Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 12:47 am IST

Menu &Sections

Search

లోకెష్ కొంప కూల్చే ఆళ్ళ రామకృష్ణారెడ్డి బ్రహ్మాస్త్ర ప్రయోగం - చంద్రబాబుకు షాక్

లోకెష్ కొంప కూల్చే ఆళ్ళ రామకృష్ణారెడ్డి బ్రహ్మాస్త్ర ప్రయోగం - చంద్రబాబుకు షాక్
లోకెష్ కొంప కూల్చే ఆళ్ళ రామకృష్ణారెడ్డి బ్రహ్మాస్త్ర ప్రయోగం - చంద్రబాబుకు షాక్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మరికొన్ని రోజుల్లోనే శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేతలందరూ తమ తమ ప్రచార పర్వంలో తలమునకలై ఉన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఒకేఒక విషయమేమంటే మంగళగిరి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ విజయం సాధిస్తారా? లేదా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. 


కారణం వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఆళ్ళ రామకృష్నారెడ్డి సంధించిన ఒక బ్రహ్మస్తమే అందుకు అంటున్నారు. ఇంతకీ ఆళ్ళ రామకృష్నారెడ్డి సంధించిన బ్రహ్మస్త్రం ఏమిటంటే. లోకేష్ ప్రస్తుతం పోటీ చేస్తున్న మంగళగిరిలో గతం నుంచి టీడీపీ తరుపున టిక్కెట్ ఆశిస్తూ, ఎంతో కష్టపడి పనిచేసిన ఆ నియోజకవర్గ ఇన్చార్జ్ - కాండ్రు కమల ఆ స్థానం నుంచి టిక్కెట్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అయితే ఇన్చార్జిగా ఉన్న ఆమెను తప్పించి చంద్రబాబు లోకేష్ కు కట్టబెట్టడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారని తెలుస్తుంది. 
ap-news-ap-elections-2019-alla-ramakrishna-reddy-k
అదే క్రమంలో వైసీపీ అభ్యర్థి అయిన ఆళ్ళ రామకృష్నారెడ్డికి ఆమె మద్దతు పలుకుతూ సంచలనం సృష్టించారు. మంగళగిరిలో అత్యధికంగా చేనేత కుటుంబాలు ఉంటాయి. అక్కడి అభ్యర్ది గెలుపుని డిసైడ్ చేసేది కూడా చేనేత వర్గం వారే కావడం విశేషం. అయితే కాండ్రు కమల చేనేత కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు బీసీల మద్దతు పూర్తిస్థాయిలో  ఆమెకి మొదటి నుంచీ వస్తూ ఉంది. అయితే ఒక్కసారిగా ఆమె టీడీపీని వీడి వైసీపీకి మద్దతు ఇవ్వడంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు షాక్ అయ్యారు. 
ap-news-ap-elections-2019-alla-ramakrishna-reddy-k
కానీ ఎలాగైనా సరే తన తనయుడిని మంగళగిరి నుంచీ గెలిపించుకోవాలని డిసైడ్ అయిన చంద్రబాబు డబ్బుని భారీస్థాయిలో ఖర్చుపెట్టడానికి కూడా వెనుకాడరని వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు కూడా. చంద్రబాబు ఎలాంటి ప్రయత్నాలు అయినా చేయడంలో ఆరితేరిన వ్యక్తని గ్రహించిన ఆళ్ళ  రామకృష్నారెడ్డి తిరుగులేని బ్రహ్మస్తాన్ని ప్రయోగించారు. వచ్చే ఎన్నికల్లో తనని భారీ మెజారిటీ తో గెలిపించాలని, అలా గెలిపించిన మీకు కృతజ్ఞతగా 2024 ఎన్నికల్లో అశేషసంఖ్యలో ఉన్న చేనేత వర్గానికి ఈ నియోజకవర్గ సీటును అప్పగిస్తానని, ఈ స్థానం నుంచీ నేను పోటీ చేయనని, ఇప్పటికే ఈ విషయంపై అధినేత జగన్ కి వివరించి చెప్పి ఒప్పించి మీకు మాట ఇస్తున్నానని ఆయన అన్నారు. 
ap-news-ap-elections-2019-alla-ramakrishna-reddy-k
ఈ ఒక్క ప్రకటనతో టీడీపీ లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ ప్రకటన చేనేత వర్గాలని, బీసీలని ఎంతగానో ఆకర్షించిందని తెలుస్తోంది. దాంతో లోకేష్ బాబుకు ఓటమి ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఎలాంటి పరిస్థితులని అయినా సరే ఎదుర్కునే చంద్రబాబుకి ఈ విషయాన్ని దాటుకుని వెళ్ళడం పెద్ద కష్టం కాదని, లోకేష్ గెలుపు మంగళగిరిలో బంపర్ మెజారిటీ తో ఉంటుందని సవాల్ విసురుతున్నారు టీడీపీ నేతలు. చూద్దాం మంగళగిరిలో గెలుపు ఎవరిని వరిస్తుందో.  తన కొడుకు కోసం ఒక చేనేత సామాజిక వర్గ మహిళ కిచ్చిన వాగ్ధానం ప్రక్కన బెట్టిన చంద్రబాబును అసలు నమ్మేదెలా? అంటున్నారు మంగళగిరి వాసులు. 

