Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 8:26 am IST

Menu &Sections

Search

ఏపి ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే అభ్యర్థులు : ఎవరిపై ఎవరు పోటీ? జిల్లాలవారీగా అభ్యర్థుల పూర్తి జాబితా!

ఏపి ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే అభ్యర్థులు : ఎవరిపై ఎవరు పోటీ?  జిల్లాలవారీగా అభ్యర్థుల పూర్తి జాబితా!
ఏపి ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే అభ్యర్థులు : ఎవరిపై ఎవరు పోటీ? జిల్లాలవారీగా అభ్యర్థుల పూర్తి జాబితా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆంధప్రదేశ్ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో బరిలో దిగిన టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీ అభ్యర్థులు వీరే.. 


ప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటి ఫలితాలు మే 23న వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థుల వివరాలను ప్రకటించాయి. మార్చి 25న అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ముగిసింది. మార్చి 28 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. మరి, ఏయే పార్టీ అభ్యర్థి ఎవరితో పోటీ పడనున్నారో ఇక్కడ చూడండి.  

శాసనసభ అభ్యర్థులు జిల్లాల వారిగా (కొన్ని స్థానాల్లో ‘జనసేన’ వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది)


శ్రీకాకుళం జిల్లా

నియోజకవర్గంటీడీపీవైసీపీజనసేన
1రాజాం కోండ్రు మురళీ మోహన్‌కంబాల జోగులుడాక్ట‌ర్ ముచ్చా శ్రీనివాస‌రావు 
2శ్రీకాకుళంగుండ లక్ష్మీదేవిధర్మాన ప్రసాదరావుకోరాడ స‌ర్వేశ్వ‌ర‌రావు
3పాతపట్నంకలమట వెంకటరమణ రెడ్డి శాంతిగేదెల చైతన్య
4ఇచ్చాపురంబెందాళం అశోక్‌పిరియా సాయిరాజ్‌దాసరి రాజు
5టెక్కలికింజరాపు అచ్చెన్నాయుడుపేరాడ తిలక్‌కణితి కిరణ్ కుమార్
6నరసన్నపేటబగ్గు రమణమూర్తిధర్మాన కృష్ణదాస్‌మెట్ట వైకుంఠం
7ఎచ్చెర్ల‌కిమిడి కళా వెంకట్రావుగొర్లె కిరణ్‌కుమార్‌బాడాన వెంక‌ట‌ జ‌నార్ధ‌న్‌
8ప‌లాస‌గౌతు శిరీషసీదిరి అప్పల రాజుకొత్తా పూర్ణ‌చంద్ర‌రావు
9ఆముదాలవలసకూన రవికుమార్‌తమ్మినేని సీతారాంరామ్మోహన్‌
10పాలకొండనిమ్మక జయకృష్ణవి. కళావతిడా.డీవీజీ శంకరరావు (సీపీఐ)

విజయనగరం జిల్లా

నియోజకవర్గంటీడీపీవైసీపీజనసేన
1విజయనగరంఅదితి గజపతిరాజువీరభద్ర స్వామిపాలవలస యశస్వి
2గజపతినగరంకొండపల్లి అప్పలనాయుడుబొత్స అప్పల నర్సయ్యరాజీవ్ కుమార్ తలచుట్ల
3సాలూరుఆర్‌.పి.భంజ్‌దేవ్‌రాజన్న దొర పీడికబోనెల గోవిందమ్మ
4పార్వతీపురంబొబ్బిలి చిరంజీవులుఅలజంగి జోగారావుగొంగడ గౌరీ శంకరరావు 
5చీపురుపల్లికిమిడి నాగార్జునబొత్స సత్యనారాయణమైలపల్లి శ్రీనివాసరావు
6బొబ్బిలిసుజయ్‌కృష్ణ రంగారావువెంకట చిన అప్పలనాయుడుగిరిడ అప్పలస్వామి
7నెల్లిమ‌ర్ల‌పతివాడ నారాయణస్వామి నాయుడుబి.అప్పలనాయుడులోకం నాగ‌మాధ‌వి
8కురుపాంజనార్దన్‌ థాట్రాజ్‌పాముల పుష్ప శ్రీవాణికోలక అవినాస్
9శృంగవరపుకోటకోళ్ల లలిత కుమారికె.శ్రీనివాస్‌పి.కామేశ్వరరావు (సీపీఐ)

విశాఖపట్నం జిల్లా

నియోజకవర్గంటీడీపీవైసీపీజనసేన
1మాడుగుల గవిరెడ్డి రామానాయుడుబి.ముత్యాల నాయుడుజి.సన్యాసినాయుడు
2పెందుర్తి బండారు సత్యనారాయణ మూర్తిఅదీప్‌ రాజుచింతలపూడి వెంకటరామయ్య
3చోడవరం కేఎస్ఎన్ఎస్ రాజుకరణం ధర్మశ్రీపీవీఎస్‌ఎన్‌.రాజు
4అనకాపల్లి పీలా గోవింద్గుడివాడ అమరనాథ్పరుచూరి భాస్కరరావు
5విశాఖ ఉత్తరం గంటా శ్రీనివాసరావుకె.కె.రాజుపసుపులేటి ఉషాకిరణ్,
6విశాఖ దక్షిణంవాసుపల్లి గణేశ్‌కుమార్‌ద్రోణం రాజు శ్రీనివాస్‌గంపల గిరిధిర్
7భీమిలీ పంచకర్ల సందీప్
8నర్సీపట్నంఅయ్యన్నపాత్రుడుఉమా శంకర్‌ గణేష్‌వేగి దివాకర్
9గాజువాకపల్లా శ్రీనివాసరావుటి.నాగిరెడ్డిపవన్ కల్యాణ్
10య‌ల‌మంచిలిపంచకర్ల రమేష్ బాబురమణమూర్తిరాజుసుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌
11పాయ‌క‌రావుపేటడా. బుడుమూరి బంగారయ్యగొల్ల బాబూరావున‌క్కా రాజ‌బాబు
12పాడేరుగిడ్డి ఈశ్వరికొట్టగుళ్లి భాగ్యలక్ష్మిపసుపులేటి బాలరాజు
13అరకుశ్రావణ్‌ కుమార్‌చెట్టి పల్గుణకిల్లో సురేంద్ర
14విశాఖ తూర్పువెలగపూడి రామకృష్ణబాబుఎ.విజయనిర్మలకోన తాతారావు
15విశాఖ పశ్చిమంపీజీవీఆర్‌ నాయుడు (గణబాబు)విజయప్రసాద్‌ మల్లాకేవీ సత్యనారాయణ మూర్తి (సీపీఐ)

తూర్పుగోదావరి జిల్లా 

నియోజకవర్గంటీడీపీవైసీపీజనసేన
1తునియనమల కృష్ణుడుదాడిశెట్టి రాజారాజా అశోక్‌బాబు
2రాజ‌మండ్రి సిటీఆదిరెడ్డి భవానిరౌతు సూర్య ప్రకాశ్‌రావుఅత్తి సత్యనారాయణ 
3రాజోలుగొల్లపల్లి సూర్యారావుబొంతు రాజేశ్వరరావురాపాక వ‌ర‌ప్ర‌సాద్‌
4పి.గ‌న్న‌వ‌రంనేలపూడి స్టాలిన్‌ బాబుచిట్టిబాబు కొండేటిపాముల రాజేశ్వ‌రి
5కాకినాడ సిటీవనమాడి వెంకటేశ్వరరావుద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిముత్తా శ‌శిధ‌ర్‌
6అన‌ప‌ర్తినల్లమిల్లి రామకృష్ణారెడ్డిసత్య సూర్యనారాయణ రెడ్డిరేలంగి నాగేశ్వ‌ర‌రావు
7ముమ్మిడివ‌రందాట్ల సుబ్బరాజుపొన్నాడ వెంకట సతీశ్‌పితాని బాల‌కృష్ణ‌
8మండ‌పేట‌వేగుళ్ల జోగేశ్వరరావుపిల్లి సుభాష్‌ చంద్రబోస్‌వేగుళ్ల లీలాకృష్ణ‌
9పిఠాపురంఎస్వీఎస్‌ఎన్‌ వర్మపి.దొరబాబుమాకినీడు శేషుకుమారి
10కొత్తపేటబండారు సత్యానందరావుచీర్ల జగ్గిరెడ్డిబండారు శ్రీనివాసరావు
11రామచంద్రపురంతోట త్రిమూర్తులుశ్రీనివాస వేణుగోపాల కృష్ణపోలిశెట్టి చంద్రశేఖర్ 
12జగ్గంపేటజ్యోతుల నెహ్రూజ్యోతుల చంటిబాబుపాటంశెట్టి సూర్యచంద్ర రావు
13అమలాపురంఅయితాబత్తుల ఆనందరావుపి.విశ్వరూప్‌శెట్టిబత్తుల రాజబాబు,
14పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్పతోట వాణితుమ్మల రామస్వామి (బాబు)
15రాజమండ్రి గ్రామీణంగోరంట్ల బుచ్చయ్య చౌదరిఆకుల వీర్రాజుకందుల దుర్గేష్‌
16కాకినాడ గ్రామీణంపిల్లి అనంతలక్ష్మికురసాల కన్నబాబుపంతం నానాజి
17ప్రత్తిపాడువరుపుల జోగిరాజు (రాజా)పూర్ణ చంద్ర ప్రసాద్‌పరుపుల తమ్మయ్యబాబు
18రంపచోడవరంవంతల రాజేశ్వరినాగులపల్లి ధనలక్ష్మిసున్నం రాజయ్య (సీపీఎం)
19రాజానగరంపెందుర్తి వెంకటేశ్‌జక్కంపూడి రాజారాయపురెడ్డి ప్రసాద్‌ (చిన్నా)

