Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 12:30 pm IST

Menu &Sections

Search

ట్విట్టర్ లో రెచ్చిపోయిన ఆంటీ .. చుక్కలు చూపించిన నెటిజన్స్ ..!

ట్విట్టర్ లో  రెచ్చిపోయిన ఆంటీ .. చుక్కలు చూపించిన నెటిజన్స్ ..!
ట్విట్టర్ లో రెచ్చిపోయిన ఆంటీ .. చుక్కలు చూపించిన నెటిజన్స్ ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మాజీ హీరోయిన్ నిత్యం ఎదో ఒక వార్తలతో వివాదాలతో ఉండటం అలవాటు అయిపొయింది.  ఆ మధ్య కాస్టింగ్ కౌచ్ ఇష్యూ లో తలదూర్చి సంచలనం రేపే ప్రయత్నం గట్టిగానే చేసింది కాని అవి పెద్దగా ఫలించలేదు. ఇటీవల ఓ ఆడియో వేడుకలో హీరో కార్తి ముందే ఆయన తండ్రి శివకుమార్ సెల్ఫీ గొడవ గురించి వ్యంగ్యంగా కామెడీ చేయబోయే అపహాస్యం పాలైన సంగతి తెలిసిందే.

kasthuri-socail-media-comments-netizens

భారతీయుడు-అన్నమయ్య లాంటి సినిమాల ద్వారా మనకూ పరిచయమున్న ఈ కస్తూరి కన్ను ఇప్పుడు ఐపిఎల్ మీద పడింది. దేశంలో చాలా సమస్యల కీలకమైన ఎన్నికలు ముంగిట ఉండగా ఇలా కృత్రిమ వినోదమైన క్రికెట్ కోసం ఎగబడటం ఏమిటని అర్థం వచ్చేలా తమిళ్ లో చాంతాడంత ట్వీట్ పెట్టింది ఇది కాస్త నెటిజెన్లకు ఒళ్ళు మండేలా చేసింది.ఆంటీకి గట్టి కౌంటర్లతో రిటార్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. మీలాంటి గొప్ప సంఘ సంస్కర్తలు సోషల్ మీడియాలో ఆన్ లైన్ లో తప్ప నిజమైన ప్రజా క్షేత్రంలో ఎందుకు కనిపించరు అంటూ ఘాటుగా చురకలు వేయడం మొదలుపెట్టారు.

kasthuri-socail-media-comments-netizens

అంత చిత్తశుద్ధి ఉంటే ప్రజల్లోకి వచ్చి సేవ చేయోచ్చుగా అంటూ క్లాసు పీకుతున్నారు. ఏదైతేనేం మొత్తానికి ఐపిఎల్ ట్వీట్ పుణ్యమా అని కస్తూరికి తలంటు తప్పలేదు. కావేరి వివాదం చల్లారిన తరుణంలో దాన్ని మనసులో పెట్టుకుని సరిగా చెన్నై బెంగుళూరు మ్యాచ్ ఉన్నప్పుడే ఇలా చేస్తే కాలకుండా ఉంటుందా. అయినా ఇలా కోరి మరీ సోషల్ మీడియాలో చిచ్చు రేపడం కస్తూరికి ఇదేమి కొత్త కాదని తన మీద చాలా కామెంట్స్ ఉన్నాయి

kasthuri-socail-media-comments-netizens
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ తో కేసీఆర్ చర్చించిన ముఖ్యంశాలు ఇవే ..!
వినుకొండలో వైసీపీ విజయం .. ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్న టీడీపీ ..!
ఇంత మంది అందాలను ఒకేసారి కుర్రకారు తట్టుకోలగలరా ..?
యాత్ర సినిమా జగన్ కు మేలు చేసింది .. ఎన్టీఆర్ సినిమా బాబును ముంచింది ..!
ఎన్నికల ముందు పిచ్చి వాగుడు వాగిన శివాజీ ఎక్కడున్నారు ..?
ఇప్పుడే గెలవకపోతే లోకేష్ ఇంకెప్పుడు గెలుస్తాడు ..?
ఓడిపోయిన ఆ టీడీపీ ఎమ్మెల్యేను చూశారా .. ఊరూరా తిరిగి క్షమించమని కోరుతున్నాడు ..!
కత్రినా కైఫ్ గౌన్ లో అదరగొట్టింది ..!
బటన్స్ విప్పి క్లీవేజ్ తో రెచ్చగొడుతుంది ..!
దారుణ పరాజయం తరువాత చంద్రబాబు ఆ ప్రాగ్రాంలో కనిపించబోతున్నాడు ..!
బికినీలో అన్ని చూపించేసి హాట్ పెంచేసింది ..!
ప్రజలను అంత కష్టపెట్టామా ... చంద్రబాబు ఆవేదన ..!
అదే పని జగన్ చేస్తే బాబు పరిస్థితేంటి ..?
హాట్ , స్టైలిష్ గా  మంచు లక్ష్మిని చూశారా ..!
సమంత హాట్ డ్రెస్ .. నెటిజన్స్ ఘోరంగా కామెంట్స్ ..!
లగటిపాటికి కొంచమైనా సిగ్గుందా ... చేసింది చేసి 'సారీ' చెబుతాడా ..!
బాబు ఓటమి ... ఆ టీడీపీ నేత పండుగ చేసుకుంటున్నాడు ..!
ఆ బాలీవుడ్ హీరో రకుల్ ను బాగానే వాడుకుంటున్నాడే ..!
హాట్ సీట్ : పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వర్లు ఓటమి
పవన్ కళ్యాణ్ లేకుంటే వైసీపీకి 165 నుంచి 170 సీట్లు .. ?
అలా జరిగి ఉంటే జగన్ కు అసలు తిరుగుండేది కాదు ..!
హాట్ సీట్ : (చీరాల) వైసీపీ నుంచి ఆమంచి కృష్ణ మోహన్ ఓటమి
విప్పి చూపించడానికి ఇంకేమి మిగిలింది ..!
లోకేష్ ఆ పదవికి రాజీనామా చేస్తే గౌరవంగా ఉంటుందేమో ..!
ఆ పత్రికలు తమ బుద్ధిని పోనించుకోలేదు .. జగన్ ఫోటో చిన్నదిగా ..!
నేను ఓడిపోయిన పారిపోను .. పవన్ వ్యాఖ్యలు ..!
టీడీపీ పార్టీలో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతోంది ..!
జగన్ రికార్డును ఎవరు చెరిపేయలేరు .. లోకల్ మీడియాకు ఒక గుణ పాఠం ..!
జగన్ ముందు నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉండలేను ..  చంద్రబాబు భావోద్వేగం ..!
హాట్ సీట్ : (నెల్లూరు సిటీ ) నారాయణ పై అనిల్ కుమార్ యాదవ్ విజయం ..!
హాట్ సీట్ : ఆత్మకూరులో విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి
జనసేన గెలిచినా ఏకైక సీటు అదే ..!
బయటికి రాలేని పరిస్థితిలో టీడీపీ నేతలు .. ఎన్నడూ చూడని పరాజయం ..!
జగన్ భారీ విజయం ... మోహన్ బాబు స్పందన చూశారా ..!
వైసీపీ రికార్డు విజయం  .. లగటిపాటి పై ట్విట్టర్ లో ధ్వజమెత్తిన విజయ సాయి రెడ్డి ..!
సరికొత్త చరిత్రను లిఖియించిన జగన్ .. కనీ వినీ ఎరుగని విజయం ..!