ప్రతి ఒక్కరం ఓటు హక్కును వినియోగించుకొందాం
ఓటు వేయడం ప్రతి ఒక్క రి బాధ్యత
ఒక్క ఓటుతో.....
---------------------------------------
ఒకే ఒక్క ఓటు....
చరిత్రలో సంచలనాలు సృష్టించింది
ఒక్క ఓటుతో ....
గతంలో ఎన్నో ప్రభుత్వాలు
కూలిపోయినవి
మారిపోయినవి.
ఒక్క ఓటు...
వ్యక్తుల తల రాతలనేగాదు
దేశ భవిష్యత్తుని మార్చేస్తుంది
ఒక్క ఓటుతో...
భారతదేశం లో
ఇంగ్లీష్  ఓడి జాతీయ భాష గా
హిందీ అయ్యింది.
ఒక్క ఓటుతో....
ముగ్గురు
థామన్ జాఫర్ సన్
జాన్ ఆడమ్స్
రూథర్ ఫర్డ్ లు
అమెరికా అధ్యక్షులైనారు
ఒక్క ఓటుతో...
1 వ కింగ్ జేమ్స్ గెలిచి
ఇంగ్లాండ్ రాజైనాడు.
ఒక్క ఓటుతో...
జర్మనీ నియంత 
ఆడల్ఫ్ హిట్లర్
నాజీ పార్టీకి అద్యక్షులుగా
విజయం సాధించాడు
అందుకే
నెనొక్కనే కదా అనీ...
ఓటు వేయడం 
మానేయకండి
ఏమో నువ్వు 
వేసే ఓటే నీ భవిష్యత్తుకు 
దేశ భవిష్యత్తు కు
మార్గదర్శనం అవ్వొచ్చు.
ఇప్పుడైనా
ఓటేయడం మర్చిపోకండి
నేడే ఓట్ల పండుగ
issued in public interest by https://www.apherald.com

మరింత సమాచారం తెలుసుకోండి: