Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 9:39 pm IST

Menu &Sections

Search

దుమారం రేపుతున్న పవన్ కల్యాణ్ మాటలు..!?

దుమారం రేపుతున్న పవన్ కల్యాణ్ మాటలు..!?
దుమారం రేపుతున్న పవన్ కల్యాణ్ మాటలు..!?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సెంటిమెంట్లను రెచ్చగొట్టేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణను బూచిగా చూపి ఓట్లు దండుకుందామని ప్రయత్నం ఆయనలో కనిపిస్తోంది. తెలంగాణలో ఆంధ్రవాళ్లను కొడుతున్నారంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 


భీమవరంలో జరిగిన ప్రచార సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ఇక్కడ మనం కులాల వారీగా కొట్టుకుంటున్నామని, తెలంగాణకు వెళ్తే మనల్ని ఆంధ్రా వాళ్లు అని కొడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయనకు ఏమి రాజకీయ ప్రయోజనం కలుగుతుందో కానీ ఆయన మాటలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 

పవన్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైరవుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రా, తెలంగాణ అనే బేధాలేమీ లేకుండా తెలంగాణలో స్థిరపడ్డ వారంతా సంతోషంగా ఉంటున్నారని, ఒక్క ఘటన కూడా ఆంధ్రా వారిపై దాడి జరిగినట్లు ఎక్కడా నమోదు కాలేదని, అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడటం సరికాదంటున్నారు. 

పవన్ కల్యాణ్ మాటలను పోసాని కృష్ణ మురళి వంటి సెటిలర్లు ఖండిస్తున్నారు. 'ఆంధ్రా ప్రజలారా.. మేము తెలంగాణలో సంతోషంగా ఉంటున్నాం. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఆంధ్రావాళ్లను ఏమీ అనలేదు. చాలా గౌరవంగా చూస్తున్నారు. దయచేసి రాజకీయలబ్ధి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలను దయచేసి నమ్మకండి'' అని అభ్యర్థిస్తున్నారు. 

తెలంగాణలో ఆంధ్రా ప్రజలను కొడుతున్నారని అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పోసాని లాంటి చాలామంది తీవ్రంగా ఖండించారు. పవన్ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు పెంచేలా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో ఆంధ్రా ప్రజలను కొడితే, కేసీఆర్ దుర్మార్గుడు అయితే ఎందుకు పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి వెళ్లి ఎందుకు ప్రశంసించారని ప్రశ్నిస్తున్నారు. 



talking-andhra-telangana-fighting-ap-election-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబుకు  అధికారులు ఎదురు తిరుగుతున్నారా..?
సునీల్  ప్రాణం కాపాడిన చిరు.. ఆయన ఆ మాట చెప్పకపోతే..?
వామ్మో: ఒక్క రోజు లోకేష్ హోటల్ బిల్లంతా..?
ఓహో.. జేడీపై విజయసాయి ఆగ్రహం వెనుక అసలు కథ ఇదా..?
మంగళగిరిలో లోకేశ్... మరీ అంత తేడాతో ఓడిపోతారా..?
దిక్కుమాలిన లీకులు.. సిగ్గుమాలిన టాకులు.. దారి తప్పుతోందా..?
మంగళగిరి చిన్నోడు..? మళ్లీ వేసేశాడు..! లాజిక్ మరిచాడా?
చంద్రబాబుకు  అధికారులు ఎదురు తిరుగుతున్నారా..?
జేడీ - విజయసాయి ట్వీట్ల యుద్ధం - దారి తప్పుతున్నదెవరు..?
బ్రహ్మానందం అందర్నీ తొక్కేస్తాడా.. సునీల్ ఏం చెప్పాడు..?
చిట్టినాయుడు .. మరీ ఇంతగా మారిపోయాడా..?
లోటస్ పాండ్ జగన్ ఇంట్లో గోడకు ఏం రాసి ఉందో తెలుసా..?
చంద్రబాబు అబద్దాలు చూసి.. నోరు తెరిచిన ఐఏఎస్‌..?
పవన్ లక్ష్యం 125 @ 2024 - శెభాష్‌ పవర్ స్టార్ ?
చంద్రబాబు చేయించుకున్న సర్వేలో.. షాకింగ్ వాస్తవాలు..?
ఈ వైసీపీ లీడర్.. ఆంధ్రాకు కేసీఆర్‌ లేని లోటు తీర్చేస్తున్నాడుగా..?
జనసేనకు మ్యాజిక్ ఫిగర్‌  : ఇదిగో ఇలా సాధ్యం ?
బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్: రష్మి, సుడిగాలి సుధీర్, రేణూదేశాయ్‌,ప్రదీప్‌ !?
ఎన్నికల తర్వాత పవన్ మౌనం: ఇదీ అసలు విషయం ? - జగన్, బాబుల్లో పెరిగిన ధీమా
జగన్‌ సీఎం అవుతాడా.. లేదా.. తేల్చే కీలక సీట్లు ఇవే..?
ఈ అమ్మాయి కేసీఆర్ మిమిక్రీ సూపర్: వీడియో చూసి తీరాల్సిందే
వైసీపీకి 114 నుంచి 120 ! : ఓ డ్రైవరు గారి లెక్క
చంద్రబాబు ఓ బచ్చా:  లైవ్‌ లో ఆవేశంతో ఊగిపోయిన KA పాల్‌..!
పవన్‌, జనసేనపై ఇన్ని రకాల బెట్టింగులా..?
చంద్రబాబుకు.. ఆ.. భయం పట్టుకుందా.. ?
వర్మ కేసీఆర్‌ పాత్రలో బజర్దస్త్ నటుడు.. సెట్ అవుతాడా..?
ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ గురించి నిజాయితీగా నాలుగు మాటలు..?
ఉపాసన కోసం రామ్‌ చరణ్‌.. ఎంత ప్రేమ ఉంటే అలాంటి పని చేస్తాడు.?
సుడిగాలి సుధీర్‌పై మండిపడిన రోజా.. ఇదీ సంగతి..?
బాబు పాలన ఇంత అరాచకమా? : ఒక్కొకటిగా వెలుగు చూస్తున్న నిజాలు !
చంద్రబాబుకు  భారీ షాక్ : అసలేం జరుగుతోంది..?
అల్లు అర్జున్ - ఎన్టీఆర్- రామ్‌ చరణ్‌ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ?
జగన్‌ దగ్గర ఆరు సర్వే రిపోర్టులు.. ఒక్కో సర్వే ఏం చెబుతుందంటే..?
ఇప్పటి వరకూ ఓటమి ఎరగని ఆ టీడీపీ మంత్రి ఈసారి ఓడిపోవడం గ్యారంటీ..?
తెర ముందు జగన్ ఉంటే.. తెర వెనుక ఆ నలుగురు..?
లోకేశ్‌ : "పప్పు" పాత టైటిల్‌.. ఇప్పుడు కొత్త టైటిల్ వచ్చేసింది..?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..

NOT TO BE MISSED