అందులో సగం అర్థంకాక జనాలు అయోమయంగా బిక్కచూపులు చూస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే లోకేష్ ప్రచారం మరోఎత్తు. నియోజకవర్గంలో ఆయన రోడ్ షో నిర్వహిస్తుంటే.. పట్టుమని పాతికమంది కూడా కనిపించడం లేదు. వాళ్లలో సగంమంది పోలీసులు, పార్టీ నేతలే. వీటికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

lokesh-tdp-mangala-giri-road-show

ఖాళీ రోడ్లపై అలాచేయి ఊపుకుంటూ లోకేష్ వెళ్లిపోతుంటే, ఊసురోమంటూ మిగతా పాతికమంది నడుస్తూ పోతున్నారు. దీనికితోడు లోకేష్ రోడ్ షోపై సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు అతడ్ని మరింత కామెడిగా మార్చేశాయి. ఇసుకేస్తే రాలని జనం అంటూ క్యాప్షన్ పెట్టి లోకేష్ ఖాళీగా చేస్తున్న రోడ్ షో ఫొటోల్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు జనం. మరికొందరేమో.. లోకేష్ రోడ్ షోలో తొక్కిసలాట, జనాల్ని అదుపు చేయలేక చేతులు ఎత్తేసిన పోలీసులు అంటూ మరో కామెడీ క్యాప్షన్ పెడుతున్నారు.

lokesh-tdp-mangala-giri-road-show
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ వయసులోనే నన్ను సెక్సువల్ గా వేధించారు .. సంచలనం రేపుతోన్న నటీ ఆరోపణలు ..!
శ్రీయ సెక్సీ వీడియో .. పిచ్చెక్కిస్తుంది ..!
కాజల్ సెక్సీ అందాలు .. ఒంటి మీద డ్రెస్ జారిపోతూ ..!
లగటిపాటి సర్వేను  టీడీపీ నేత తిట్టడానికి అసలు కారణం ఇదేనా ..?
బ్రేకింగ్ : వంశీతో మరో మహర్షి ..!
పాపం టీడీపీ మీడియాకు జగన్ ఫోటోలు కావాలంట ..  ఎందుకో తెలుసా ..?
వైసీపీ విజయాన్ని ఖాయం చేసిన ప్రఖ్యాత ఛానల్ .. సంచలన ఫలితాలు ..!
మల్లికా శెరావత్ అందాలు .. కేన్స్ లో తుఫాన్ రేపింది ..!
ఇది క్లియర్ : చంద్రబాబు తన పరువును తానే పోగొట్టుకున్నారు ..!
విమర్శలు రేపుతోన్న మహేష్ ముద్దు ..!
బిగ్ బ్రేకింగ్ : ఏకంగా 23 టీడీపీ నాయకులు వైసీపీలోకి ఆ రోజే  .. ?
ప్యాంటు జిప్ తీసి నాభి అందాలతో రెచ్చిపోయిన రకుల్ .. ఇవేమి అందాలు ..!
పిచ్చి రేపుతున్న తమన్నా హాట్ సాంగ్ .. మిల్క్ అందాలను ఆరబోసింది ..!
యంగ్ అండ్ డైనమిటిక్ లీడర్ గా అవతరించనున్న జగన్ ..!
గెలిచిన వెంటనే జగన్ చేయబోయే పనులివే ..!
క్రేజీ న్యూస్ : #RRR తరువాత ఎన్టీఆర్ సినిమా త్రివిక్రమ్ తోనే ..!
సరిగ్గా కౌంటింగ్ రోజు బాబు ఏదో చేయబోతున్నాడు ... నిపుణుల అనుమానం .. ?
తడి అందాలతో కాక రేపిన తమన్నా ..!
ఇన్నర్ దుస్తుల్లో సోనమ్ హాట్ అందాలు ..!
ఇన్నర్ దుస్తుల్లో సోనమ్ హాట్ అందాలు ..!
పూజా హెగ్డే ఎద అందాలు ... తట్టుకోవటం కష్టం ..!
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ : పవన్ మీద దుష్ప్రచారం ..!
బికినీతో రెచ్చగొడుతుంది ... ఈ సారైనా అవకాశాలు వస్తాయా ..?
జగన్ గెలుపుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన లాజిక్ కరెక్టే ..!
వివేక్ ఒబెరాయ్ .. ఐశ్వర్య గురించి వివాదాస్పద పోస్ట్ ... భగ్గుమంటున్న బాలీవుడ్ ..!
ఆడిషన్స్ లోనే అతనితో ఆ 'పని' చేయక తప్పలేదు : అదితి రావు హైదరీ
సంచలనం రేపుతున్న లగటిపాటి బ్రదర్ సర్వే .. టీడీపీకి ఎన్ని సీట్లు అంటే ...?
లగటిపాటి సర్వే తప్పు అనడానికి అతని మాటలే సాక్ష్యం ..!
లగటిపాటి శపథం అవసరమా .. ఈ సారి కనిపించకుండాపోతాడేమో ..?
బెడ్ మీద వాటిని చూపిస్తూ హెబ్బా రెచ్చిపోయింది ..!
కాజల్ ను తేజ మరి అంత హింసించాడా ..!
బాబుకు కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనా ..?
లగటిపాటి సర్వే అసలు గుట్టు .. !
మహర్షి హిట్ గురించి ట్విట్టర్లో మహేష్ ను ఒక ఆట ఆడుకున్నారు ..!
మహేష్ ను అనిల్ కరెక్టు గా చూపిస్తే రికార్డులు బద్దలే ..!
ఎగ్జిట్ పోల్స్ : చంద్రబాబు స్పందన చూశారా ..?