ap-news-ap-elections-2019-alla-ramakrishna-reddy-k

ap-news-ap-elections-2019-alla-ramakrishna-reddy-k
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సెల్ఫ్‌ డిస్మిస్‌’ గవర్నర్ ప్రశ్నకు సంకటంలో పడ్డ కేసీఆర్ ప్రభుత్వం!
రఘురాం రాజన్ కౌంటర్ కు నిర్మలా సీతారామన్ ఎన్-కౌంటర్
కియారా అద్వాణి దెబ్బకు అమాంతం పెరిగిన సెక్స్-టాయ్స్ సేల్స్!
సైరా నిజం బడ్జెట్ చెపితే చాలు - సినిమా బ్రేక్ ఈవెన్ ఏం ఖర్మ – లాభాలే వస్తాయి!
"బజాజ్-చేతక్" స్కూటర్లలో రారాజు మళ్ళి వస్తుంది: 'చేతక్' అంటే ఏమిటో తెలుసా!
సుప్రీం కోర్టులో న్యాయవాది దౌర్జన్యం...కలత చెందిన న్యాయమూర్తులు - సీజేఐ ఆగ్రహం
దేశ ఆర్ధిక శాఖ మంత్రి ఇంట్లో 'ఆర్ధిక మాంద్యం' ..... తంటా!
పాఠశాలల్లో లైంగిక విఙ్జాన పాఠ్యాంశం తప్పనిసరి కానుందా?
అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి–బోల్తాపడ్డ-కేసీఆర్ కి..షాక్!
పివి నరసింహారావు - మన్మోహన్ సింగ్ సరళీకృత ఆర్ధిక విధానాలు భారత్ ను బంగారుబాటలో నడిపించాయా?
భారత్‌ ప్రయాణం ఇక నల్లేరు మీద నడకకాదు! ‘అంతర్జాతీయ మందగమనం’ వైపే!
టిఎస్ ఆర్టీసి ఉద్యోగులను ‘సెల్ఫ్ డిస్మిస్’ అయ్యారన్న కేసీఆరే ‘సెల్ఫ్ డిస్మిస్ అయిపోతారా?’
మోడీ పై దాడి - ఈ రేంజ్ లో మోడీ శతృవులు కూడా కేంద్రంపై దాడి చేయలేదేమో!
పాన్ ఇండియా హీరోగా స్థిరపడ్డ ప్రభాస్ - ప్రాంతీయ హీరోగా మిగిలిపోయిన చిరంజీవి
బాబోర్లకు దిమ్మదిరిగి బొమ్మ కనిపిస్తుందట – మరేంచేస్తాం! మనకప్పుడు అధికారమధంలో కళ్ళు కనపళ్ళేదు!
కేసీఅర్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందా! ఇదే దానికి చిహ్నం!
అబద్ధాలాడే కేసీఆర్ ది పక్కా దోర మనస్తత్వం : విజయశాంతి & ప్రొ. కోదండరాం
About the author