Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 5:20 am IST

Menu &Sections

Search

నారాయణ కళాశాలల ఎంజీఎం ఇంట్లో లక్షల డబ్బు..ఒటర్ల జాబితా..పోలీసు కేసు!

నారాయణ కళాశాలల ఎంజీఎం ఇంట్లో లక్షల డబ్బు..ఒటర్ల జాబితా..పోలీసు కేసు!
నారాయణ కళాశాలల ఎంజీఎం ఇంట్లో లక్షల డబ్బు..ఒటర్ల జాబితా..పోలీసు కేసు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మంత్రి పి.నారాయణ అతి తక్కువ కాంలంలోనే ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను మొత్తం తన గుప్పిట్లోకి తెచ్చుకున్నంతగా విద్యా- వ్యాపారా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారాయన. 


కళాశాలలు, స్కూళ్ళు, కోచింగ్ సెంటర్లు...మెస్సేలేని టౌనుంటుందేమో కానీ నారాయణ విద్యా సంస్థ లేని పట్టణమే ఏపిలో లేదంటే అతిశయోక్తి కాదంటారు ఆంధ్రప్రజ.


అ్లాంటి విస్తృతమయిన విద్యా-వ్యాపార సామ్రాజ్యాన్ని ఉపయోగించుకొని ఎన్నికలలో డబ్బు ప్రవాహాం చేస్తున్నారని వైసీపీ నేతలు, సాక్షాత్తు అధినేత జగన్ పబ్లిక్ మిటింగుల్లోనే ఆరోపించారు.


ఆ ఆరోపణలు వాస్తవాలే అన్నట్లుగా నారాయణ విద్యా సంస్థ ఏజీఎం ఇంట్లో లక్షల ధనం, ఓటర్ల జాబితాను స్వాధానం చేసుకున్నారు పోలీసులు..ఆపై కేసు ఫైలు చేస్తున్నారు.


భావి తరవాలకు భవిష్యత్తు నందించవలసిన విద్యారంగాన్ని ఇంత దారుణంగా రాజకీయ స్వార్థానికి వాడుకోవచ్చా నారాయణా..నారాయణ..నారాయణ.. అంటున్నారు ఆంధ్రప్రజ.


p-narayana-narayana-colleges-mgm-money-catch-polic
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.