Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 1:10 pm IST

Menu &Sections

Search

మోహన్ బాబు మొదలెట్టాడు ... చంద్రబాబు మీద తీవ్ర వ్యాఖ్యలు ..!

మోహన్ బాబు మొదలెట్టాడు ... చంద్రబాబు మీద తీవ్ర వ్యాఖ్యలు ..!
మోహన్ బాబు మొదలెట్టాడు ... చంద్రబాబు మీద తీవ్ర వ్యాఖ్యలు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తన నడిపిస్తున్న కాలేజీలకు ఫీజులు చెల్లించాలంటూ మోహన్ బాబు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందట తిరుపతిలో తన విద్యా సంస్థల విద్యార్థులతో కలిసి నిరసన ర్యాలీకి దిగిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.ఈ అంశంపై ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యాక్షుడు కుటుంబరావు విమర్శలు గుప్పించడంతో రాజకీయంగా ఈ అంశం ప్రాధాన్యంగా మారింది. బకాయిల విషయంలో మోహన్ బాబు రాజకీయాలు చేస్తున్నారంటూ కుటుంబరావు చేసిన వ్యాఖ్యలకు మంచు మనోజ్ శనివారం ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబును పరోక్షంగా టార్గెట్ చేస్తూ మోహన్ బాబు బహిరంగ లేఖ ఒకటి రాసి ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

mohan-babu-chandra-babu-naidu-tdp

 ఆ లేఖలో మోహన్ బాబు... చంద్రబాబు పేరును ప్రస్తావించకుండానే తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అడిగితే తమపై కక్షసాధింపు మొదలుపెట్టాడని ఆ గ్రేట్ అబద్ధాల కోరు గురించి చెప్పాలంటే ఒక గ్రంథం తయారవుతుందని అందులో అన్నారు. 2013లో అతడు అధికారంలో లేకపోయినా ఎంతో గౌరవించి నా ఫంక్షన్స్ సినిమా ఓపెనింగ్స్ ఎన్ని జరిగాయో అన్నింటికీ పిలిచాను. కావాలంటే ఇంటర్నెట్లో చూసుకోండి అంటూ లేఖలో మండిపడ్డారు. అంతేకాదు.. రాజకీయంగా పలు వివాదాస్పద అంశాలనూ మోహన్ బాబు ఆ లేఖలో ప్రస్తావించారు.

mohan-babu-chandra-babu-naidu-tdp

'అన్న ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు పార్టీని ఏమి చేశావో అవననీ చెబితే బాగుండదు.. ఇక నన్ను రెచ్చగొడితే నీ చరిత్ర అన్నయ్యకు జరిగిన ఘోరాలు చేసిన మోసాలు అడగడుగునా అనుక్షణం బయటపెడతా. నువ్వు చెయ్యగలిగితే ఒక్కటే చేయగలవు.. అది నన్ను చంపించడం అంతే.. ఇంతకంటే ఏమీ చేయలేవు.. నీకు ఆ రాజకీయాలు కూడా తెలుసని నాకు తెలుసు'. అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలో లేకపోయినా ఎంతో గౌరవించి ప్రతి కార్యక్రమానికీ ఆహ్వానించాను.. కానీ నామీద నా కుటుంబం మీద కక్షసాధింపు చర్య చేపట్టాడు.. నేను అడిగింది మా విద్యా సంస్థల్లో చదువుతోన్న పిల్లలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బు.. అది అడిగితే అతడికి చెప్పే ధైర్యం లేక ఇద్దరు జోకర్ల దగ్గర చెప్పిస్తున్నాడు. అని మండిపడ్డాడు. 

mohan-babu-chandra-babu-naidu-tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ తో కేసీఆర్ చర్చించిన ముఖ్యంశాలు ఇవే ..!
వినుకొండలో వైసీపీ విజయం .. ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్న టీడీపీ ..!
ఇంత మంది అందాలను ఒకేసారి కుర్రకారు తట్టుకోలగలరా ..?
యాత్ర సినిమా జగన్ కు మేలు చేసింది .. ఎన్టీఆర్ సినిమా బాబును ముంచింది ..!
ఎన్నికల ముందు పిచ్చి వాగుడు వాగిన శివాజీ ఎక్కడున్నారు ..?
ఇప్పుడే గెలవకపోతే లోకేష్ ఇంకెప్పుడు గెలుస్తాడు ..?
ఓడిపోయిన ఆ టీడీపీ ఎమ్మెల్యేను చూశారా .. ఊరూరా తిరిగి క్షమించమని కోరుతున్నాడు ..!
కత్రినా కైఫ్ గౌన్ లో అదరగొట్టింది ..!
బటన్స్ విప్పి క్లీవేజ్ తో రెచ్చగొడుతుంది ..!
దారుణ పరాజయం తరువాత చంద్రబాబు ఆ ప్రాగ్రాంలో కనిపించబోతున్నాడు ..!
బికినీలో అన్ని చూపించేసి హాట్ పెంచేసింది ..!
ప్రజలను అంత కష్టపెట్టామా ... చంద్రబాబు ఆవేదన ..!
అదే పని జగన్ చేస్తే బాబు పరిస్థితేంటి ..?
హాట్ , స్టైలిష్ గా  మంచు లక్ష్మిని చూశారా ..!
సమంత హాట్ డ్రెస్ .. నెటిజన్స్ ఘోరంగా కామెంట్స్ ..!
లగటిపాటికి కొంచమైనా సిగ్గుందా ... చేసింది చేసి 'సారీ' చెబుతాడా ..!
బాబు ఓటమి ... ఆ టీడీపీ నేత పండుగ చేసుకుంటున్నాడు ..!
ఆ బాలీవుడ్ హీరో రకుల్ ను బాగానే వాడుకుంటున్నాడే ..!
హాట్ సీట్ : పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వర్లు ఓటమి
పవన్ కళ్యాణ్ లేకుంటే వైసీపీకి 165 నుంచి 170 సీట్లు .. ?
అలా జరిగి ఉంటే జగన్ కు అసలు తిరుగుండేది కాదు ..!
హాట్ సీట్ : (చీరాల) వైసీపీ నుంచి ఆమంచి కృష్ణ మోహన్ ఓటమి
విప్పి చూపించడానికి ఇంకేమి మిగిలింది ..!
లోకేష్ ఆ పదవికి రాజీనామా చేస్తే గౌరవంగా ఉంటుందేమో ..!
ఆ పత్రికలు తమ బుద్ధిని పోనించుకోలేదు .. జగన్ ఫోటో చిన్నదిగా ..!
నేను ఓడిపోయిన పారిపోను .. పవన్ వ్యాఖ్యలు ..!
టీడీపీ పార్టీలో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతోంది ..!
జగన్ రికార్డును ఎవరు చెరిపేయలేరు .. లోకల్ మీడియాకు ఒక గుణ పాఠం ..!
జగన్ ముందు నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉండలేను ..  చంద్రబాబు భావోద్వేగం ..!
హాట్ సీట్ : (నెల్లూరు సిటీ ) నారాయణ పై అనిల్ కుమార్ యాదవ్ విజయం ..!
హాట్ సీట్ : ఆత్మకూరులో విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి
జనసేన గెలిచినా ఏకైక సీటు అదే ..!
బయటికి రాలేని పరిస్థితిలో టీడీపీ నేతలు .. ఎన్నడూ చూడని పరాజయం ..!
జగన్ భారీ విజయం ... మోహన్ బాబు స్పందన చూశారా ..!
వైసీపీ రికార్డు విజయం  .. లగటిపాటి పై ట్విట్టర్ లో ధ్వజమెత్తిన విజయ సాయి రెడ్డి ..!
సరికొత్త చరిత్రను లిఖియించిన జగన్ .. కనీ వినీ ఎరుగని విజయం ..!