Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 12:08 pm IST

Menu &Sections

Search

పవన్ పై పోసాని ఫైర్..!

పవన్ పై పోసాని ఫైర్..!
పవన్ పై పోసాని ఫైర్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన సీనియర్ రచయిత సినీనటుడు పోసాని కృష్ణ మురళి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమవరంలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర ప్రజలని కొడుతున్నారంటూ కేసిన కామెంట్లపై పోసాని తీవ్రంగా ఫైర్ అయ్యారు.

tollywood-pawan-kalyan-posani-ap-election-2019

స్వార్థ రాజకీయాల కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజల మధ్య జరగని ఘటనలను జరిగినట్టు చిత్రీకరించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య గొడవలు పెట్టాలని పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తి ఆలోచించడం చూస్తుంటే అసహ్యం వేస్తుందని అన్నారు. గోదావరి జిల్లాలకు వెళ్లి రాయలసీమ ప్రాంతం వాళ్ళు వస్తే తన్ని తరిమేస్తే..పులివెందుల గూండాలు వస్తే తాటతీస్తా...మళ్లీ రాయలసీమ ప్రాంతాలకు వచ్చి రాయలసీమ ప్రజలు పౌరుషానికి ప్రతీక అని ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతానికి చెందిన ప్రజలను పొగుడుతూ బేధాభిప్రాయాలు సృష్టిస్తూ స్వార్ధ రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ని చూస్తుంటే జాలి వేస్తుందని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర ప్రజలు చాలా సురక్షితంగా ఉన్నారని లేనిపోని మాటలు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా పవన్ కళ్యాణ్..రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

tollywood-pawan-kalyan-posani-ap-election-2019

ఏదైనా ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఎటువంటి మేలు చేస్తారు..అధికారంలోకి వస్తే ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారు వంటి విషయాలను తెలియ చేయాలని ఇలా ప్రజల మధ్య భేదాభిప్రాయాలను సృష్టించి లేనిది ఉన్నట్టుగా...ఉన్నది లేనట్టుగా మాట్లాడటం పవన్ కళ్యాణ్ లాంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తికి తగదు అని పవన్ కళ్యాణ్ కు సూచించారు పోసాని కృష్ణ మురళి.tollywood-pawan-kalyan-posani-ap-election-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఖాతా ఓపెన్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!
సెక్స్ కోరికల కోసమే అంటున్న...గాయత్రి గుప్తా..!
2020 లో అభిమానులకు దిమ్మతిరిగిపోయే ట్రీట్ ఇవ్వబోతున్న మహేష్…!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
మొఖం మాడిపోయింది?? : ఎగ్జిట్ పోల్స్ పైన చంద్రబాబు స్పందన
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పై సంచలన కామెంట్స్ చేసిన అతని గురువు..!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
మహేష్, అనిల్ రావిపూడి సినిమాలో ఈ సీన్ హైలెట్..!
విశాల్ కి ఉన్న బుద్ధి తెలుగు హీరోలకి లేదా ?
బిగ్ బాస్ 3 లో తోపు గాడిని పట్టుకొస్తున్నారు - సూపర్ ఎంటర్టైన్మెంట్ !
అబ్బా ఏం ఊపు మీద ఉన్నాడు - మహేశ్ కి వరసగా సూపర్ న్యూస్ లు..!
తెలుగు ఇండస్ట్రి లో నడుస్తున్న సైలెంట్ యుద్ధం - ఎవ్వరికీ తెలీదు కానీ భయంకరమైన నష్టం ?
అతిపెద్ద వివాదం లో ఇరుక్కున్న అల్లూ వారి అబ్బాయి ?
'గ్యాంగ్ లీడర్' సినిమా రిలీజ్ డేట్..!
సమంతాకి, ఉపాసన కి సంచలన సవాల్ విసిరిన అక్కినేని అమల..!
సింగిల్ గానే షూటింగ్ కి వెళ్ళిపోతున్నా అక్కినేని అఖిల్..!
ఛార్మికి విస్కీ తాగమని బాటిల్ ఇచ్చిన కుర్ర హీరో…!
రాజమౌళి కోసం పని చేస్తామంటున్న ప్రభాస్, అనుష్క..?
‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా లేటెస్ట్ అప్డేట్..?
మహర్షి లేటెస్ట్ అప్డేట్ :  దిల్ రాజు గట్స్ కి దండం పెట్టేసిన మహేశ్ బాబు
సీడెడ్ లో నిద్ర పోతున్న మహర్షి? అట్టర్ ప్లాప్ కలక్షన్ లు !
వరల్డ్ కప్ సాధించబోతున్న మహేశ్ బాబు - వెంకటేష్ ?
వినాయక్ పక్కన హీరోయిన్ గా శ్రియ ?
KGF 2 బడ్జెట్ ఎంతో తెలిసి రాజమౌళి రియాక్షన్ మామూలుగా లేదు !
ఇలా అయితే పూరీ జగన్నాథ్ కెరీర్ లోనే వీక్ ఓపెనింగ్స్ ?
 " ఇదేమి టీజర్" అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున నెటిజన్ లు
అల్లూ శిరీష్ ఇంటికి బ్యాగ్ సర్దేలానే ఉన్నాడు ?
About the author

Kranthi is an independent writer and campaigner.

NOT TO BE MISSED