Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, May 22, 2019 | Last Updated 12:08 am IST

Menu &Sections

Search

సొంత మామను (వాడు) అనిపిలిచే నీచుడు

సొంత మామను (వాడు) అనిపిలిచే నీచుడు
సొంత మామను (వాడు) అనిపిలిచే నీచుడు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు ప్రజల ఆరాధ్య దైవం .. స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ గారిని .. వాడు వీడు అంటూ చంద్రబాబు మాట్లాడటం ఇప్పుడు రాజకియల్లో సంచలనం రేపుతోంది. ఈ సందర్భంగా విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ స్వంత మామను వాడు అనే నీచుడు ఎవరైనా ఉంటారా అని ప్రశ్నించారు . ఇంకా మాట్లాడుతూ  నా వాయిస్ తో ఒక ఫేక్ ఆడియోను క్రెయేట్ చేసి నామీద దుష్ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. రాధాకృష్ణ గురించి మాట్లాడుతూ ఒక దుర్మార్గుడు .. జర్నలిస్ట్ అయితే ఎలాగా ఉంటుందో ఆ వీడియో చూస్తే అర్ధం అవుతుందని చెప్పాడు. 


ఎన్టీఆర్ పేరును సంక్షేమ పథకాల నుంచి తొలగించటం లాంటి కఠిన వాస్తవాలతో పాటు.. ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సలహాలు ఇస్తున్న వీడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. ఈ క్లిప్ లో ఏముందన్న విషయానికి వస్తే.. దాని గురించి చెప్పే కన్నా.. వీడియోలో ఉన్న అంశాల్ని యథాతధంగా :

చంద్రబాబు : అప్పుడా టెక్నాలజీ లేదు. ఇప్పుడు వినియోగిస్తున్నాం. అదో టెక్నాలజీ. ఉద్యోగాలు గిద్యోగాలు పోవడం..కరువు వచ్చినప్పుడు చేయకుండా పోవడం ఉద్యోగస్తులను తిట్టడం....

రాధాకృష్ణ : అప్పుడు మీరు చేసినంత ఫుడ్ఫర్ వర్క్ ఎవరూ చేయలేదు.

చంద్రబాబు : దానిని మిస్ యూజ్ చేశారు.

రాధాకృష్ణ : ఫస్ట్ వైజాగ్ తర్వాత తిరుపతి చివరకు విజయవాడ లైవ్లోకి తీసుకోండి. ఏబీఎన్ లైవ్కు యూట్యూబ్లో హైయ్యెస్ట్ లైక్స్ రావాలి.

రాధాకృష్ణ : యూట్యూబ్లో మనది టాప్.చంద్రబాబు : వ్యూయర్షిప్లో మనది ఎంత?

రాధాకృష్ణ : మనది మూడు లేదా నాలుగో స్థానంటెక్నికల్ టీమ్: (చంద్రబాబుతో) వైజాగ్ ఇంకో సిటీని కలిపాం

చంద్రబాబు  : ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయి? రెండూ కలిపితే  లక్షా ఇరవై వేలు ఉంటాయా? నేను చెప్పినప్పుడు నీవు వస్తావా?

రాధాకృష్ణ : వచ్చినా నష్టంలేదు.

చంద్రబాబు :   నేను అడిగినప్పుడు నీవు ఆపరేట్ చేయి.

రాధాకృష్ణ : ప్యాకేజీ ఇంకా మొదలు కాలేదుగా.

వేరే వ్యక్తి : మొదలు కాలేదు సర్.

రాధాకృష్ణ :ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనే ఉందా పేరు?

చంద్రబాబు :  పేరు మార్చాలి.. మారుస్తున్నా..

రాధాకృష్ణ : మొన్న చెప్పింది ఇదే. దాన్ని టోటల్ గా రీవ్యాంప్ చేయాలి. దానికి భారీగా మన మీడియాలో పబ్లిసిటీ ఇచ్చేద్దాం.

చంద్రబాబు :  మార్చేస్తున్నా. వేరే పేరు మార్చేస్తున్నా. వాడి పనై పోయింది

రాధాకృష్ణ : ఆ ఓకే.చంద్రబాబు :  ఎన్టీఆర్... పేరు మార్చాలి.

