Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, May 24, 2019 | Last Updated 11:04 pm IST

Menu &Sections

Search

నమ్మినవారే చంపేశారా?

నమ్మినవారే చంపేశారా?
నమ్మినవారే చంపేశారా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉందనగా వైయస్ వివేకానంద రెడ్డి హత్య చేయబడడం ఆంధ్ర రాజకీయాలలో పెను సంచలనం సృష్టించాయి. వైయస్ హత్య కేసు విషయంలో అధికార పార్టీ టీడీపీ మరియు ప్రతిపక్ష పార్టీ వైసిపి ఒకరిపై ఒకరు చాలా దారుణంగా విమర్శలు చేసుకుంటున్నారు.

ys-vivekananda-reddy-ysrcp-tdp

ఈ క్రమంలో ఈ హత్యకేసును రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థ సిట్ విచారిస్తున్న క్రమంలో వైయస్ వివేకానంద రెడ్డి ప్రధాన అనుచరులే హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ ప్రధాన అనుచరులైన పరమేశ్వర్‌ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి సూత్రధారులు కాగా, చంద్రశేఖర్‌ రెడ్డి అతని గ్యాంగ్‌ ఈ హత్యకు పాల్పడినట్టు సిట్ తేల్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ys-vivekananda-reddy-ysrcp-tdp

ఆస్తి వివాదాల కారణంగా ఆయన నమ్మిన అనుచరులే చంపేశారన్న అంశాన్ని సిట్ దర్యాఫ్తు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ హత్య కేసులో కొంత మంది అనుమానితులను మరియు ఓ స్కార్పియో వాహనాన్ని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ys-vivekananda-reddy-ysrcp-tdp

ఈ కేసు విషయమై ప్రత్యేక బృందం కేసుకు సంబంధించి 40 మందిని ఇప్పటికే ప్రశ్నించారు. అయితే తాజాగా ప్రధాన అనుచరులు అయినా ముగ్గురిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో...వైయస్ వివేకానంద రెడ్డి ని నమ్మిన వారే గొంతు కోశార అన్న కామెంట్లు వినబడుతున్నాయి.ys-vivekananda-reddy-ysrcp-tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాగబాబు ని బాగా దెబ్బ కొట్టింది అతడే..?
బాబాయ్ పవన్ ఓటమిపై అబ్బాయి చరణ్ షాకింగ్ కామెంట్స్..!
ఇది రాంగోపాల్ వర్మ టైం అంటున్న నెటిజన్లు..?
పవన్ ఓటమి పై షాకింగ్ కామెంట్స్ చేసిన హైపర్ ఆది..!
హాట్ యాంకర్ అనసూయ కి దారుణ అవమానం..?
హాట్ సీట్ : హిందూపురం లో బాలయ్య జయభేరి !
హాట్ సీట్ : ధర్మవరంలో జెండా ఎగరేసిన వైకాపా
హాట్ సీట్ : నగరిలో రోజా రాజసం
హాట్ సీట్ : కుప్పంలో బాబు సీటు సేఫ్
హాట్ సీట్ : తాడిపత్రిలో జేసీకి చుక్కెదురు !
రాప్తాడులో కూలిన పరిటాల కోట !
రాజంపేటలో కూడా జగనే రారాజు !
పులివెందుల నుండి వేట మొదలెట్టిన జగన్ మోహన్ రెడ్డి !
జమ్మలమడుగులో పార్టీ జెండా మారిందోచ్చ్ !
వైసీపీకి పులివెందులని మించిన కంచుకోట ప్రొద్దుటూరు !
జబర్దస్త్ షో కి ఏపీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్..?
కొత్త వారికే ఎక్కువ అవకాశాలు ఇస్తాను అంటున్న ప్రభాస్..?
సంచలన రైటర్ తో ప్రభాస్..?
బట్టలు లేని ఫోటోలు పంపు అంటే... పంపి షాక్ ఇచ్చిన సింగర్..?
బట్టలు లేని ఫోటోలు పంపు అంటే... పంపి షాక్ ఇచ్చిన సింగర్..?
తర్వాత ఏం చేస్తావ్ ప్రభాస్ అంటున్న అనుష్క..!
నో డౌట్ స్టోరీ మార్చను అంటున్న రాజమౌళి..!
ఇంకో డైరెక్టర్ తో సినిమా ఒప్పేసుకున్నా ఎన్టీఆర్..?
ఎవరికీ అందనంత ఎత్తులో మహేష్ క్రేజ్ ఇదిగో ప్రూఫ్..!
“సాహో” టైం స్టార్ట్ అయింది అంటున్న డైరెక్టర్..?
ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన జూనియర్ ఎన్టీఆర్..?
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమాలో మరో హీరోయిన్…?
హిందీ అర్జున్ రెడ్డి సినిమా పై సంచలన కామెంట్స్ చేసిన ప్రభాస్..!
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఖాతా ఓపెన్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!
సెక్స్ కోరికల కోసమే అంటున్న...గాయత్రి గుప్తా..!
2020 లో అభిమానులకు దిమ్మతిరిగిపోయే ట్రీట్ ఇవ్వబోతున్న మహేష్…!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
About the author

Kranthi is an independent writer and campaigner.