Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 27, 2019 | Last Updated 10:42 am IST

Menu &Sections

Search

జగన్... కింగ్... కింగ్ మేకర్.....!!

జగన్... కింగ్... కింగ్ మేకర్.....!!
జగన్... కింగ్... కింగ్ మేకర్.....!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీలో హంగ్ వస్తుందని, కొత్తగా రాజకీయ  పార్టీ పెట్టిన జనసేనకు అవకాశం ఉంటుందని తలపండిన రాజకీయ నాయకుడు హరి రామజోగయ్య విశ్లేషిస్తున్నారు. ఏపీలో ముక్కోణపు పోటీ ఉంటుందని, టీడీపీ, వైసీపీలకు మెజారిటీకి సరిపడ సీట్లు రాకపోతే పవన్ కీలక పాత్ర పోషిస్తారన్నది ఆయన ఆలోచన.


ఏపీలో నామినేషన్ల గట్టం ముగింపు దశకు వచ్చింది. ఇప్పటికి చూసుకుంటే పోలింగుకు సరిగ్గా 18 రోజులు సమయం మాత్రమే ఉంది. ఒక్క పరిణామం చాలు వేగంగా పొలిటికల్ సీన్ మారడానికి. అయితే ఏపీలో ఇపుడున్న పరిస్థితిని మార్చేసేంతగా భారీ రాజకీయ విస్పోటనాలు ఏవీ ఈ కొద్ది రోజుల్లో జరిగే అవకాశాలు లేవనే చెప్పుకోవాలి. ఇపుడున్న పరిస్థితి ఇలాగే కొనసాగితే జగన్ కే అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీనియర్ పొలిటికల్ పండిట్ ప్రవీణ్ రాయ్ విశ్లేషణలో  చెప్పుకోవాలంటే జగన్ పార్టీ ఏపీలో రాజకీయ సునామీ స్రుష్టిస్తుందట.


మొత్తానికి మొత్తం అసెంబ్లీ సీట్లలో అత్యధిక శాతం  గెలుచుకుని తిరుగులేని మెజారిటీతో జగన్ సీఎం అవుతారని ఆయన కచ్చితమైన అంచనాకు వచ్చారు అలాగే. ఎంపీ సీట్ల విషయంలో తీసుకున్నా ఇరవైకి పైగా సాధించి జగన్ కేంద్రంలో కింగ్ మేకర్ అవుతారని కూడా ఆయన చెప్పుకొచ్చార్. జగన్ కి ఒక్క చాన్స్ ఇవ్వాలన్న కోరిక ఏపీ ప్రజల్లో బలంగా ఉండడమే  ఇందుకు కారణం అంటున్నారు. అదే విధంగా చంద్రబాబు చివరి నిముషంలో ప్రవేశపెట్టిన తాయిలాలు జనం నమ్మరని కూడా ఆయన అంటున్నారు. 


వాటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, బాబు అయిదేళ్ల పాలనే కొలమానంగా తీర్పు ఉంటుందని అంటున్నారు. నాలుగేళ్ళ పాటు బీజేపీతో కలసి ఉండి ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయిన పాపం టీడీపీకి శాపమవుతుందని కూడా చెబుతున్నారు. ఇక జనసేన రంగంలోకి దిగడం వల్ల బాబు పార్టీకే భారీ నష్టం  వస్తుందని అంటున్నారు. పెద్ద ఎత్తుక చీలిపోయే కాపుల ఓట్ల కారణంగా టీడీపీకి అనేక నియోజకవర్గాల్లో ఓటమి ఎదురయ్యే ప్రమాదం ఉందని కూడా విశ్లేషించారు. మొత్తానికి చూసుకుంటే ఈ ప్రముఖుని విశ్లేషణ ఏపీలో ఫ్యాన్ గాలి బాగా వీస్తోందని క్లారిటీగా చెబుతూంది. అంటే ఏపీలో జగన్ కింగ్.. డిలీలో కింగ్ మేకర్ అవడం పక్కా అంటోంది. చూడాలి మరి.


ap-election-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రెచ్చగొట్టుడే....!!
జగన్ క్యాబినెట్...కత్తి మీద సవాల్...!!
ఎడిటోరియల్ : జగన్... తండ్రిని మించిన మొనగాడే...!!
లోకేష్ కోసం మరో బలి..!?
దేవుడు జగన్ ప్రార్ధన వినలేదా...!?
యమదొంగ  అప్సరస ఎంపీగా గెలిచింది...!!
చంద్రబాబు మీద కోపం లేదు...జగన్ సెన్సేషనల్ కామెంట్స్...!!
జగన్ని హత్తుకున్న మోడీ..వైరలవుతున్న పిక్ !!
టాలీవుడ్ ని జగన్ విశాఖ తెచ్చేస్తారా..!!
ఎడిటోరియల్ :  బాబోరు  ఎక్కడ.... మీడియాకు ఫేస్ చూపని చంద్రన్న...!!
మోడీతో జగన్...!!
దెబ్బకు కాజల్ అవుట్...!?
లగడపాటి ఆయన్నీ ముంచేశాడుట....!!
టీడీపీకి కేరాఫ్ ...!!
టీడీపీ సీనియర్లకు రిటైర్మెంట్ ...!!
ఓ ఎన్టీఆర్... ఓ జగన్...!!
ప్రత్యేక హోదా...జగన్ స్టాండ్ ఇదీ...!!
ఈసారి గ్రాండ్ గా లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్
టీడీపీని ఆయనే ఓడించాడా...!?
బాలయ్య చేతుల్లొకి టీడీపీ...!?
కొత్త హోదాలో కేసీయార్ తో జగన్ భేటీ...!!
టాలీవుడ్ పెద్ద తలకాయలకు  షాక్....!?
జగన్... అంగరంగ వైభవంగా...!!
అర్ధరాత్రి వరకూ ఓటేసిన వారంతా ఏ పార్టీని రక్షించారు...?
జగన్ మీద హై రేంజి ఎక్స్-పెక్టేషన్స్ ...!!
ఏపీ సీఎం గా జగన్ ప్రత్యేకత అదీ..!!
పాపాల భైరవుడు పవన్...!
వైసీపీకి కళ్ళు చెదిరే ఓటింగ్ షేర్...!!
హాట్ సీట్ : సెంటిమెంట్ నిలబెట్టిన భీమిలీ..!!
హాట్ సీట్ : గెలిచి ఓడిన మంత్రి గంటా...!!
హాట్ సీట్ : గాజుగ్లాస్ పగలగొట్టిన గాజువాక !!
హాట్ సీట్ : రాజకుమారిని జనం ఓడించారు....!!
హాట్ సీట్ : చక్రం తిప్పేసిన బొత్స ...!!
హాట్ సీట్ : బొబ్బిలి రాజుకు షాక్ ఇచ్చిన జనం !!
హాట్ సీట్  : ధర్మాన చేతిలో లక్ష్మీ దేవి ఓటమి...!!
గాజువాకలో పవన్ ఓటమి...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.