Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 10:01 pm IST

Menu &Sections

Search

బాబు సలహాదారు కుటుంబరావుపై ఈ ట్రోలింగ్‌ సరికాదేమో..?

బాబు సలహాదారు కుటుంబరావుపై ఈ ట్రోలింగ్‌ సరికాదేమో..?
బాబు సలహాదారు కుటుంబరావుపై ఈ ట్రోలింగ్‌ సరికాదేమో..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కుటుంబరావు.. ఇప్పుడు తెలుగుదేశంలో ఈయన కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రత్యేకించి బీజీపీ, వైసీపీ వంటి పార్టీలను ఎండగట్టడానికి టీడీపీ ఈయన్ను మౌత్ పీస్ గా వాడుతోంది. వాస్తవానికి ఆయన హోదా రాష్ట్ర ప్రభుత్వ  సలహాదారు.


ఏపీలో రాజకీయ పోరు ఉధృతమవుతున్న వేళ వ్యక్తిగత ధూషణలు, వ్యక్తిగత ఆరోపణలు ఎక్కువుతున్నాయి. దీనికి తోడు.. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ  దుష్ప్రచారం ఎక్కువవుతోంది. అలాంటిదే ఇప్పుడు సి. కుటుంబరావుపై ట్రోలింగ్ అవుతోంది. 

ఈ పోస్టులో ఏముందంటే.. కుటుంబరావుకు ప్రభుత్వం నెల నెలా అద్దె కోసం 50 వేల రూపాయలు చెల్లిస్తోంది. ఆయన తన ఇంట్లోనే ఉంటూ ఈ భత్యం పొందుతున్నారన్నది ఆరోపణ. ఇలా కుటుంబరావు ఇప్పటి వరకూ 70 వేల వరకూ ప్రజాధనం దుర్వినియోగం చేశాడన్నది ఆ సందేశంలోని ఆరోపణ. 

వాస్తవానికి ఇదేమో కొత్త కాదు.. ఇది ఆరోపణ చేయాల్సిన విషయం కూడా కాదు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్నవారికి ఆ మాత్రం సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తోంది. కాబట్టి దీన్ని పెద్దగా తప్పుబట్టాల్సిన పని లేదు. ఆయనకు సంబంధించిన అవినీతి ఆరోపణలు ఏమైనా బలంగా ఉంటే వాదించవచ్చు కానీ..ఇలాంటి చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూడటం అంత బావుండదు. 



c-kutumbarao-ysrcp:-tdp-trolling-salary-allowence-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబుకు  అధికారులు ఎదురు తిరుగుతున్నారా..?
సునీల్  ప్రాణం కాపాడిన చిరు.. ఆయన ఆ మాట చెప్పకపోతే..?
వామ్మో: ఒక్క రోజు లోకేష్ హోటల్ బిల్లంతా..?
ఓహో.. జేడీపై విజయసాయి ఆగ్రహం వెనుక అసలు కథ ఇదా..?
మంగళగిరిలో లోకేశ్... మరీ అంత తేడాతో ఓడిపోతారా..?
దిక్కుమాలిన లీకులు.. సిగ్గుమాలిన టాకులు.. దారి తప్పుతోందా..?
మంగళగిరి చిన్నోడు..? మళ్లీ వేసేశాడు..! లాజిక్ మరిచాడా?
చంద్రబాబుకు  అధికారులు ఎదురు తిరుగుతున్నారా..?
జేడీ - విజయసాయి ట్వీట్ల యుద్ధం - దారి తప్పుతున్నదెవరు..?
బ్రహ్మానందం అందర్నీ తొక్కేస్తాడా.. సునీల్ ఏం చెప్పాడు..?
చిట్టినాయుడు .. మరీ ఇంతగా మారిపోయాడా..?
లోటస్ పాండ్ జగన్ ఇంట్లో గోడకు ఏం రాసి ఉందో తెలుసా..?
చంద్రబాబు అబద్దాలు చూసి.. నోరు తెరిచిన ఐఏఎస్‌..?
పవన్ లక్ష్యం 125 @ 2024 - శెభాష్‌ పవర్ స్టార్ ?
చంద్రబాబు చేయించుకున్న సర్వేలో.. షాకింగ్ వాస్తవాలు..?
ఈ వైసీపీ లీడర్.. ఆంధ్రాకు కేసీఆర్‌ లేని లోటు తీర్చేస్తున్నాడుగా..?
జనసేనకు మ్యాజిక్ ఫిగర్‌  : ఇదిగో ఇలా సాధ్యం ?
బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్: రష్మి, సుడిగాలి సుధీర్, రేణూదేశాయ్‌,ప్రదీప్‌ !?
ఎన్నికల తర్వాత పవన్ మౌనం: ఇదీ అసలు విషయం ? - జగన్, బాబుల్లో పెరిగిన ధీమా
జగన్‌ సీఎం అవుతాడా.. లేదా.. తేల్చే కీలక సీట్లు ఇవే..?
ఈ అమ్మాయి కేసీఆర్ మిమిక్రీ సూపర్: వీడియో చూసి తీరాల్సిందే
వైసీపీకి 114 నుంచి 120 ! : ఓ డ్రైవరు గారి లెక్క
చంద్రబాబు ఓ బచ్చా:  లైవ్‌ లో ఆవేశంతో ఊగిపోయిన KA పాల్‌..!
పవన్‌, జనసేనపై ఇన్ని రకాల బెట్టింగులా..?
చంద్రబాబుకు.. ఆ.. భయం పట్టుకుందా.. ?
వర్మ కేసీఆర్‌ పాత్రలో బజర్దస్త్ నటుడు.. సెట్ అవుతాడా..?
ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ గురించి నిజాయితీగా నాలుగు మాటలు..?
ఉపాసన కోసం రామ్‌ చరణ్‌.. ఎంత ప్రేమ ఉంటే అలాంటి పని చేస్తాడు.?
సుడిగాలి సుధీర్‌పై మండిపడిన రోజా.. ఇదీ సంగతి..?
బాబు పాలన ఇంత అరాచకమా? : ఒక్కొకటిగా వెలుగు చూస్తున్న నిజాలు !
చంద్రబాబుకు  భారీ షాక్ : అసలేం జరుగుతోంది..?
అల్లు అర్జున్ - ఎన్టీఆర్- రామ్‌ చరణ్‌ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ?
జగన్‌ దగ్గర ఆరు సర్వే రిపోర్టులు.. ఒక్కో సర్వే ఏం చెబుతుందంటే..?
ఇప్పటి వరకూ ఓటమి ఎరగని ఆ టీడీపీ మంత్రి ఈసారి ఓడిపోవడం గ్యారంటీ..?
తెర ముందు జగన్ ఉంటే.. తెర వెనుక ఆ నలుగురు..?
లోకేశ్‌ : "పప్పు" పాత టైటిల్‌.. ఇప్పుడు కొత్త టైటిల్ వచ్చేసింది..?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..

NOT TO BE MISSED