పశ్చిమ గోదావరి జిల్లా 

నియోజకవర్గంటీడీపీవైసీపీజనసేన
1దెందులూరు చింతమనేని ప్రభాకర్‌కొటారు అబ్బయ్య చౌదరిఘంటసాల వెంకట లక్ష్మి
2నర్సాపురంబండారు మాధవనాయుడుముదినూరి ప్రసాద రాజుబొమ్మడి నాయకర్‌
3నిడదవోలు బూరుగుపల్లి శేషారావుజీఎస్‌ నాయుడుఅటికల రమ్యశ్రీ
4ఆచంటపితాని సత్యనారాయణచెరుకువాడ శ్రీరంగనాథ్‌ రాజుజవ్వాది వెంకట విజయరామ్‌
5చింతలపూడి కర్రా రాజారావువీఆర్‌ ఎలిజమేకల ఈశ్వరయ్య
6పాలకొల్లునిమ్మల రామానాయుడుడాక్టర్‌ బాబ్జీగుణ్ణం నాగబాబు
7భీమవరంపులవర్తి రామాంజనేయులుగ్రంథి శ్రీనివాస్‌పవన్ కల్యాణ్
8తణుకుఆరిమిల్లి రాధాకృష్ణవెంకట నాగేశ్వరరావుపసుపులేటి రామారావు
9తాడేపల్లిగూడెం- ఈలి నానికొట్టు సత్యనారాయణబొలిశెట్టి శ్రీనివాస్‌
10ఉంగుటూరుగన్ని వీరాంజనేయులుపుప్పాల శ్రీనివాసరావునౌడు వెంకటరమణ
11ఏలూరుబడేటి కోట రామారావు (బుజ్జి)ఆళ్ల నానిరెడ్డి అప్పలనాయుడు
12పోలవరంబొరగం శ్రీనివాసరావుతెల్లం బాలరాజుచిర్రి బాల రాజు
13ఉండిరామరాజు(రాంబాబు)పీవీఎల్‌ నరసింహరాజుబి.బలరాం (సీపీఎం)
14గోపాలపురంముప్పిడి వెంకటేశ్వరరావుతలారి వెంకట్రావుచిర్రా భరత్ రావు
15కొవ్వూరువంగలపూడి అనితవనిత తానేటిఅరిగెల అరుణకుమారి

కృష్ణా జిల్లా 

నియోజకవర్గంటీడీపీవైసీపీజనసేన
1అవనిగడ్డమండలి బుద్ధప్రసాద్‌సింహాద్రి రమేశ్‌ బాబుముత్తంశెట్టి కృష్ణారావు
2పెడనకాగిత వెంకటకృష్ణ ప్రసాద్‌జోగి రమేశ్‌అంకెం లక్ష్మీ శ్రీనివాస్‌
3కైకలూరుజయమంగళ వెంకటరమణడి.నాగేశ్వరరావుబీవీరావు
4విజయవాడ పశ్చిమషబానా ఖాతూన్‌వెల్లంపల్లి. శ్రీనివాస్‌పోతిన వెంకట మహేశ్
5విజయవాడ తూర్పుగద్దె రామ్మోహన్‌రావుబొప్పన భావ్‌ కుమార్‌బత్తిన రాము
6మచిలీపట్నంకొల్లు రవీంద్రపేర్ని నానిరామకృష్ణ
7మైలవరందేవినేని ఉమామహేశ్వరరావువసంత కృష్ణ ప్రసాద్‌అక్కల రామ్మోహన్‌రావు
8విజయవాడ సెంట్రల్బోండాఉమామహేశ్వరరావుమల్లాది విష్ణుధరణికోట వెంకటరమణ
9తిరువూరుకొత్తపల్లి జవహర్‌కె.రక్షణ నిధినంబూరు శ్రీనివాసరావు (బీఎస్పీ)
10గన్నవరంవల్లభనేని వంశీయార్లగడ్డ వెంకట్రావుసయ్యద్ అప్సర్ (సీపీఐ)
11గుడివాడదేవినేని అవినాష్‌కొడాలి నానివీఎన్ రఘనందన్ రావు
12జగ్గయ్యపేటశ్రీరాం తాతయ్యఉదయ భాను సామినేనిధరణికోట వెంకటరమణ
13నందిగామతంగిరాల సౌమ్యఎం.జగన్మోహన్‌రావుబచ్చలకూర పుష్పరాజ్‌ (బీఎస్పీ)
14పామర్రుఉప్పులేటి కల్పనకె.అనిల్‌ కుమార్‌మేడేపల్లి ఝాన్సీరాణి (బీఎస్పీ)
15నూజివీడుముద్దరబోయిన వెంకటేశ్వరరావువెంకట ప్రతాప్‌ అప్పారావుబీవీవీ భాస్కరరావు
16పెనమలూరుబోడె ప్రసాద్‌పార్థసారథిలంక కరుణాకర్ (బీఎస్పీ)

గుంటూరు జిల్లా 

నియోజకవర్గంటీడీపీవైసీపీజనసేన
1పెదకూరపాడు కొమ్మాలపాటి శ్రీధర్‌నంబూరి శంకర్‌ రావుపుట్టి సామ్రాజ్యం
2మంగళగిరినారా లోకేశ్‌ఆళ్ల రామకృష్ణారెడ్డిచల్లపల్లి శ్రీనివాసరావు
3వేమూరు (ఎస్సీ)నక్కా ఆనంద్‌బాబుమేరుగు నాగార్జునఏ.భరత్‌ భూషణ్‌
4పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్రకిలారి రోశయ్యబోని పార్వతినాయుడు
5రేపల్లెఅనగాని సత్యప్రసాద్‌మోపిదేవి వెంకట రమణారావుకమతం సాంబశివరావు
6తెనాలిఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌అన్నాబత్తుని శివకుమార్‌నాదెండ్ల మనోహర్‌
7బాపట్లఅన్నం సతీష్‌ ప్రభాకర్‌కోన రఘుపతిపులుగు మధుసూధన్ రెడ్డి
8ప్రత్తిపాడుడొక్కా మాణిక్యవర ప్రసాద్‌ఎం.సుచరితరావెల కిషోర్‌బాబు
9గుంటూరు పశ్చిమమద్దాల గిరిచంద్రగిరి ఏసురత్నంతోట చంద్రశేఖర్‌
10గుంటూరు తూర్పుమహ్మద్‌ నజీర్‌మహ్మద్‌ ముస్తాఫా షేక్‌షేక్ జియా ఉర్ రెహ్మాన్
11చిలకలూరిపేటప్రత్తిపాటి పుల్లారావువి.రజినిమిరియాల రత్నకుమారి
12నరసరావుపేటడాక్టర్‌ అరవింద్‌ బాబుగోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిసయ్యద్‌ జిలానీ
13సత్తెనపల్లికోడెల శివప్రసాదరావుఅంబటి రాంబాబువై.వెంకటేశ్వర రెడ్డి
14వినుకొండజీవీ ఆంజనేయులుబోళ్ల బ్రహ్మనాయుడుచెన్నా శ్రీనివాస రావు
15గురజాలయరపతినేని శ్రీనివాస్‌కాసు మహేశ్‌రెడ్డిచింతలపూడి శ్రీనివాస్
16మాచర్లఅంజిరెడ్డిరామకృష్ణారెడ్డి పిన్నెళ్లికె. రమాదేవి
17తాడికొండతెనాలి శ్రావణ్‌కుమార్‌ఉండవల్లి శ్రీదేవినీలం రవికుమార్ (బీఎస్పీ)

ప్రకాశం జిల్లా
నియోజకవర్గంటీడీపీవైసీపీజనసేన
1యెర్రగొండపాలెం బూదాల అజితారావుడాక్టర్‌ సురేశ్‌డాక్టర్ గౌతమ్
2దర్శి కదిరి బాబురావుమద్దిశెట్టి వేణుగోపాల్‌బొటుకు రమేష్
3పర్చూరు ఏలూరి సాంబశివరావుదగ్గుబాటి వెంకటేశ్వరరావుకె.విజయ్ కుమార్ (బీఎస్పీ)
4అద్దంకి గొట్టిపాటి రవికుమార్‌బాచిన చెంచు గరటయ్యకంచెర్ల శ్రీకృష్ణ
5చీరాలకరణం బలరాంఆమంచి కృష్ణమోహన్‌విద్యా ప్రకాశరావు
6సంతనూతలపాడు (ఎస్సీ)బి.విజయ్‌కుమార్‌టీజేఆర్‌ సుధాకర్‌బాబుజాలా అంజయ్య
7ఒంగోలుదామచర్ల జనార్దన్‌బాలినేని శ్రీనివాసరెడ్డిషేక్ రియాజ్
8కందుకూరుపోతుల రామారావుమహీధర్‌రెడ్డిపులి మల్లికార్జున రావు
9మార్కాపురంకందుల నారాయణరెడ్డికేపీ నాగార్జునరెడ్డిఇమ్మడి కాశీనాథ్
10కనిగిరిముక్కు ఉగ్రనరసింహారెడ్డిమధుసూదన్‌ యాదవ్‌ఎం.ఎల్‌.నారాయణ (సీపీఐ)
11గిద్దలూరుముత్తుముల అశోక్‌రెడ్డిఅన్నా వెంకట రాంబాబుబైరబోయిన చంద్రశేఖర్‌యాదవ్‌ 
12కొండపిబాల వీరాంజనేయస్వామిఎం.వెంకయ్యకాకి ప్రసాద్ (బీఎస్పీ)

నెల్లూరు జిల్లా

నియోజకవర్గంటీడీపీవైసీపీజనసేన
1కావలి విష్ణువర్ధన్‌రెడ్డిప్రతాప్‌కుమార్‌రెడ్డిపసుపులేటి సుధాకర్‌
2ఆత్మకూరు బొల్లినేని కృష్ణయ్యమేకపాటి గౌతంరెడ్డిజి. చిన్నారెడ్డి
3ఉదయగిరిబొల్లినేని రామారావుమేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిమారెళ్ల గురుప్రసాద్
4కోవూరుపోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డిప్రసన్నకుమార్‌ రెడ్డిటి. రాఘవయ్య
5నెల్లూరు అర్బన్పి.నారాయణఅనిల్‌ కుమార్‌ యాదవ్‌కేతంరెడ్డి వినోద్ రెడ్డి
6నెల్లూరు గ్రామీణఅబ్దుల్‌ అజీజ్‌కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిచెన్నారెడ్డి మనుక్రాంత్‌ రెడ్డి
7సూళ్లూరుపేటపర్సా వెంకటరత్నంకె.సంజీవయ్యఉయ్యాల ప్రవీణ్
8గూడూరుపాశం సునీల్‌వరప్రసాద్‌పట్టపు రవి (బీఎస్పీ)
9వెంకటగిరికె.రామకృష్ణఆనం రామనారాయణరెడ్డిపి.రాజా(బీఎస్పీ)
10సర్వేపల్లిసోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికాకాని గోవర్థన్‌రెడ్డిసుంకర హేమలత

 డప జిల్లా 

నియోజకవర్గంటీడీపీవైసీపీజనసేన
1రాజంపేట బత్యాల చెంగల్రాయుడుమేడా వెంకట మల్లికార్జునరెడ్డిప్రత్తిపాటి కుసుమ కుమారి
2కడప అమీర్‌బాబుఅంజద్‌ బాషాసుంకర శ్రీనివాస్
3రైల్వేకోడూరు (ఎస్సీ) నర్సింహ ప్రసాద్‌కొరముట్ల శ్రీనివాసులుబోనాసి వెంకట సుబ్బయ్య
4మైదుకూరుపుట్టా సుధాకర్‌ యాదవ్‌ఎస్. రఘురామిరెడ్డిపందిటి మల్హోత్ర
5ప్రొద్దుటూరులింగారెడ్డిరాచమల్లు శివప్రసాద్‌రెడ్డిఇంజా సోమశేఖర్ రెడ్డి
6పులివెందులవెంకట సతీశ్‌రెడ్డివైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితుపాకుల చంద్రశేఖర్
7జమ్మలమడుగురామసుబ్బారెడ్డిఎం సుధీర్‌రెడ్డిఅరిగెళ్ల చిన్న వినయ్‌ కుమార్
8బద్వేల్ (ఎస్సీ)రాజశేఖర్‌డాక్టర్ జి.వెంకటసుబ్బయ్యనాగిపోగు ప్రసాద్ (బీఎస్పీ)
9కమలాపురంపుత్తా నరసింహారెడ్డిరవీంద్రనాథ్‌రెడ్డిజి.ఓబయ్య
10రాయచోటిరమేశ్‌కుమార్‌రెడ్డిగండికోట శ్రీకాంతరెడ్డిఎస్‌కే.హసన్‌ బాషా

కర్నూలు జిల్లా

నియోజకవర్గంటీడీపీవైసీపీజనసేన
1ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియగంగుల బిజేంద్రనాథ్‌రెడ్డిశూలం రామకృష్ణుడు
2శ్రీశైలం బుడ్డా రాజశేఖర్‌రెడ్డిశిల్పా చక్రపాణిరెడ్డిసజ్జల సుజల
3నందికొట్కూరుబండి జయరాజుఆర్థర్‌అన్నపురెడ్డి బాల వెంకట్
4ఆదోని మీనాక్షి నాయుడువై.సాయిప్రసాద్‌రెడ్డిమల్లికార్జునరావు (మల్లప్ప)
5పాణ్యం గౌరు చరితారెడ్డికాటసాని రాంభూపాల్‌రెడ్డిచింతా సురేష్
6ఆలూరుకోట్ల సుజాతమ్మపి.జయరాంఎస్. వెంకప్ప
7నంద్యాల భూమా బ్రహ్మానందరెడ్డిశిల్పా రవి చంద్రారెడ్డిసజ్జల శ్రీధర్ రెడ్డి
8బనగానపల్లె బీసీ జనార్దన్‌రెడ్డికాటసాని రామిరెడ్డిసజ్జల అరవింద్ రాణి
9మంత్రాలయం పి.తిక్కారెడ్డివై.బాలనాగిరెడ్డిబోయి లక్ష్మణ్
10పత్తికొండ కేఈ శ్యామ్‌బాబుకె.శ్రీదేవికె.ఎల్ . మూర్తి
11ఎమ్మిగనూరుబీవీ జయనాగేశ్వరరెడ్డికె.చెన్నకేశవరెడ్డిరేఖా గౌడ్
12కర్నూలుటీజీ భరత్‌హఫీజ్‌ ఖాన్‌టి.షడ్రక్‌
13డోన్కేఈ ప్రతాప్‌బుగ్గన రాజేంద్రనాథ్‌బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
14కోడుమూరుబి.రామాంజనేయులుసుధాకర్‌ బాబుడాక్టర్ సుధాకర్‌బాబు

