Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 8:36 pm IST

Menu &Sections

Search

రాష్ట్రం అట్టుడికి పోవాలని ధర్నానా ? దేనికి సంకేతం ?

రాష్ట్రం అట్టుడికి పోవాలని ధర్నానా ?  దేనికి సంకేతం ?
రాష్ట్రం అట్టుడికి పోవాలని ధర్నానా ? దేనికి సంకేతం ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మరో నాలుగురోజుల్లో ప్రచారం అయిపోతుంది. అందుకే రోజుకు ఐదు సభల్లో చంద్రబాబునాయుడు ప్రసంగిస్తూ చాలా బిజిగా ఉంటున్నారు. అలాంటిది ఒక్కసారిగా శుక్రవారం మధ్యహ్నం ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ధర్నా మొదలుపెట్టారు. ధర్నా ఎందుకయ్యా అంటే ఐటి దాడులకు నిరసనగానట.

 

రెండు రోజుల క్రితం మైదుకూరు టిడిపి అభ్యర్ధి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటి అధికారులు దాడులు చేశారు. దాడుల్లో ఏం దొరికందయ్యా అంటే ఎవరికీ తెలీదు. ఎవరిపైన ఐటి దాడులు జరుగుతున్న సోదాల్లో ఏం జరిగిందన్న విషయంలో ఎవరూ నోరిప్పటం లేదు. సరే ఆ విషయాన్ని అలాగుంచితే శుక్రవారం ఉదయం టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఇంటిపై పోలీసులు దాడి చేశారు.

 

ఈ దాడి కాస్త వెరియటీ లేండి. ఎందుకేంటే అధికార పార్టీ ఎంపి ఇంటిపై రాష్ట్ర పోలీసులు దాడి జరపటం ఎక్కడైనా చూశారా ? కడప జిల్లాలోని పొట్లదుర్తి లో జరిగిందదే. యధావిధిగా పోలీసులకు ఏమీ దొరకలేదనుకోండి అది వేరే సంగతి. జరుగుతున్న విషయాలపై ఏమనుకున్నారో ఏమో కానీ హఠాత్తుగా చంద్రబాబు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ధర్నాకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో అట్టుడికిపోవాలట.  మరో ఆరు రోజుల్లో పోలింగ్ పెట్టుకుని రాష్ట్రం అట్టుడికిపోవాలని పిలిపిచ్చారటంటే దేనికి  సంకేతం ?

 

 


chandrababu-dharna-tummalapalli-kalakshethram-diss
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తానెవరి పక్షమో తేల్చేసిన మాజీ ఎంపి
జేసిలకు చుక్కలు కనబడుతున్నాయా ?
బిజెపితో పొత్తుకు ఇన్ని అవస్తలు పడుతున్నారా ?
ఎందుకు వైఎస్సార్ జపం చేస్తున్నారు ?
కడపలో మరో షాక్ ఇవ్వనున్న సీనియర్ నేత ?
చంద్రబాబే పార్టీకి అసలు సమస్యా ?
ఆర్టీసీతో చర్చలుండవు...ఏం చేస్తారో చేసుకోండి
ఆర్టీసీకి హుజూర్ నగర్ ఉపఎన్నిక షాక్ తప్పదా ?
అమిత్ షా ఆ పనిచేస్తే జగన్ నిజంగా గ్రేటే
బాలయ్య చిన్నల్లుడూ తక్కువోడేమీ కాదు
జగన్ పైకి దళితులను రెచ్చగొడుతున్న టిడిపి
పోలీసులతో గొడవపడిన మాజీ మంత్రి
పరువు పోగొట్టుకున్న రాధాకృష్ణ
చంద్రబాబుకు మానసిక సమస్యలా ?
టిడిపిపై సంచలన కామెంట్
ఫిరాయింపుల్లో పడిపోయే తర్వాత వికెట్ ఎవరిది ?
ఢిల్లీలో అవమానం....కావాలనే ఇలా చేస్తున్నారా ?
చంద్రబాబుకు మరో షాక్ తప్పదా ?
జగన్ మార్కు పాలనతో మంత్రుల్లో షాక్
చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ
బయటపడిన ’నవయుగ’ దోపిడి
మంచిపని చేసినా ఏడుపేనా ?
జనమూ లేరు, సైన్యమూ లేదు...అయినా పర్యటనలా ?
నిజమేంటో జగనే చెప్పాలి
చంద్రబాబు మరీ ఇంత చీపైపోయారా ?
తోడల్లుళ్ళ మధ్య గ్యాప్ వచ్చిందా ?
సంచలనం : చంద్రబాబుపై ఫిర్యాదు..తీరబోతున్న కోరిక
కెసియార్ కు మరో షాక్
కెసియార్ పై వ్యతిరేకతకు ఇదే నిదర్శనమా ?
టిడిపి ఎంఎల్ఏపై కేసు..చంద్రబాబుకు షాక్
కెసియార్ ను వాయించేసిన హై కోర్టు
పవన్ కు జనసేన ఎంఎల్ఏ షాక్
ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఉద్యమ సెగ
చంద్రబాబుకు జగన్ ఫార్ములానే దిక్కా ?
జగనే శక్తివంతుడని అంగీకరించిన చంద్రబాబు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.