Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 26, 2019 | Last Updated 9:32 pm IST

Menu &Sections

Search

మోడీని నేను తిట్టినట్టు ఎవరూ తిట్టలా... : బాలయ్య

మోడీని నేను తిట్టినట్టు ఎవరూ తిట్టలా... : బాలయ్య
మోడీని నేను తిట్టినట్టు ఎవరూ తిట్టలా... : బాలయ్య
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమాల్లోనే కాదు బాలయ్య ఇప్పుడు ప్రచారాల్లో కూడా పంచ్ డైలాగ్స్ తో దుమ్మురేపుతున్నారు.  కాకపోతే ఈ సారి కాస్త డోస్ పెంచి బూతులు కూడా తిడుతున్నారు.  ప్రత్యర్థులను టార్గెట్ చేసుకొని కాలుస్తా..చంపుతా..నరుకుతా..కొంతు కోస్తా..ఓరేయ్..నీ..ఇలా ఒక్క మాట కాదు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూనే ఉన్నారు.  ఓవైపు మీడియాలో..పేపర్లో బాలయ్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ఆయన మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు.   

మీటింగ్ కి జనాలు కాస్త ఎక్కువ హాజరైనట్టు భావించిన బాలయ్య ఉన్నట్టుండి పూనకం వచ్చినవాడిలా చెలరేగిపోయారు. మోదీకి సిగ్గూ, శరం లేవని, నిజంగా మగాడే అయితే తాను తిట్టే తిట్లకు సముద్రంలో దూకి చచ్చిపోవాలంటూ సవాల్ విసిరారు.  మోదీని నేను తిట్టినట్టు దేశంలో ఎవరూ తిట్టి ఉండరు..అని మరోసారి తన ప్రతాపాన్ని చూపించుకున్నారు.

గతంలో ఓసారి బాలకృష్ణ హిందీ భాషలో సైతం మోదీపై వాగ్బాణాలు సంధించారు. తాజాగా, అదే తీవ్రతతో తిట్ల వర్షం కురిపించారు.  మరోవైపు తెలంగాణ సీఎం, వైసీపీ నేత జగన్ లపై కూడా తిట్ల వర్షం కురిపించారు.  ఏపిని సర్వ నాశనం చేయడానికి ఇద్దరూ కుమ్మక్కయ్యారని మోదీ, జగన్, కేసీఆర్ ఈ ముగ్గురూ కలిసి వచ్చినా తననేమీ చేయలేరంటూ ధీమా వ్యక్తం చేశారు.


narendra-modi-telangana-cm-kcr-jagan-hindupuram-td
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పబ్లిక్ గా ముద్దు పెట్టుకుంది..వీడియో వైరల్
శృతి హాసన్ కి బ్రేకప్ చెప్పాడట!
జయలలిత వేదనిలయం జప్తు!
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యులు వీరే..!
నమో నామినేషన్!
అభిమానిపై సల్మాన్ సీరియస్..సెల్ లాక్కోని రచ్చ రచ్చ!
జాన్వి తొలిముద్దు..రచ్చ!
విజయశాంతి అరెస్ట్..ఉద్రిక్తత!
‘బాహుబలి’ని గుర్తు చేస్తున్న అవేంజర్స్..ఎందుకో తెలుసా!
జబర్ధస్త్ పై నాగబాబు ఎమన్నారో తెలుసా!
‘మహర్షి’ స్పెషల్..దర్శకులంతా ఒకే వేదికపై!
30 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న అందాల నటి!
నిజమా.. అబ్బాయి నుంచి అమ్మాయిగా అదాశర్మ!
అబ్బో సంమంత పెంచేసింది?
పిచ్చి పిచ్చిగా ఉందా..తప్పెక్కడ జరిగింది? : ఇంటర్ బోర్డు అధికారులపై కేసీఆర్ ఫైర్
చిక్కుల్లో పడ్డ నటుడు శివకార్తికేయన్!
ఆర్ఆర్ఆర్ లో జాక్విలిన్?
‘మెర్సల్’దర్శకుడిపై మహిళ పోలీస్ ఫిర్యాదు!
షాక్.. ఎన్టీఆర్ కి చేతికి తీవ్ర గాయం..!
నేనసలు ఇంటరే పూర్తి చేయలేదు : హీరో రామ్
పాపం రష్మిక ని ఆ దర్శకుడు ఏడిపించాడా!
‘సూత్రదార్’నిందితుడు వినయ్ వర్మ అరెస్ట్ !
వరుస ఛాన్సులతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న హీరోయిన్!
‘మహర్షి’ఆ పాత్రలో జీవించాడట!
టాలీవుడ్ లో జోరుమీదున్న రష్మిక!
13 రాష్ట్రాల్లో మూడోదశ పోలింగ్ ప్రారంభం..శ్రీలంకలో భయం భయం!
అది చూసి నేను భరించలేకపోయాను : లారెన్స్
మహేష్ మళ్లీ అక్కడికెళ్లాడా!
లారెన్స్ ‘కాంచన 3’కలెక్షన్లు!
శ్రీలంకలో నలుగురు జేడీఎస్ నేతల మృతి!
విద్యార్థుల చావులకు కేసీఆర్ బాధ్యుడు : రేవంత్ రెడ్డి
బ్రేకింగ్: వేడిలో తప్పు చేసాను, మన్నించండంటున్న రాహుల్ గాంధీ ?
నాని ‘బాబు’..జ‌స్ట్ ల‌వ్యూ అంతే!
ఇంటర్ బోర్డు లీలలు..నిన్న సున్న..నేడు 99 మార్కులు!