Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 9:09 am IST

Menu &Sections

Search

పవన్ కు పాలాభిషేకం చేస్తానంటున్న పోసాని : ఎందుకో తెలుసా ?

పవన్ కు పాలాభిషేకం చేస్తానంటున్న పోసాని : ఎందుకో తెలుసా ?
పవన్ కు పాలాభిషేకం చేస్తానంటున్న పోసాని : ఎందుకో తెలుసా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇటీవల శివాజీరాజా చేసిన వ్యాఖ్యలపై మీడియా సమావేశం నిర్వహించిన పోసాని కృష్ణ మురళి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించిన సమయంలో స్వయంగా చిరంజీవి పిలిచి టికెట్ ఇచ్చారని అసెంబ్లీలో పోసాని ఉంటే చాలా బాగుంటుందని నా క్యారెక్టర్ చూసి చిరంజీవి ఆ సమయంలో ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేశారని ఎటువంటి డబ్బులు తీసుకోకుండానే చిరంజీవి తన పార్టీలో చేర్చుకున్నారని పోసాని అన్నారు.


ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో చిరంజీవి గాలి రాష్ట్రంలో బలంగా ఉన్న నేపథ్యంలో చిరంజీవి కుటుంబం గురించి మరియు ఆ కుటుంబంలో ఉన్న ఆడపిల్లలు గురించి దారుణంగా అసభ్యంగా చంద్రబాబుకి కొమ్ముకాసే ఎల్లో మీడియా నీచమైన కథనాలు ప్రసారం చేశాయని పోసాని మాట్లాడుతూ ఇటువంటి దారుణమైన నీచమైన రాజకీయాలు చేసే చంద్రబాబుతో చిరంజీవి తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతులు కలపడం దారుణమని...


2009 ఎన్నికల సమయంలో చంద్రబాబుకు మద్దతు తెలిపే ఎల్లో మీడియా పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి కుటుంబం గురించి ఎటువంటి కార్యక్రమాలు ప్రసారం చేశాయి పవన్ కళ్యాణ్ కి కూడా తెలుసని అటువంటి వ్యక్తుల తో పవన్ కళ్యాణ్ ఇప్పుడు కలిసి రాజకీయాలు చేయడం దురదృష్టం అని పేర్కొన్నారు.


స్వతహాగా పవన్ కళ్యాణ్ మంచివాడే కానీ తన అన్న విషయంలో టీడీపీ వ్యవహరించిన తీరును గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఇదే క్రమంలో రాష్ట్రాన్ని దారుణంగా అవినీతిమయం చేసిన చంద్రబాబు ని దూషించకుండా కేవలం జగన్ ని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదని జగన్ క్రెడిబులిటీ ఉన్న పొలిటీషియన్ ని అతను అవినీతి చేశాడు అక్రమాలు చేశాడు అని పవన్ కళ్యాణ్ నిరూపిస్తే పవన్ కళ్యాణ్ కాళ్ళ కి పాలాభిషేకం చేస్తాం అని పోసాని పేర్కొన్నారు.



ap-election-2019-andhra-pradesh-politics-andhra-po
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సెలవులు పూర్తయిన రికార్డులు సృష్టించడం మాత్రం ఆగటం లేదు సైరా..!
ఈ సంక్రాంతికి బాలయ్య సినిమా లేనట్టే..?
అదిరిపోయే ఆఫర్ అందుకున్న పునర్నవి..?
బైరెడ్డి పై సంచలన కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..!
విజయ్ దేవరకొండ తో సందీప్ రెడ్డి వంగా సినిమా..?
అల్లు అర్జున్ ని అష్టకష్టాలు పెడుతున్న హీరోయిన్..!
బిగ్ బాస్ హౌస్ లో ఏడ్చేసిన బాబా భాస్కర్..!
రామ్ చరణ్ రికమండేషన్ చేయడంతో అదరగొట్టే చాన్స్ అందుకున్న సుకుమార్..?
మరోసారి మీరు కాలర్ ఎగరేస్తారు అంటున్న మహేష్ బాబు..!
అనుకున్న తేదీ కంటే వాయిదా పడుతున్న RRR..?
రజనీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి..!
వెరైటీగా సీజన్ 3 లో నిద్రపోయిన బిగ్ బాస్..!
మంచి స్పీడ్ మీద ఉన్న వరుణ్ తేజ్..!
క్రికెటర్ తో ప్రేమలో పడిన హన్సిక..?
ఈవారం నామినేషన్ లో ప్రేక్షకులకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న బిగ్ బాస్..?
పవన్ కళ్యాణ్- రామ్ చరణ్ ల పై రూమర్లు..!
పుట్టినరోజు నాడు ప్రభాస్ తో అనుష్క..?
మహేష్ కెరీర్ లోనే అదిరిపోయే కాంబినేషన్..?
చాలా కాలం తర్వాత సెన్సేషనల్ ప్రాజెక్టులో రోజా, బాలకృష్ణ..?
సోషల్ మీడియాలో తెగ కష్టపడి పోతున్న పునర్నవి..!
సందీప్ రెడ్డి వెంటపడుతున్న బాలీవుడ్ హీరోలు..?
అల్లు అర్జున్ ని విమర్శలు చేస్తూ పోస్టర్..?
చిరంజీవికి సర్ ప్రైజ్ షాక్ఇచ్చిన బాలయ్య బాబు!
అందుకే అవకాశాలు కోల్పోయాను అంటున్న శ్రుతి హాసన్ !
About the author

Kranthi is an independent writer and campaigner.