Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 19, 2019 | Last Updated 10:36 pm IST

Menu &Sections

Search

సన్నీలియోన్ కు జరిగిన ఘోరమైన భాదలు .. ఏడుపు రాక మానదు ..!

సన్నీలియోన్ కు జరిగిన ఘోరమైన భాదలు .. ఏడుపు రాక మానదు ..!
సన్నీలియోన్ కు జరిగిన ఘోరమైన భాదలు .. ఏడుపు రాక మానదు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సన్నీలియోన్ బాలీవుడ్ కు పరిచయమై తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నది. పోర్న్ స్టార్ నుంచి స్టార్ హీరోయిన్ కు వచ్చిన క్రేజ్ తాను స్వంతం చేసుకున్నది. తన జీవితంపై వస్తున్న కరంజిత్ కౌర్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ.. నా జీవితంలో చాలా చీకటి కోణాలు. విషాదకర సంఘటనలు ఉన్నాయి. కొన్ని సంఘటనలు కాళరాత్రులగా మిగిలిపోయాయి. ఏక కాలంలో నన్ను కష్టాలు చుట్టుముట్టాయి.


వాటిని మళ్లీ తలచుకోవడమంటే, చూడటమంటే నేను తట్టుకోలేను అని సన్నీలియోన్ అన్నారు. సన్నిలియోన్ అసలు పేరు కరంజిత్ కౌర్ అనే విషయం తెలిసిందే. నా జీవితంలో ఊహించని విధంగా నా తల్లి అకాల మరణం పొందారు. ఆ వెంటనే నా తండ్రి క్యాన్సర్ వ్యాధికి గురై చనిపోయారు. ఆ విషాదం నుంచి తేరుకొంటున్న సమయంలోనే పెళ్లి జరిగింది. భారత్‌లో టెలివిజన్ షో బిగ్‌బాస్‌లో పాల్గొనాలని ఆహ్వానం అందింది. ఇలా చాలా వేగంగా నా జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకొన్నాయి అని సన్నీలియోన్ తన కష్ట సుఖాలను తెలిపారు. 


కొన్ని సంఘటనలను గుర్తు చేసుకొంటే గుండె పగిలిపోద్ది. అలాంటి విషయాలను మళ్లీ గుర్తు తెచ్చుకోవడం, వాటిని తెరపైన చూడాల్సి వస్తుందటే కంట్లో నీరు ఉబికి వస్తుంది. గొంతులో నుంచి దుఖం పరుగులు పెడుతుంది. కొన్ని సంఘటనలు నా భర్త చూసి తట్టుకోలేకపోతారు. నా తల్లిదండ్రులను కోల్పోవడం అతిపెద్ద విషాదం అని సన్నీలియోన్ అన్నారు. నేను విషాదంలో కూరుకుపోయినప్పుడు బాలీవుడ్ నాకు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చింది. సానుకూలమైన దారిని చూపించింది. తొలి రోజుల్లో ఏదో అనుకొంటే.. మరొకటి జరిగేది. చివరకు నాకు ఇండస్ట్రీ మంచి జీవితాన్ని ప్రసాదించింది అని సన్నీలియోన్ చెప్పింది. కష్ట సమయాల్లో నా భర్త డేనియల్ వెబర్ అండగా నిలిచారు. మనోధైర్యాన్ని ఇచ్చారని ఆమె వెల్లడించింది. 

sunny-leone-bollywood-sad-story
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మజిలీలో డిలేటెడ్ సీన్‌ దుమ్మురేపుతోంది ..!
కాంచన 3 హిట్టా ..ఫట్టా .. ట్విటర్ రివ్యూ ..!
జగనే కాబోయే సీఎం అని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా ..!
టీడీపీ నాయకులను ఒక ఆటాడకున్న విజయసాయిరెడ్డి ... ట్విట్టర్లో ఘోరంగా రెచ్చిపోతున్నాడు ..!
జనసేనకు 88 సీట్లు .. జేడీ అసలైన కామెడీ ..!
మన్మధుడు 2 లో రకుల్ అలా కనిపించనున్నదా ..?
డేటా చోరీలో కొత్త కోణం .. ఏం జరగబోతుంది ..?
చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చొని ఏం మాట్లాడాలో ఇప్పటి నుంచే ప్రిపేర్ ..?
చంద్రబాబు ఏం ప్లాన్ .. జగన్ గెలిచినా అంత సీన్ లేదని చెప్పడానికి ..?
40 ఏళ్ల వయసులో కూడా లోదుస్తుల్లో మలైకా అందాలు .. కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు ..!
టీడీపీ అస్సలు భాగోతం బయటపడింది .. కరువు గురించి అసలు నిజాలు చెబుతున్నారు ..!
సంచలనం : టీడీపీ మంత్రులందరూ ఓడిపోతారు .. ?
సినిమాల్లోకి మళ్ళీ 'పవన్ ' కారణం అదేనా ..?
రీ పోలింగ్ ఆంధ్రాలో ఐదు చోట్లా .. ఎక్కడో తెలుసా ..?
జేడీ లక్ష్మి నారాయణ గురించి వైరల్ అవుతున్న షాకింగ్  న్యూస్ .. నిజమెంత ..?
రాజపుత్ పాయల్ మళ్ళీ హాట్ గా రెచ్చిపోయింది ..!
లోకేష్ ఓడిపోతాడని పాపం వారికి కూడా అర్ధమయ్యింది ..!
సోషల్ మీడియా లో సంచలనం రేపుతోన్న పూనమ్ కౌర్ హాట్ వీడియోలు ..!
కాజల్ అందాలే సినిమాని గట్టెక్కిస్తాయి ..?
మూతపడుతున్న జనసేన కార్యాలయాలు ... ఏం జరుగుతుంది ..?
మంత్రుల మాటలు అధికారులు వినడం లేదంటా ..  జగన్ అధికారంలోకి వస్తాడని ..?
జగన్ కు హై సెక్యూరిటీ పెంచిన కేంద్రం .. కారణం అదేనా ..?
చీర కట్టులో అందాలను ఆరబోసిన రకుల్ ..!
కేఏ పాల్ పాత వీడియోలు చూశారా .. ఇంత మేధావా అని ఆశ్చర్యపోతారు ..?
జగనన్న ప్రభుత్వంలో బాబుకు పెన్షన్ ... లోకేష్ కు జాబ్ .. బ్రాహ్మణికి అమ్మ ఒడి .. వివాదాస్పదంగా మారిన ఫోటో ..!
బాలయ్యను వర్మ అంత మాట అనేశాడు ..?
జయప్రదపై ఆ నేత అసభ్యకర వ్యాఖ్యలు .. నీ అండర్ వేర్ అంటూ .. !
జగన్ తో కాళ్ల బేరానికి వచ్చిన కాంగ్రెస్ ..?
ఏపీలో కలకలం రేపుతోన్న సర్వే ..!
వంగి వంగి దండాలు పెట్టినప్పుడే చంద్రబాబు పని అయిపొయింది ..!

NOT TO BE MISSED