అనంతపురం జిల్లా 

నియోజకవర్గంటీడీపీవైసీపీజనసేన
1రాయదుర్గం కాల్వ శ్రీనివాసులుకాపు రామచంద్రారెడ్డికె. మంజునాథ్ గౌడ్
2కళ్యాణదుర్గం ఉమామహేశ్వరనాయుడుకేవీ ఉషశ్రీ చరణ్‌కరణం రాహుల్
3రాప్తాడుపరిటాల శ్రీరామ్‌టి.ప్రకాశ్‌రెడ్డిసాకే పవన్ కుమార్
4అనంతపురంప్రభాకర్‌ చౌదరిఅనంత వెంకట్రామిరెడ్డిటి.సి.వరుణ్
5సింగనమల బండారు శ్రావణిజొన్నలగడ్డ పద్మావతిసాకే మురళీకృష్ణ
6తాడిపత్రిజేసీ అశ్మిత్‌రెడ్డికేతిరెడ్డి పెద్దారెడ్డికదిరి శ్రీకాంత్ రెడ్డి
7హిందూపురం నందమూరి బాలకృష్ణఇక్బాల్‌ అహ్మద్‌ఖాన్‌ఆకుల ఉమేష్
8పెనుకొండ బీకే పార్థసారథిఎం. శంకర్‌ నారాయణపెద్దిరెడ్డిగారి వరలక్ష్మీ
9పుట్టపర్తిపల్లె రఘునాథరెడ్డిడి.శ్రీధర్‌రెడ్డిపత్తి చలపతి
10గుంతకల్లు ఆర్‌.జితేంద్రగౌడ్‌ఎల్లారెడ్డిగారి వెంకట్రామిరెడ్డిమధుసూదన్ గుప్తా
11ఉరవకొండ పయ్యావుల కేశవ్‌వై విశ్వేశ్వర్‌రెడ్డిసాకే రవికుమార్
12ధర్మవరంగోనుగుంట్ల సూర్యనారాయణకేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిమధుసూధన్‌రెడ్డి
13కదిరికందికుంట వెంకటప్రసాద్‌డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డిసాడగల రవికుమార్ (వడ్డె రవిరాజు)
14మడకశిర (ఎస్సీ)కె.ఈరన్నఎం.తిప్పేస్వామిమాల సోమన్న

చిత్తూరు జిల్లా

నియోజకవర్గంటీడీపీవైసీపీజనసేన
1తంబళ్లపల్లె శంకర్‌ యాదవ్‌ద్వారాకానాథ్‌ రెడ్డివిశ్వం ప్రభాకర్ రెడ్డి
2పీలేరునల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డిచింతల రామచంద్రారెడ్డిబి. దినేష్
3చిత్తూరుఏఎస్‌ మనోహర్‌అరణి శ్రీనివాసులుఎన్. దయారామ్
4పలమనేరుఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డిఎన్‌.వెంకటయ్యగౌడపోలూరు శ్రీకాంత్ నాయుడు
5కుప్పంనారా చంద్రబాబు నాయుడుకె చంద్రమౌళిడాక్టర్ వెంకటరమణ
6శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్‌రెడ్డిబియ్యపు మధుసూదన్‌రెడ్డివినుత నగరం
7తిరుపతిఎం.సుగుణమ్మభూమన కరుణాకర్‌రెడ్డిచదలవాడ కృష్ణమూర్తి
8చంద్రగిరి పులపర్తి వెంకట మణిప్రసాద్‌ (నాని)చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిడాక్టర్ శెట్టి సురేంద్ర
9పుంగనూరు అనూషరెడ్డిపి.రామచంద్రారెడ్డిబోడె రామచంద్ర యాదవ్‌
10మదనపల్లెదమ్మలపాటి రమేశ్‌నవాజ్‌ భాషాస్వాతి
11పూతలపట్టులలిత కుమారిఎంఎస్‌ బాబుజగపతి
12నగరిగాలి భానుప్రకాష్‌ఆర్కే రోజాఎన్.ప్రవల్లిక
13గంగాధర నెల్లూరు (ఎస్సీ)హరికృష్ణకె.నారాయణ స్వామిపొన్ను యుగంధర్
14సత్యవేడు (ఎస్సీ)జేడీ రాజశేఖర్‌కె.ఆదిమూలంనక్కా విజయ్‌కుమార్


 ;ap election 2019 ;andhra pradesh politics ;andhra politics ;telugu political news
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

I am veeru, I have done B.Tech. I am interested in writing articels.