రాధాకృష్ణ : దానిని వేరే పేరు మార్చాలి. దానిని యూనివర్సల్ హెల్త్ స్కీమ్ చేస్తున్నారు కదా. పేరు మార్చేద్దాం. పబ్లిసిటీ బాగా ఇద్దాం. రీవ్యాంప్ చేద్దాం.ఈలోగా టెక్నికల్ వారితో సంభాషణ ఏ సబ్జెక్టులు ఉన్నాయి.  వైజాగ్ లో ఏమి పెట్టారు.  వైజాగ్లో ఎల్ఈడీ...తదితర అంశాలున్నాయి.



ap-election-2019-tdp-chandra-babu-vijya-sai-reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పిచ్చి రేపుతున్న తమన్నా హాట్ సాంగ్ .. మిల్క్ అందాలను ఆరబోసింది ..!
యంగ్ అండ్ డైనమిటిక్ లీడర్ గా అవతరించనున్న జగన్ ..!
గెలిచిన వెంటనే జగన్ చేయబోయే పనులివే ..!
క్రేజీ న్యూస్ : #RRR తరువాత ఎన్టీఆర్ సినిమా త్రివిక్రమ్ తోనే ..!
సరిగ్గా కౌంటింగ్ రోజు బాబు ఏదో చేయబోతున్నాడు ... నిపుణుల అనుమానం .. ?
తడి అందాలతో కాక రేపిన తమన్నా ..!
ఇన్నర్ దుస్తుల్లో సోనమ్ హాట్ అందాలు ..!
ఇన్నర్ దుస్తుల్లో సోనమ్ హాట్ అందాలు ..!
పూజా హెగ్డే ఎద అందాలు ... తట్టుకోవటం కష్టం ..!
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ : పవన్ మీద దుష్ప్రచారం ..!
బికినీతో రెచ్చగొడుతుంది ... ఈ సారైనా అవకాశాలు వస్తాయా ..?
జగన్ గెలుపుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన లాజిక్ కరెక్టే ..!
వివేక్ ఒబెరాయ్ .. ఐశ్వర్య గురించి వివాదాస్పద పోస్ట్ ... భగ్గుమంటున్న బాలీవుడ్ ..!
ఆడిషన్స్ లోనే అతనితో ఆ 'పని' చేయక తప్పలేదు : అదితి రావు హైదరీ
సంచలనం రేపుతున్న లగటిపాటి బ్రదర్ సర్వే .. టీడీపీకి ఎన్ని సీట్లు అంటే ...?
లగటిపాటి సర్వే తప్పు అనడానికి అతని మాటలే సాక్ష్యం ..!
లగటిపాటి శపథం అవసరమా .. ఈ సారి కనిపించకుండాపోతాడేమో ..?
బెడ్ మీద వాటిని చూపిస్తూ హెబ్బా రెచ్చిపోయింది ..!
కాజల్ ను తేజ మరి అంత హింసించాడా ..!
బాబుకు కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనా ..?
లగటిపాటి సర్వే అసలు గుట్టు .. !
మహర్షి హిట్ గురించి ట్విట్టర్లో మహేష్ ను ఒక ఆట ఆడుకున్నారు ..!
మహేష్ ను అనిల్ కరెక్టు గా చూపిస్తే రికార్డులు బద్దలే ..!
ఎగ్జిట్ పోల్స్ : చంద్రబాబు స్పందన చూశారా ..?
అందాలజాతర అంటే ఇదేనేమో ... అభిమానులుకు ఇక నిద్ర పట్టదు ..!
చంద్రబాబే కాదు వాళ్లు కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతారట ..!
పెద్ద దర్శకులు ఇంత వరకు నా దగ్గరికి రాలేదు ..!
వైసీపీ ప్రభంజనం గురించి అన్ని సర్వేల ఫలితాలు మీకోసం ..!
పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం ..?
లగటిపాటి సిగ్గు అన్ని అవదిలేశారా ... ఏం మాట్లాడుతున్నాడు ..?
కాజల్ ను ఇంత హాట్ గా ఎప్పుడు చూసి ఉండరు ..!
కంగనా అన్ లిమిటెడ్ అందాలు ... ఇంత హాటా ..!
అఖిల్ సినిమా లేట్ అవటానికి అసలు కారణం ఏంటి ..?
ఈ అందాలను ఇప్పుడైనా దర్శక నిర్మాతలు చూసారా ..?
లగటిపాటి చిలక జోస్యం మీద విజయసాయిరెడ్డి స్పందన చూశారా ...?
శివాజీ గారు అంతా బాగానే ఉంది ... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు ..!