మన్మధుడు 2 సినిమాలో నాగార్జున పక్కన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఖరారైంది. నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' రూపొందనుంది. ఈ నెలాఖరులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. 

rakul preet bikini కోసం చిత్ర ఫలితం


ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందట. ఏదో రెండు సాంగ్స్.. నాలుగు ముద్దులు అన్నట్టు కాకుండా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చాలా ప్రత్యేకమట. ఒక విధంగా చెప్పాలంటే.. హీరోకు సమానంగా దీటుగా ఉండే క్యారెక్టరట.

rakul preet bikini కోసం చిత్ర ఫలితం
అందులోనూ మరో సంచలన విషయం ఏంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ వ్యక్తిత్వం చాలా విశృంఖలత్వంతో ఉంటుందట. అంటే శృంగార కార్యకలాపాల విషయంలో రెచ్చిపోవడం వంటి ఫీలింగ్స్ అన్నమాట. ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ కాబట్టే హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలి అనే విషయంపై చాలా చర్చ జరిగిందట. 

సంబంధిత చిత్రం

చివరకు ఫైనల్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఖాయం చేశారు. అందాల పొందికతో పాటు అభినయ సత్తా కూడా అవసరం కావడం వల్లే రకుల్ వైపు మొగ్గారట. ఈ అమ్మడు గతంలో  రారండోయ్ వేడుక చూద్దాం వంటి సినిమాల్లో నటనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి రకుల్ ఎలా ఇరగతీస్తుందో. 



మరింత సమాచారం తెలుసుకోండి: