లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ను హై కోర్టు ఆంధ్ర ప్రదేశ్ లో విడుదల ను ఎన్నికలు అయ్యేంతవరకు వరకు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే దీని పైన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్ది తన బహిరంగ సభలో ప్రస్త్తావించారు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి గనుక ఓటు వేస్తే ఉచిత కరెంట్ కూడా ఇక నుండి ప్రజలకు వచ్చే పరిస్థితి ఉండబోదని జగన్ అన్నాడు 

ఇక పోతే బాబు వైఖరి మరీ దారుణంగా తయారయిందని ఈ సందర్భంగా ఆయన అన్నాడు వారు మహానాయకుడు అనే సినిమా తీస్తే దానినే ప్రజలు చూడాల్సిన పరిస్థితి ఉందని ఆయన అన్నారు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఆయన నిజ స్వరూపం బయట పడుతుందేమో అని కొర్టు కి పరిగెత్తి దాని విడుదల ను నిలిపివేసారు అని జగన్ ధ్వజమెత్తారు

రానున్న రోజుల్లో బాబు చెప్పిన పేపర్ చదవాలి, చెప్పిన చానెల్ చూడాలి అని జగన్ అన్నాడు ఆయన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పేరు తీసుకొని రాగానే జనమంతా ఒక రేంజిలో రెస్పాన్స్ ఇచ్చారు 



మరింత సమాచారం తెలుసుకోండి: