Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 5:59 am IST

Menu &Sections

Search

సొంత చెల్లెలు ఆసుపత్రిలో పడి ఉంటే కనీసం పట్టించుకోని బాబా చేసేది.... : జూ.ఎన్టీఆర్ మామ

సొంత చెల్లెలు ఆసుపత్రిలో పడి ఉంటే కనీసం పట్టించుకోని బాబా  చేసేది.... : జూ.ఎన్టీఆర్ మామ
సొంత చెల్లెలు ఆసుపత్రిలో పడి ఉంటే కనీసం పట్టించుకోని బాబా చేసేది.... : జూ.ఎన్టీఆర్ మామ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకుని రాష్ట్రానికి అద్భుతమైన ముఖ్యమంత్రిని అందించబోతున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నార్నే శ్రీనివాసరావు అన్నారు. ఆయన ఆదివారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ వల్లే ఏపీలో అభివృద్ధి సాధ్యమన్నారు.2014లో చంద్రబాబు నాయుడు 650 హామీలు ఇచ్చి అట్టర్‌ ప్లాప్‌ అయ్యారని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం  ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని నార్నే స్పష్టం చేశారు.

ఎన్నికల మ్యానిఫెస్టోలో వైఎస్‌ జగన్‌ బీసీలకు కూడా పెద్దపీట వేశారు. కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి అన్ని కులాలకు న్యాయం చేస్తారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్‌, వైఎస్సార్ మాదిరి సుపరిపాలన చేస్తారని అన్నారు.‘చంద్రబాబు పచ్చి మోసగాడు. సొంత తమ్ముడికే ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకుండా మోసం చేశాడు. అందుకే చంద్రబాబు తన మకాన్ని కుప్పానికి మార్చుకున్నాడు. అలాగే తిరుపతిలో చంద్రబాబు సొంత సోదరికి ప్రమాదం జరిగినా, ఇంతవరకూ ఆమెను ఎవరూ పరామర్శించలేదు.

అమరావతికి ఇచ్చిన డబ్బులు, ప్యాకేజీ ద్వారా వచ్చిన నిధులు వీటన్నింటిని చంద్రబాబు ఏం చేశాడు. రాజధానిలో కేవలం రెండు తాత్కాలిక భవనాలు కట్టాడు. ఇక ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా చంద్రబాబే స్వయంగా అడ్డుకున్నాడు. హైదరాబాద్‌లో సెటిలర్లు సంతోషం, ప్రశాంతంగా ఉన్నారో అందరికీ తెలుసు. ఇదే హైదరాబాద్‌లో చంద్రబాబు కూడా ఉంటున్నారు అనే విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది.’ అని నార్నే హితవు పలికారు.


ap-election-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్..!
సైరా సినిమా కలెక్షన్లు దసరా పండుగ ఇంకా జరుపుకుంటున్న మెగా అభిమానులు..!
నేను అప్పట్లో ‘గే’ అంటూ బాగా ప్రచారం చేశారు అంటున్న నవదీప్..!
ఆ చానల్ పై సీరియస్ అయిన బాలకృష్ణ..?
వ్యభిచారం చేయడం తప్పు కాదు అంటున్న శ్రీ రెడ్డి..!
శివ జ్యోతి పై సీరియస్ అయిన వరుణ్ సందేశ్..!
వరుసగా రెండు వారాలు అదరగొట్టిన మెగాస్టార్ సైరా కలెక్షన్లు..!
బిగ్ బాస్ షో కంటెస్టెంట్ జ్యోతి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్..!
మహేష్ బాబు కొత్త మూవీ లేటెస్ట్ న్యూస్..!
సౌత్ ఇండస్ట్రీ డైరెక్టర్ పై కన్నేసిన షారుక్ ఖాన్..?
సెలవులు పూర్తయిన రికార్డులు సృష్టించడం మాత్రం ఆగటం లేదు సైరా..!
ఈ సంక్రాంతికి బాలయ్య సినిమా లేనట్టే..?
అదిరిపోయే ఆఫర్ అందుకున్న పునర్నవి..?
బైరెడ్డి పై సంచలన కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..!
విజయ్ దేవరకొండ తో సందీప్ రెడ్డి వంగా సినిమా..?
About the author

Kranthi is an independent writer and campaigner.