ఎన్నికలంటేనే ప్రజా స్వౌమ్యానికి పండుగలా ఉండాలి, తమ ప్రభుత్వాన్ని - తామే ఏర్పాటు  చేసుకోవడానికి తరాల తరబడి కష్టపడినవారు, తనువులు అర్పించిన వారు వేలల్లో కాదు, లక్షల్లో, కోట్లల్లో ఉంటారు. ఎన్నికలనేవి వాళ్ళ బలిదానాలను గౌరవించే విధంగా ఉడాలి.


అయితే ప్రస్తుతం ఎన్నికలు, అవి జరుగుతున్న విధానం, ఎన్నికలంటేనే ధనం, మద్యం, కులం, ప్రాంతం అన్నట్లుగా తయారయిన పరిస్థితిని చూసి ఆందోళన చెంతుతున్నారు ప్రజాస్వౌమ్య కారులు.


ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను బాబు కి ముందు - బాబుకి తరువాత అన్నట్లు చూడాలని అంటున్నారు ఆంధ్రప్రజ.  ఎన్నికల్లలో ధన ప్రవాంహ, ఎలక్షన్ మేనేజ్ మెంట్ మొదలు పెట్టాడనేది ప్రత్యర్థుల ఆరోపణ.  ఇప్పుడే అరకోటి పైగా ధనం రాజాం ఆర్టీసీ బస్సుల్లో పట్టుకున్న పోలీసులు ఆ డబ్బు ఎవరిది, ఎక్కడి కెళ్తుంది అనే దానిపై ఆరా తీస్తున్నారు. భారత  ప్రజాస్వౌమ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది..తస్మాత్ జాగ్రత్త!


మరింత సమాచారం తెలుసుకోండి: