Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 27, 2019 | Last Updated 11:19 am IST

Menu &Sections

Search

నెల్లూరు సర్వే : ఇంటింటికి సెల్ ఫోన్ .. అయినా టీడీపీ తరుపున నారాయణ గెలుస్తాడా ..?

నెల్లూరు సర్వే : ఇంటింటికి సెల్ ఫోన్ .. అయినా టీడీపీ తరుపున నారాయణ గెలుస్తాడా ..?
నెల్లూరు సర్వే : ఇంటింటికి సెల్ ఫోన్ .. అయినా టీడీపీ తరుపున నారాయణ గెలుస్తాడా ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీడీపీ మంత్రి నారాయణ ఆర్ధిక బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున కోట్లు, కోట్లు ఖర్చు చేసినాడు. అయితే ఇప్పుడు నారాయణ ప్రత్యక్ష ఎన్నికల్లో నెల్లూరు అర్బన్ లో పోటీ చేయబోతున్నాడు. అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు. రాష్ట్రంలో అత్యంత ఖరీదైన నియోజకవర్గంగా దీనిని చెప్పుకోవచ్చు. అందుకు కారణం.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంత్రి నారాయణ పోటీ చేస్తూ ఉండటమే! ప్రత్యక్ష రాజకీయాల వైపు వచ్చాకా టీడీపీ తరఫున నామినేటెడ్ పదవిని తీసుకుని మంత్రి అయ్యారు నారాయణ. అలా తెలుగుదేశంపై తనకున్న పట్టేమిటో నిరూపించుకున్నారు.

nellore-report-narayana-anil-kumar-yadav

ఇక అంతటితో ఆగక.. నారాయణ ప్రత్యక్ష రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చారంటే.. ఆయన తన విజయం మీద ఎంత నమ్మకంతో ఉన్నారో, ఎంత ప్రతిష్టగా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. విద్యాసంస్థల యజమానిగా ఉన్నప్పుడు ‘నెల్లూరు నారాయణ’గా ఫేమస్ అయిన ఈయన ఇప్పుడు నెల్లూరు అర్బన్ నుంచినే తనసత్తా చూపించబోతూ ఉన్నారు. దీనికోసం పక్కా ప్రణాళికతో ఉన్నారాయన. ఆ విషయం గ్రౌండ్ లెవల్ పరిశీలనతో స్పష్టం అవుతోంది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనిల్ కుమార్ యాదవ్ గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. అంతకు ముందు ఒక దఫా కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిన ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రం నెగ్గారు. బీసీ ఓటు బ్యాంకు సాలిడ్ గా పడటం, కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు వైసీపీ వైపు టర్న్ కావడంతో.. గతసారి అనిల్ కుమార్ యాదవ్ విజయం నల్లేరు మీద నడక అయ్యింది. 

nellore-report-narayana-anil-kumar-yadav

ఈసారి డిసైడింగ్ ఫ్యాక్టర్లు ఇవే..-అనిల్ కుమార్ యాదవ్ కు ఈసారి ఏమాత్రం తేలికకాదు. గట్టిపోటీ కాదు, తీవ్రమైన పోటీ ఉంటుంది.-నారాయణ చాలా వ్యూహాత్మకంగా వెళ్తూ ఉన్నారు. ఆర్థికబలం విషయంలో నారాయణకు తిరుగు లేదని చెప్పనక్కర్లేదు.-నారాయణతో పోల్చినప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఆర్థిక శక్తి ఏ మూలకూ చాలదు!-అనుకూల పరిస్థితి లేకపోతే నారాయణ ఇక్కడ పోటీచేసి పరువు పోగొట్టుకొనే ప్రయత్నం చేయరు కదా! అనే కామెంట్లు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి.-నెల్లూరు అర్బన్ సీట్లో ఇప్పటికే ఓట్ల కొనుగోలు భారీగా సాగుతోందని సమాచారం. పార్టీ కండువా కప్పుకుని తిరిగే వారుంటే ఇంటికి పదివేలు కూడా ఆర్థికశక్తి గట్టిగా ఉన్న అభ్యర్థి బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. పోలింగ్ నాటికి ఓటుకు  పదివేల రూపాయలు అయినా ఇవ్వగలరు.. ఇప్పటికే ఇంటింటికి సెల్ ఫోన్ ఐదువేలు పంచారని అక్కడ వినిపిస్తున్నాయి. 

nellore-report-narayana-anil-kumar-yadav
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ పని చేస్తే జగన్ చరిత్రలో నిలిచిపోవటం ఖాయం ..!
శృతి హాసన్ ను చూశారా .. ఎలా మారిపోయిందో ..!
ఢిల్లీలో జగన్ కింగ్ అయ్యారు .. బాబు జీరో అయిపోయారు ..!
జగన్ కొత్త రకం పాలనా మొదలైంది .. దానికి ఉదాహరణ ఇదే ..!
ఫోటో స్ట్రోక్ : ఇవేమి అందాలు .. కుర్రాళ్లకు ఇక నిద్ర పట్టదు ..!
జగన్ తో కేసీఆర్ చర్చించిన ముఖ్యంశాలు ఇవే ..!
వినుకొండలో వైసీపీ విజయం .. ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్న టీడీపీ ..!
ఇంత మంది అందాలను ఒకేసారి కుర్రకారు తట్టుకోలగలరా ..?
యాత్ర సినిమా జగన్ కు మేలు చేసింది .. ఎన్టీఆర్ సినిమా బాబును ముంచింది ..!
ఎన్నికల ముందు పిచ్చి వాగుడు వాగిన శివాజీ ఎక్కడున్నారు ..?
ఇప్పుడే గెలవకపోతే లోకేష్ ఇంకెప్పుడు గెలుస్తాడు ..?
ఓడిపోయిన ఆ టీడీపీ ఎమ్మెల్యేను చూశారా .. ఊరూరా తిరిగి క్షమించమని కోరుతున్నాడు ..!
కత్రినా కైఫ్ గౌన్ లో అదరగొట్టింది ..!
బటన్స్ విప్పి క్లీవేజ్ తో రెచ్చగొడుతుంది ..!
దారుణ పరాజయం తరువాత చంద్రబాబు ఆ ప్రాగ్రాంలో కనిపించబోతున్నాడు ..!
బికినీలో అన్ని చూపించేసి హాట్ పెంచేసింది ..!
ప్రజలను అంత కష్టపెట్టామా ... చంద్రబాబు ఆవేదన ..!
అదే పని జగన్ చేస్తే బాబు పరిస్థితేంటి ..?
హాట్ , స్టైలిష్ గా  మంచు లక్ష్మిని చూశారా ..!
సమంత హాట్ డ్రెస్ .. నెటిజన్స్ ఘోరంగా కామెంట్స్ ..!
లగటిపాటికి కొంచమైనా సిగ్గుందా ... చేసింది చేసి 'సారీ' చెబుతాడా ..!
బాబు ఓటమి ... ఆ టీడీపీ నేత పండుగ చేసుకుంటున్నాడు ..!
ఆ బాలీవుడ్ హీరో రకుల్ ను బాగానే వాడుకుంటున్నాడే ..!
హాట్ సీట్ : పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వర్లు ఓటమి
పవన్ కళ్యాణ్ లేకుంటే వైసీపీకి 165 నుంచి 170 సీట్లు .. ?
అలా జరిగి ఉంటే జగన్ కు అసలు తిరుగుండేది కాదు ..!
హాట్ సీట్ : (చీరాల) వైసీపీ నుంచి ఆమంచి కృష్ణ మోహన్ ఓటమి
విప్పి చూపించడానికి ఇంకేమి మిగిలింది ..!
లోకేష్ ఆ పదవికి రాజీనామా చేస్తే గౌరవంగా ఉంటుందేమో ..!
ఆ పత్రికలు తమ బుద్ధిని పోనించుకోలేదు .. జగన్ ఫోటో చిన్నదిగా ..!
నేను ఓడిపోయిన పారిపోను .. పవన్ వ్యాఖ్యలు ..!
టీడీపీ పార్టీలో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతోంది ..!
జగన్ రికార్డును ఎవరు చెరిపేయలేరు .. లోకల్ మీడియాకు ఒక గుణ పాఠం ..!
జగన్ ముందు నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉండలేను ..  చంద్రబాబు భావోద్వేగం ..!
హాట్ సీట్ : (నెల్లూరు సిటీ ) నారాయణ పై అనిల్ కుమార్ యాదవ్ విజయం ..!
హాట్ సీట్ : ఆత్మకూరులో విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి